PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/rtc-problems2ff01cdc-e993-4939-8756-5d4a94422653-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/rtc-problems2ff01cdc-e993-4939-8756-5d4a94422653-415x250-IndiaHerald.jpgరక్షా భంధన్ పండుగ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ భారీ లాభాలకు చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ లాభాలను తెచ్చి పెట్టింది. ఈ తరుణం లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ సిబ్బందిని ప్రశంసించారు. 78 శాతం ఒ.ఆర్ తో' రికార్డు నెలకొల్పిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ.. గణనీయంగా ఈ నెల 23 వ తేదీన ఏకంగా రూ .13.04 కోట్ల ఆదాయం తెచ్చిపట్టింది. ఏ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది , అధికారులను అభినందించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ప్రజా రtsrtc {#}bus;Department of transportation;ajay;Diesel;festival;RTC;Telangana;Coronavirusభారీ లాభాల్లో తెలంగాణ ఆర్టీసీ !భారీ లాభాల్లో తెలంగాణ ఆర్టీసీ !tsrtc {#}bus;Department of transportation;ajay;Diesel;festival;RTC;Telangana;CoronavirusTue, 24 Aug 2021 17:59:00 GMTరక్షా భంధన్ పండుగ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ భారీ లాభాలకు చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ లాభాలను తెచ్చి పెట్టింది. ఈ తరుణం లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ సిబ్బందిని ప్రశంసించారు. 78 శాతం ఒ.ఆర్ తో' రికార్డు నెలకొల్పిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ.. గణనీయంగా ఈ నెల 23 వ తేదీన ఏకంగా రూ .13.04 కోట్ల ఆదాయం తెచ్చిపట్టింది.  ఏ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది , అధికారులను అభినందించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. 

 ప్రజా రవాణా సేవలో అగ్రగామి గా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సోమవారం సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన స్పష్టం చేశారు.  ఈ మధ్య కాలం లో ఎన్నడూ లేనంతగా ఈ నెల 23 వ తేదీన  78 శాతం ఆక్యుపెన్సీ రేషియో ( ఒ.ఆర్ ) తో రూ. 13.04 కోట్ల ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఆర్జించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ రికార్డు సిబ్బంది , అధికారుల దేనంటూ అభినందించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.  బస్సుల నిర్వహణ ద్వారా 78 శాతం ఒ.ఆర్ సాధించడం ఓ మైలు రాయి అని  రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ స్పష్టం చేశారు.  

31.77 లక్షల కిలో మీటర్లు బస్సు లను నడపి 41.05 ఇ.పి.కె (ఎర్నింగ్ ఫర్ కిలో మీటర్) సాధించడం సిబ్బంది పని తీరు కు నిదర్శనమని ఆయన కొనియాడారు.  కరోనా విపత్కర పరిస్థితులు , డీజిల్ పెరుగుదల ఒకింత అవరోధాలు గా నిలిచిన ప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ తన గమ్యాన్ని కొనసాగిస్తూనే ఉందని వెల్లడించారు పువ్వాడ అజయ్ కుమార్.  ప్రతి ఒక్కరి దిన చర్యలో ఆర్టీసీతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ  సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి మరింత ఆదరించాలని కోరారు రవాణా శాఖ మంత్రి.



మెహర్ రమేష్ అంటే వారికి ఎందుకు అంత కోపం...?

భారతీయుల కోసం ఆపరేషన్ "దేవి శక్తి" !

మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్..!

జక్కన్న పై తారక్, చెర్రీ సెటైర్స్.. ఇలా అయితే కష్టమే అంటూ..?

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?

ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>