MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tscta05bf46e4-e895-4cdf-b6e6-a5dcd78cae48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tscta05bf46e4-e895-4cdf-b6e6-a5dcd78cae48-415x250-IndiaHerald.jpgమొదట ఒక కథను ఎంపిక చేసుకొని ,ఆ కథకు సరిపోయే నటీనటులను ఎంచుకొని మరియు ఆ కథను తెరకెక్కించి గల సామర్ధ్యం ఉన్న దర్శకుడిని ఎంపిక చేసుకొని ,ఇతర సాంకేతిక నిపుణులు అందరిని ఒక చోట చేర్చి సినిమాను మొదలు పెట్టి, ఆ సినిమాకు సంబంధించి అనేక సమస్యలను ఎదుర్కొని చివరిగా సినిమాను పూర్తి చేసిన నిర్మాత ఆ సినిమాను ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎలా అయినా.. విడుదల చేసే హక్కు నిర్మాతకు ఉంది అని తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ (ఏటీఎఫ్‌పీజీ) ప్రతినిధులు సోమవారం రోజు ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. సినిమాను 'ఓటీటీ' మరియు Tscta{#}Press;vegetable market;monday;media;Telugu;Industry;Telangana;producer;Producerసినిమాను ఎప్పుడైనా..ఎక్కడైనా విడుదల చేసే హక్కు వారికి ఉంది అంటున్న (ఏటీఎఫ్‌పీజీ) ..!సినిమాను ఎప్పుడైనా..ఎక్కడైనా విడుదల చేసే హక్కు వారికి ఉంది అంటున్న (ఏటీఎఫ్‌పీజీ) ..!Tscta{#}Press;vegetable market;monday;media;Telugu;Industry;Telangana;producer;ProducerTue, 24 Aug 2021 14:21:00 GMTమొదట ఒక కథను ఎంపిక చేసుకొని ,ఆ కథకు సరిపోయే నటీనటులను ఎంచుకొని మరియు ఆ కథను తెరకెక్కించి గల సామర్ధ్యం ఉన్న దర్శకుడిని ఎంపిక చేసుకొని ,ఇతర సాంకేతిక నిపుణులు అందరిని ఒక చోట చేర్చి సినిమాను మొదలు పెట్టి, ఆ సినిమాకు సంబంధించి అనేక సమస్యలను ఎదుర్కొని చివరిగా సినిమాను పూర్తి చేసిన నిర్మాత ఆ సినిమాను ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎలా అయినా.. విడుదల చేసే హక్కు నిర్మాతకు ఉంది అని తెలుగు ఫిల్మ్‌  ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ (ఏటీఎఫ్‌పీజీ) ప్రతినిధులు సోమవారం రోజు ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. సినిమాను 'ఓటీటీ' మరియు డిజిటల్ లో విడుదల చేయడం ద్వారా థియేటర్ల మనుగడ దెబ్బతింటుంది అని తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌సీటీఏ) ఈ నెల 20న ఓ మీడియా సమావేశం నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సమావేశంలో 'ఓటిటి' లో సినిమాలను విడుదల చేయాలనుకుంటున్న నిర్మాతలను , హీరోలను సభాముఖంగా విమర్శించడం , వ్యక్తిగతంగా బెదిరించడం సరికాదని (ఏటీఎఫ్‌పీజీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

 హీరోల మార్కెట్ వల్ల ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది అని , ప్రత్యేకంగా ఒక హీరోను టార్గెట్ చేయడం ఇండస్ట్రీలో స్నేహపూర్వక బంధాలు లేకుండా చేస్తుంది అని కూడా ఏటీఎఫ్‌పీజీ పేర్కొంది. ఏ నిర్మాత అయిన మొదట సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలి అని అనుకుంటాడు. మారిన పరిస్థితుల దృష్ట నిర్మాత పెట్టిన పెట్టుబడులు తిరిగి తీసుకోవడం కోసం 'ఓటిటి' ప్లాట్ ఫామ్ లకు అమ్ముకోవచ్చు అని ఏటీఎఫ్‌పీజీ తెలిపింది. అలాగే నిర్మాత సినిమాను ఏ ప్లాట్ ఫామ్ లో అయిన విడుదల చేసుకోవడానికి పూర్తి హక్కు ఉంటుంది అని తెలియజేశారు. అలాగే డిమాండ్ ఉన్న సినిమాలపై ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తారు అని అదే చిన్న సినిమాలను పట్టించుకోరు అంటూ కూడా తెలియజేసింది.



కేఆర్ఎంపీ మీటింగ్ మళ్లీ వాయిదా

చరణ్ కథ ఆ హీరో కి వెళ్లిందా..!!

బొట్టు వెనుక గల రహస్యం ఏంటంటే..??

ఆ డైరెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న సుకుమార్..!

జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్

'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?

వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>