TVVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-boss-season-584d0bfc5-8bfe-40ee-b3b8-f402419a4931-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-boss-season-584d0bfc5-8bfe-40ee-b3b8-f402419a4931-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ హౌస్ లో పెళ్ళిచూపులు టాస్క్ జరుగుతోంది. నిన్న హౌస్ లో చేసిన టాస్క్ ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇంటి సభ్యులు చాలా కష్టపడి ఏదోలా ఈ టాస్క్ ను ముందుకు లాగడానికి తెగ కష్టపడుతున్నారు. మరో వైపు సోషల్ మీడియలో ఈ టాస్క్ గురించి..బోరింగ్ పెళ్ళిచూపులు టాస్క్ అంటూ మీమ్స్, ట్రోలింగ్స్ మామూలుగా రావడం లేదు. TELUGU-BIGG-BOSS-SEASON-5{#}maanas;siri;Pulihora;Episode;Pellichoopulu;Master;swetha;prema;priyanka;sree;Ishtam;House;Comedy;marriage;lahari;ravi anchor;Loveబిగ్ బాస్ 5: బోరింగ్ గా "అమెరికా అబ్బాయి - హైద్రాబాద్ అమ్మాయి" టాస్క్...బిగ్ బాస్ 5: బోరింగ్ గా "అమెరికా అబ్బాయి - హైద్రాబాద్ అమ్మాయి" టాస్క్...TELUGU-BIGG-BOSS-SEASON-5{#}maanas;siri;Pulihora;Episode;Pellichoopulu;Master;swetha;prema;priyanka;sree;Ishtam;House;Comedy;marriage;lahari;ravi anchor;LoveThu, 23 Sep 2021 12:00:00 GMTబిగ్ బాస్ హౌస్ లో పెళ్ళిచూపులు టాస్క్ జరుగుతోంది. నిన్న హౌస్ లో చేసిన టాస్క్ ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇంటి సభ్యులు చాలా కష్టపడి ఏదోలా ఈ టాస్క్ ను ముందుకు లాగడానికి తెగ కష్టపడుతున్నారు. మరో వైపు సోషల్ మీడియలో ఈ టాస్క్ గురించి..బోరింగ్ పెళ్ళిచూపులు టాస్క్ అంటూ మీమ్స్, ట్రోలింగ్స్ మామూలుగా రావడం లేదు. కానీ టాస్కును ఎలాగోలా ముందుకు నడిపించేందుకు నానా తంటాలు పడుతున్నారు ఇంటి సభ్యులు. దాని కోసం కొందరు పులిహోర రాజులుగా మరి కొందరు పులిహోర రాణులుగా మారి వారివారి శైలిలో ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పులిహోర రాజాలు సమయం దొరికినప్పుడల్లా పులిహోరను బాగానే కలుపుతున్నారు.

ఇక్కడ స్పెషల్ ఏమిటంటే పులిహోర రాజా లతో పాటుగా పులిహోర రాణులు కూడా ఎక్కువే... అదీ వాళ్లు పులిహోర మామూలుగా కలపడం లేదుగా. అదేనండి ఓ వైపు  మామయ్యగా రవి లహరిని ఇచ్చి పెళ్లి చేయమని నానా తంటాలు పడుతున్నాడు. మరో వైపు మానస్ కూడా లహరి వెంటే పడుతున్నాడు. సిరి ఏమో చిన్ననాటి స్నేహితురాలు పాత్రలో తన ప్రేమను శ్రీ రామ చంద్రతో చెప్పి ఒప్పుకోమని తెగ ఇబ్బంది పెడుతోంది. మరో వైపు సన్ని, ప్రియాంకప్రేమ సన్నివేశాలు ఆ కాలుజారి పడటాలు బాబోయ్ ఎపిసోడ్ కే హైలెట్. ఇక ఇంకో వైపు పెళ్లిళ్ల పేరయ్య గా షణ్ముక్ ఆయన అసిస్టెంట్ గా లోబో, శ్వేత వర్మలు చేస్తుండగా, ఇటు షణ్ముక్ అటు లోబో ఇద్దరు కూడా శ్వేత కోసం కలుపుతున్న పులిహోర అంతా ఇంతా కాదు.

వీరి మధ్య కామెడీ తెగ పండుతోంది. శ్వేత ఏమైనా తక్కువ తిందా కాసేపు షణ్ముక్ కి దగ్గర గా ఉంటుంది. ఇంకాసేపు లోబో మాటలకు అట్రాక్ట్ అవుతుంది. ఈ మధ్యలో వీరి మాటల గారడీ ప్రేక్షకుల్ని బాగా నవ్వించింది. యాని మాస్టర్ పెళ్లి కూతురి తల్లిగా కూతుర్ని దారిలో పెట్టేందుకు చూస్తోంది. తన మాటే వేదం అనేలా చేస్తుంటే మరో వైపు లహరి మాత్రం పైకి మీ ఇష్టం మమ్మీ అంటూ ఇటు మానస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. వీరిద్దరి మధ్య కూడా ఎంటర్టైన్మెంట్ బాగా నడుస్తోంది.



క్యాస్ట్ పాలిటిక్స్: ‘కాపు’ కాసేది ఎవరికి?

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>