BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/politics_latestnews/jagan6272d466-cd59-4085-872d-ad3264dc8876-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/politics_latestnews/jagan6272d466-cd59-4085-872d-ad3264dc8876-415x250-IndiaHerald.jpgఅగ్రీ గోల్డ్ బాధితులకు ఏపీ సిఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నేడు అగ్రి గోల్డ్ బాధితులకు 203 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 2019 నవంబర్ లోనే రాష్ట్ర ప్రభుత్వం 238 కోట్లు చెల్లించింది అని సిఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వం బాధితులను గాలికి వదిలేసింది అన్నారు సిఎం. గత ప్రభుత్వం కష్ట జీవుల సొమ్ము కాజేసింది అని పేర్కొంది. పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు ఆయన. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని అగ్రి గోల్డ్ సంసjagan{#}Yevaru;Andhra Pradesh;Jagan;Agri;Government;Hanu Raghavapudiబ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న జగన్...? ఎవరు ఎన్ని అన్నా...?బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న జగన్...? ఎవరు ఎన్ని అన్నా...?jagan{#}Yevaru;Andhra Pradesh;Jagan;Agri;Government;Hanu RaghavapudiTue, 24 Aug 2021 11:39:00 GMTఅగ్రీ గోల్డ్ బాధితులకు ఏపీ సిఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నేడు అగ్రి గోల్డ్ బాధితులకు 203 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 2019 నవంబర్ లోనే రాష్ట్ర ప్రభుత్వం 238 కోట్లు చెల్లించింది అని సిఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వం బాధితులను గాలికి వదిలేసింది అన్నారు సిఎం. గత ప్రభుత్వం కష్ట జీవుల సొమ్ము కాజేసింది అని పేర్కొంది. పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని చెప్పారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు ఆయన. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని అగ్రి గోల్డ్ సంస్థలో ఉన్న డబ్బు అంతా కూడా కష్ట జీవులదే అని సిఎం వివరించారు. అగ్రి గోల్డ్ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఏపీ ప్రభుత్వం వారికి నిత్యం అండగా ఉంటుందని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు.



"కేసీఆర్ పై ఈటల పంతం"... మొదటికే మోసం వస్తుందా ?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?

రాజకీయాల్లో చిరు గాడ్ ఫాదర్ అవుతారా..??

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??

అక్కడ ఆన్ లైన్ లో కూడా ఉంటాయి మరి..

వేరే వ్యక్తితో భార్య సహజీవనం.. అడవిలో శమైన మహిళ..??

హుజూరాబాద్‌: కేసీఆర్‌కు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..?

రచయితగా మారిన కమల్ హాసన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>