CrimeK Vasantheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/juttu-chitlipoyi-virigipothondhaa-ayithe-ila-cheyandia7ffab98-4dc7-45f9-b383-08659da3c172-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/juttu-chitlipoyi-virigipothondhaa-ayithe-ila-cheyandia7ffab98-4dc7-45f9-b383-08659da3c172-415x250-IndiaHerald.jpgఎపి నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న వెంట్రుకల మాఫియా కంపెనిలపై ఈడి కొరడా జులిపించింది.సోదాలు నిర్వహించి ఈడితో పాటు దాడులు నిర్వహిస్తున్న జీఎస్టి, కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో కోట్ల రూపాయల విలువైన తల వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నారు. HAIR MAFIA{#}Train;Hyderabad;Teluguతెలుగు రాష్ట్రాల్లో తల వెంట్రుకల మాఫియాతెలుగు రాష్ట్రాల్లో తల వెంట్రుకల మాఫియాHAIR MAFIA{#}Train;Hyderabad;TeluguTue, 24 Aug 2021 14:44:49 GMTఎపి నుంచి విదేశాలకు  ఎక్స్పోర్ట్ చేస్తున్న వెంట్రుకల మాఫియా  కంపెనిలపై ఈడి కొరడా జులిపించింది.సోదాలు నిర్వహించి ఈడితో పాటు దాడులు నిర్వహిస్తున్న జీఎస్టి, కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో  కోట్ల రూపాయల విలువైన తల వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నారు.


హైదరాబాద్ కేంద్రంగా వెంట్రుకల మాఫియా ఆగడాలు ఉన్నాయని ఈడీ,జిఎస్టీ,కస్టమ్స్ నిర్దారణకు వచ్చారు.అందులో భాగంగా హైదరాబద్ కార్గో నుండి చైనా, మయన్మార్ లకు వెంట్రుకలు ఎగుమతి  చేస్తున్న కంపెనీల వివరాలను సేకరించి పక్కాగా దాడులు చేశారు.ఈ దాడుల్లో 6వేళా కోట్ల రూపాయల విలువైన వెంట్రుకలను స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.
ఆంద్రప్రదేశ్ లోని ప్రధాన దేవాలయాలైన తిరుపతి,సింహాచలం తో పాటు పలు సెలూన్ షాప్ ల నుండి వెంట్రుకలను తరలిస్తున్న మాఫియా  ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి వెంట్రుకలతో సంవత్సరానికి 6000 కోట్ల నుండి 8000 కోట్ల ఆదాయం  ఆర్జిస్తున్నట్లు గుర్తించారు.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సేకరించి హైదరాబాద్ నుండి విమానాల్లో, ట్రైన్ లలో వెంట్రుకల తరలిస్తున్నట్లు నిర్దారణకు వచ్చారు.అక్రమంగా వెంట్రుకలను విదేశాలకు స్మగ్లింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు పై ఈడి సోదాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.




వెంట్రుకల అక్రమ రవాణాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన  కంపెనీలు కీలకమని  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గుర్తించింది.గుంటూరు, హైదరాబాద్‌లలో 9 చోట్ల దాడులు  చేస్తున్న ఈడి  విదేశీ  నిబంధనలు ఉల్లంఘన చేస్తున్న కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నట్లు గుర్తించింది.ఎక్స్పోర్ట్ చేసే క్రమంలో  వెంట్రుకల విలువను తక్కువగా రికార్డ్స్ లో  తక్కువ ధర చూపుతూ ఈ కంపెనీలు వెంట్రులను విదేశాలకు తరలిస్తారని గుర్తించారు.ఒక్క హైదరాబాద్‌లో 8 చోట్ల, గుంటూరులో ఒక చోట దాడులు చేసిన అధికారులు వికాస్‌ ఎంటర్‌ప్రైజెస్‌, నరేష్‌ హెయిర్‌ ఎక్స్‌పోర్టర్‌, హృతిక్‌ ఎగ్జిమ్‌ కంపెనీలపై దాడులు చేసింది న్యా లా ఫ్యామిలీ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన డైరెక్టర్‌ ఇబ్రహీమ్‌ పటేల్‌ ఆఫీసుపై కూడా దాడులు  చేసిన అధికారులు ఎక్స్‌లెంట్‌ హెయిర్‌ కంపెనీపై కూడా  దాడులు చేసి కోట్లాది రూపాయలను కొల్లగొట్టినట్లు గుర్తించారు.



మంత్రి హరీష్ పెద్ద మనసు... దారిలో వెళ్తూ వెళ్తూ...?

డ్రగ్స్ కేసు: అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్ హీరోయిన్...?

చరణ్ కథ ఆ హీరో కి వెళ్లిందా..!!

బొట్టు వెనుక గల రహస్యం ఏంటంటే..??

ఆ డైరెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న సుకుమార్..!

జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్

'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Vasanth]]>