BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-1468306b-75ae-49b4-9e21-e5eaae5a8711-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-1468306b-75ae-49b4-9e21-e5eaae5a8711-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాక్సిన్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు చాలా సీరియస్ గా దృష్టి పెట్టాయి. అయితే కొన్ని సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యాక్సిన్ వికటించి 19 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఈ నెల 21 న పాలకొల్లులో సూర్య తేజా వ్యాక్సిన్ తీసుకున్నాడు. వ్యాక్సిన్ వేయించుకున్న గంటలో వాంతులతో సూర్య తేజ పడిపోయాడు. హుటాహుటిన స్దానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎన్ఆర్ఐ కు తరలించారు. మూడు రోజులు పాటు వెంటిలేషన్ పై ప్రాణాలతో కొట్టుమిట్టాడిన సూర్యతేజ నేడు ప్రాణాలు కోల్vaccine{#}Coronavirus;Telugu;surya sivakumar;Mangalagiri;Governmentబ్రేకింగ్: ఏపీలో 19 ఏళ్ళ యువకుడి ప్రాణం తీసిన వ్యాక్సిన్...?బ్రేకింగ్: ఏపీలో 19 ఏళ్ళ యువకుడి ప్రాణం తీసిన వ్యాక్సిన్...?vaccine{#}Coronavirus;Telugu;surya sivakumar;Mangalagiri;GovernmentTue, 24 Aug 2021 17:23:00 GMTకరోనా వ్యాక్సిన్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు చాలా సీరియస్ గా దృష్టి పెట్టాయి. అయితే కొన్ని సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యాక్సిన్ వికటించి 19 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఈ నెల 21 న పాలకొల్లులో సూర్య తేజా వ్యాక్సిన్ తీసుకున్నాడు. వ్యాక్సిన్ వేయించుకున్న గంటలో వాంతులతో సూర్య తేజ పడిపోయాడు.

హుటాహుటిన స్దానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎన్ఆర్ఐ కు తరలించారు. మూడు రోజులు పాటు వెంటిలేషన్ పై ప్రాణాలతో కొట్టుమిట్టాడిన సూర్యతేజ నేడు ప్రాణాలు కోల్పోయాడు. సూర్యతేజ ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. వ్యాక్సిన్ వికటించడం వల్లే తమ బిడ్డ తమకు లేకుండా పోయాడని తల్లి తండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.



బ్రేకింగ్: ఏపీలో 19 ఏళ్ళ యువకుడి ప్రాణం తీసిన వ్యాక్సిన్...?

మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్..!

జక్కన్న పై తారక్, చెర్రీ సెటైర్స్.. ఇలా అయితే కష్టమే అంటూ..?

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?

ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?

జోల పాడుతూనే గిల్లే ఆలోచనలో జగన్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>