Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/billianiarsf62b9f7f-fd45-460c-b2bd-45c76fd50c74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/billianiarsf62b9f7f-fd45-460c-b2bd-45c76fd50c74-415x250-IndiaHerald.jpgకుబేరుల గురించి తెలుసుకునేందుకు అందరూ ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉండటం చూస్తూ ఉంటామ్. అయితే ఇక కుబేరుల గురించి తెలుసుకునే వారు కేవలం వారి ఆస్తి ఎంత ఉంది అన్నది మాత్రమే తెలుసుకుంటారు. ఇక మరికొంతమంది ఇక వారు ఎలాంటి బిజినెస్ లు చేస్తున్నారు అనే విషయాన్ని సోషల్ మీడియాలో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ చాలామంది ప్రపంచ కుబేరులుగా కొనసాగుతున్న వారు ఏమి చదువుకున్నారు అన్న విషయంపై మాత్రం అంతలా పట్టించుకోరు. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల గా ఉండే చాలామంది ఎలాంటి చదువులు పూర్తి చేశారు అనే విషయం నాకుతెలుసుకBillianiars{#}TECHNOLOGY;gowtam;sampada;facebook;Degree;University;Father;Yuva;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Mumbaiప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?Billianiars{#}TECHNOLOGY;gowtam;sampada;facebook;Degree;University;Father;Yuva;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;MumbaiTue, 24 Aug 2021 15:45:00 GMTకుబేరుల గురించి తెలుసుకునేందుకు అందరూ ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉండటం చూస్తూ ఉంటామ్. అయితే ఇక కుబేరుల గురించి తెలుసుకునే వారు కేవలం వారి ఆస్తి ఎంత ఉంది అన్నది మాత్రమే తెలుసుకుంటారు. ఇక మరికొంతమంది ఇక  వారు ఎలాంటి బిజినెస్ లు చేస్తున్నారు అనే విషయాన్ని సోషల్ మీడియాలో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ చాలామంది ప్రపంచ కుబేరులుగా కొనసాగుతున్న వారు ఏమి చదువుకున్నారు అన్న విషయంపై మాత్రం అంతలా పట్టించుకోరు. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల గా ఉండే చాలామంది ఎలాంటి చదువులు పూర్తి చేశారు అనే విషయం నాకుతెలుసుకుందాం


జెఫ్ జోసెఫ్ : ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు  జెఫ్ బెజోస్‌. 1994లో అమెజాన్‌ సంస్థను స్థాపించిన ఈయన ఇక ఆ తర్వాత  ప్రపంచ కుబేరుడు గా మారిపోయారు . ఈయన ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. 16 ఏళ్ల వయసులోనే మెక్‌ డొనాల్డ్స్‌లో ఫ్రైకుక్‌గా చేసిన ఈయన.. పనిచేస్తూ గంటకు 2.69 డాలర్ల వరకు సంపాదించేవారు. ఆయన సంపద ప్రస్తుత నికర విలువ 189.2 బిలియన్‌ డాలర్లు.

ఎలాన్‌ మస్క్‌ :  టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ 12 ఏళ్ల వయసులోనే స్పేస్‌ థీమ్డ్‌ వీడియో గేమ్‌ ‘బ్లాస్టర్‌’కు కోడింగ్‌ చేశారు. దాన్ని పీసీ అండ్‌ ఆఫీస్‌ టెక్నాలజీ అనే మ్యాగజైన్‌కు ఇవ్వటంతో 500 డాలర్లు వచ్చాయి. ఇక ఈయన  బ్యాచిలర్‌ డిగ్రీ చదువుకున్నారు . ఫిజిక్స్‌, ఎకానమిక్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 184.5 బిలియన్‌ డాలర్లు.

బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ : ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువుల బ్రాండ్‌కి ఏది అంటే అందరు టక్కున చెప్పే పేరు ఎల్‌వీఎంహెచ్‌. ఈ సంస్థకు  అధిపతి గా సాగుతున్నారు  బెర్నార్డ్‌ అర్నాల్ట్‌. ఈయన సంపద విలువ 179.3 బిలియన్‌ డాలర్లు. ఈయన ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

బిల్‌ గేట్స్‌  : మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడుగా ఉన్న బిల్‌గేట్స్‌ ప్రపంచ కుబేరుల లో ఒకరు గా కొనసాగుతున్నారు. ఈయన మొదట హార్వర్డ్‌ యూనివర్సిటీలో ‘లా’ కోర్సులో చేరారు. ఆ తర్వాత అదే వర్సిటీలో బోధించే కంప్యూటర్‌ సైన్స్‌, గణితంపై ఆసక్తితో ఆ కోర్సులను సొంతంగా అభ్యసించారు.  ‘లా’ కోర్సును మధ్యలోనే వదిలేశారు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ ఆస్తుల విలువ 131.6 బిలియన్‌ డాలర్లు.

మార్క్‌ జుకర్‌బర్గ్‌ : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువ కుబేరుల లో  ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఒకరు. చిన్నతనం నుంచే ఇంటర్నెట్‌.. టెక్నాలజీపై అమితాసక్తి. ఆయన హార్వర్డ్‌లో సైకాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ కోసం చేరి.. ఆ సమయంలోనే ఫేస్‌బుక్‌కి ప్రోగ్రాం రాశారు.  బాగా ప్రాచుర్యం రావడంతో చదువు రెండో ఏడాదిలోనే చదువుకు స్వస్తి చెప్పి ఫేస్‌బుక్‌ కోసం పూర్తి సమయాన్ని కేటాయించారు. ప్రస్తుతం జుకర్‌బర్గ్‌ సంపద 130.7 బిలియన్‌ డాలర్లు.

వారెన్‌ బఫెట్‌ : పెట్టుబడుల్లో ఎంతగానో సంపాదించుకున్న వ్యక్తి.. బెర్క్‌షైర్‌ హాత్‌వే సంస్థ సీఈవో వారెన్‌ బఫెట్‌. ఈయనా అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ, ఎకానమిక్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.


ముకేశ్‌ అంబానీ : భారత్లో నెంబర్వన్ కుబేరుడిగా ప్రపంచ కుబేరుల లో ఒకరిగా కొనసాగుతున్నారు  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ.. యూనివర్సిటీ ఆఫ్‌ బాంబే నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేశారు. స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ కోర్సులో చేరి.. మధ్యలోనే ఆపేశారు. ఆయన సంపద విలువ ప్రస్తుతం 82.7 బిలియన్ డాలర్లు.

గౌతమ్‌ అదానీ : భారతీయ సంపన్నుడు, అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు గౌతమ్‌ అదానీ బ్యాచిలర్‌ డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేశారు. తండ్రి బిజినెస్ ని కాదని  .. సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. ఆయన సంపద విలువ 57.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది.



విపక్షాల విమర్శలకు,ప్రతిపక్షాల అందోళనలకు చెక్ పెట్టిన నేషనల్ ఎస్సి కమీషన్

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?

ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?

జోల పాడుతూనే గిల్లే ఆలోచనలో జగన్...?

ప్రముఖ నటి న్యూడ్ వీడియో లీక్..!

అల్లరి నరేష్ @ 100వ చిత్రం.. ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>