BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ladiesb23688a8-15f8-4731-b8cf-5b62f5fd3bcf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ladiesb23688a8-15f8-4731-b8cf-5b62f5fd3bcf-415x250-IndiaHerald.jpg మ‌హిళ‌ల బాత్‌రూంలో కెమెరా పెట్టిన యువకుడిపై కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌రోడ్డు నెంబర్‌ 10లోని వన్‌ డ్రైవ్‌ ఇన్ లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఇందులో ఓ యువతి హౌస్‌ కీపింగ్‌ విభాగంలో విధులు నిర్వ‌హిస్తోంది. బాత్‌రూంలోకి వెళ్లగా కిటికీ వద్ద ఓ సెల్‌ఫోన్ క‌న‌ప‌డ‌టంతో షాకైంది. వెంటనే డ్రైవ్‌ ఇన్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్ల‌గా వారు పరిశీలించగా సెల్‌ఫోన్‌ కెమెరా ఆన్‌ చేసి ఉన్నట్టు గుర్తించారు. యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదుచేసి ద‌ర్యాప్తు చేశారు. దర్యాప్తులో డ్రైవ్‌ ఇన్‌లో పనిladies{#}benarjee;Jubilee Hills;policeలేడీస్ బాత్‌రూంలో కెమెరా పెట్టారు?లేడీస్ బాత్‌రూంలో కెమెరా పెట్టారు?ladies{#}benarjee;Jubilee Hills;policeThu, 23 Sep 2021 10:19:17 GMT

మ‌హిళ‌ల బాత్‌రూంలో కెమెరా పెట్టిన యువకుడిపై కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌రోడ్డు నెంబర్‌ 10లోని వన్‌ డ్రైవ్‌ ఇన్ లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఇందులో ఓ యువతి హౌస్‌ కీపింగ్‌ విభాగంలో విధులు నిర్వ‌హిస్తోంది. బాత్‌రూంలోకి వెళ్లగా కిటికీ వద్ద ఓ సెల్‌ఫోన్ క‌న‌ప‌డ‌టంతో షాకైంది. వెంటనే డ్రైవ్‌ ఇన్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్ల‌గా వారు పరిశీలించగా సెల్‌ఫోన్‌ కెమెరా ఆన్‌ చేసి ఉన్నట్టు గుర్తించారు. యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదుచేసి ద‌ర్యాప్తు చేశారు. దర్యాప్తులో డ్రైవ్‌ ఇన్‌లో పనిచేసే బొంగరాల బెనర్జీ సెల్‌ఫోన్‌ పెట్టినట్టు నిర్ధారణ‌వ‌డంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీడియోలు ఎవ‌రికైనా అమ్మ‌డం, లేదంటే తాను సొంత ఆలోచ‌న‌తో పెట్టాడా? ఒక‌వేళ వీడియోలు అమ్మితే వారెవ‌రు? అనే కోణంలో పోలీసుల విచార‌ణ కొన‌సాగుతోంది. నెల‌రోజుల క్రితం కూడా ఒక హోట‌ల్‌లో ఇటువంటి సంఘ‌ట‌నే చోటుచేసుకుంది. అయితే ఆ కేసులో చిక్కుముడి ఇంత‌వ‌ర‌కు వీడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.



రోజాని రౌండప్ చేస్తున్నారుగా...భాను రెడీగా ఉండు...

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>