MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-disasters4846ff35-feca-4d35-82b4-ce88e0b3e710-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-disasters4846ff35-feca-4d35-82b4-ce88e0b3e710-415x250-IndiaHerald.jpgఏ హీరో అయినా కొన్ని కొన్ని సందర్భాల్లో భారీ ఫ్లాప్ లు చవి చూస్తూ ఉంటారు. బాబు చేసే ఒక చిన్న పొరపాటు సదరు సినిమా దారుణమైన పరాజయం పొందడానికి పెద్ద కారణం అవుతుంది. అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో దారుణమైన పరాజయాన్ని చవిచూసిన సినిమా వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులను భారీగా నిరాశ పరిచడమే కాకుండా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రంగా నిలిచేలా చేసింది.Tollywood-disasters{#}Vivek Oberoi;Annayya;boyapati srinu;Ram Charan Teja;CBN;Pawan Kalyan;Audience;Hero;Heroine;Cinema;bollywoodరామ్ చరణ్, బోయపాటి శ్రీను ల బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ..!!రామ్ చరణ్, బోయపాటి శ్రీను ల బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ..!!Tollywood-disasters{#}Vivek Oberoi;Annayya;boyapati srinu;Ram Charan Teja;CBN;Pawan Kalyan;Audience;Hero;Heroine;Cinema;bollywoodThu, 23 Sep 2021 11:15:00 GMTహీరో అయినా కొన్ని కొన్ని సందర్భాల్లో భారీ ఫ్లాప్ లు చవి చూస్తూ ఉంటారు. బాబు చేసే ఒక చిన్న పొరపాటు సదరు సినిమా దారుణమైన పరాజయం పొందడానికి పెద్ద కారణం అవుతుంది. అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో దారుణమైన పరాజయాన్ని చవిచూసిన సినిమా వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులను భారీగా నిరాశ పరిచడమే కాకుండా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రంగా నిలిచేలా చేసింది.

భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వల్లే ఈ సినిమా ఇంత దారుణంగా ఫ్లాప్ అయ్యిందని చెప్పవచ్చు. కీయారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ని తీసుకు వచ్చారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలనాటి హీరో ప్రశాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. భారీ తారాగణం కూడా ఉన్నారు. అయినా కథలో దమ్ము లేకపోవడంతో కేవలం యాక్షన్ సీన్స్ ను నమ్ముకుని చేసిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. ఫలితంగా ఈ సినిమా ఈ ఇద్దరి హీరో మరియు దర్శకులకు బ్యాడ్ నేమ్ తీసుకువచ్చి వారిని వెనక్కి నెట్టేసింది. 

ఎలక్షన్ ఆఫీసర్ గా ఓ పెద్ద రౌడీ రాజ్యమేలే నగరానికి ఎలక్షన్ ఆఫీసర్ గా ఎంపిక అవుతాడు హీరో అన్నయ్య. అయితే అక్కడ పెద్ద రౌడీ గా చలామణి అవుతూ అన్యాయాలు అక్రమాలు కొనసాగిస్తున్న విలన్ ఆటలు సాగనివ్వను హీరో అన్నయ్య ఈ క్రమంలోనే ఆ రౌడీ లతో చంపబడతాడు. ఆ విషయం తెలిసి అక్కడికి వెళ్లి తన మిగిలిన అన్నల ప్రాణాలు కాపాడుకొని ఎలా ఆట కట్టించాడు. అలాగే అన్నయ్య చనిపోయిన విషయం తన వదినలకు తెలియకుండా ఎలా మేనేజ్ చేసి ఆ బాధను దిగ మింగుకున్నాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా లోని యాక్షన్ సీన్స్ కు మంచి మార్కులు వేయాలి కానీ వాటి వల్లే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. 



రోజాని రౌండప్ చేస్తున్నారుగా...భాను రెడీగా ఉండు...

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>