PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-by-elections0d483617-e09a-40c3-b26e-8f159e895ce3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-by-elections0d483617-e09a-40c3-b26e-8f159e895ce3-415x250-IndiaHerald.jpgఈటల ఒక నిస్వార్ధ రాజకీయ నాయకుడు.. అనుకోకుండా ఒకరోజు కాలం కన్నెర్ర చేసింది. కట్ హసిస్తే దర్జాగా అనుభవిస్తున్న మంత్రి పదవి హుష్ కాకి అయిపోయింది. ఏమి జరిగిందని తెలుసుకునే లోపు తెరాస పార్టీ గేట్ బయట ఉన్నారు. ఇది కొద్ది నెలల క్రిందట ఈటల పరిస్థితి. HUJURABADH BY ELECTIONS{#}MLA;media;Eatala Rajendar;Huzurabad;రాజీనామా;Minister;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;KCR"కేసీఆర్ పై ఈటల పంతం"... మొదటికే మోసం వస్తుందా ?"కేసీఆర్ పై ఈటల పంతం"... మొదటికే మోసం వస్తుందా ?HUJURABADH BY ELECTIONS{#}MLA;media;Eatala Rajendar;Huzurabad;రాజీనామా;Minister;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;KCRTue, 24 Aug 2021 12:00:00 GMTఈటల ఒక నిస్వార్ధ రాజకీయ నాయకుడు.. అనుకోకుండా ఒకరోజు కాలం కన్నెర్ర చేసింది. కట్ హసిస్తే దర్జాగా అనుభవిస్తున్న మంత్రి పదవి హుష్ కాకి అయిపోయింది. ఏమి జరిగిందని తెలుసుకునే లోపు తెరాస పార్టీ గేట్ బయట ఉన్నారు. ఇది కొద్ది నెలల క్రిందట ఈటల పరిస్థితి. ఇక ఆ తర్వాత జరిగిన కథంతా మీకు తెలిసిందే. ఈటల తన ఎమ్మెల్యే పదవికి మరియు తెరాస సభ్యత్వానికి రాజీనామా చేసి హుజురాబాద్ లో ఉప ఎన్నిక రావడానికి కారణం అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. కేసీఆర్ ను దెబ్బ తీయడానికి కాచుకు కూర్చున్న భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు.

ఇప్పడు ఎలా ఉందంటే హుజురాబాద్ ఎన్నికలో గెలుపే ప్రధాన లక్ష్యంగా అవసరమయిన అన్ని వ్యూహాలను అమలు చేస్తునారు ఈటల. కేసీఆర్ మీద పంతం పెట్టుకున్నాడు. ఎలాగైనా గెలిచి లెక్క సరిచెయ్యాలని ఎదురుచూస్తున్నాడు. కానీ వాస్తవ పరిణామాలను పరిశీలిస్తే హుజురాబాద్ లో కేసీఆర్ తెరాస ను గెలిపించడానికి ప్రధాన అస్త్రాన్ని సంధించాడు. ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గానికి దళిత బంధును ప్రకటించి దళిత ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలీకృతం అయ్యాడు. ఇక మిగిలిన సామజిక ఓటర్లను సైతం ఆకట్టుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాడు.

హుజురాబాద్ రాజకీయాలే ఇప్పుడు రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారాయి. ఈటల ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ చేతిలో ఓటమి చవిచూడడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా ఈటల కేసీఆర్ పై ప్రాంతానికి పోతున్నారని ఈటలపై జాలిపడుతున్నారు. అయితే ఈటల మాత్రం గెలిచేది బీజేపీ నని ఎంతో నమ్మకముగా ఉన్నారు. రాజకీయ ప్రముఖులు అంటున్న ప్రకారం గెలవడం మాట పక్కన పెడితే ఈటల రాజేందర్ రాజకీయ జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారట. మరి రాజేందర్ ఏ విధంగా ముందుకు వెళ్లనున్నారో తెలియాల్సి ఉంది.  



"కేసీఆర్ పై ఈటల పంతం"... మొదటికే మోసం వస్తుందా ?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?

రాజకీయాల్లో చిరు గాడ్ ఫాదర్ అవుతారా..??

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??

అక్కడ ఆన్ లైన్ లో కూడా ఉంటాయి మరి..

వేరే వ్యక్తితో భార్య సహజీవనం.. అడవిలో శమైన మహిళ..??

హుజూరాబాద్‌: కేసీఆర్‌కు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..?

రచయితగా మారిన కమల్ హాసన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>