BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan8a40ac86-dd82-48a2-85b6-b11d9ec3ca69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan8a40ac86-dd82-48a2-85b6-b11d9ec3ca69-415x250-IndiaHerald.jpgఅధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం సెంటు భూమి పేరుతో రాష్ట్ర‌వ్యాప్తంగా అవినీతికి పాల్ప‌డింద‌ని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఆల‌పాటి రాజా ఆరోపించారు. టిడ్కో గృహాల‌ను ఇప్ప‌టివ‌ర‌కు ల‌బ్ధిదారుల‌కు ఇవ్వ‌క‌పోవ‌డానికి చంద్ర‌బాబునాయుడికి పేరువ‌స్తుంద‌నే కార‌ణంతోనేని రాజా అన్నారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లోని దాస‌రి భ‌వ‌న్‌లో ప్ర‌భుత్వ పాల‌న‌పై, టిడ్కో ఇళ్ల‌ను వెంట‌నే ల‌బ్ధిదారుల‌కు ఇవ్వాల‌నే డిమాండ్‌పై అఖిల ప‌క్ష‌పార్టీల రౌండ్‌టేబుల్ స‌మావేశం జ‌రిగింది. రాజాతోపాటు సీపీఐ కార్య‌ద‌ర్శి కెjagan{#}Bhuma Akhila Priya;CPI;Telugu Desam Party;Y. S. Rajasekhara Reddy;raja;Party;Ministerసెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??jagan{#}Bhuma Akhila Priya;CPI;Telugu Desam Party;Y. S. Rajasekhara Reddy;raja;Party;MinisterTue, 24 Aug 2021 16:24:10 GMT
అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం సెంటు భూమి పేరుతో రాష్ట్ర‌వ్యాప్తంగా అవినీతికి పాల్ప‌డింద‌ని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఆల‌పాటి రాజా ఆరోపించారు. టిడ్కో గృహాల‌ను ఇప్ప‌టివ‌ర‌కు ల‌బ్ధిదారుల‌కు ఇవ్వ‌క‌పోవ‌డానికి చంద్ర‌బాబునాయుడికి పేరువ‌స్తుంద‌నే కార‌ణంతోనేని రాజా అన్నారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లోని దాస‌రి భ‌వ‌న్‌లో ప్ర‌భుత్వ పాల‌న‌పై, టిడ్కో ఇళ్ల‌ను వెంట‌నే ల‌బ్ధిదారుల‌కు ఇవ్వాల‌నే డిమాండ్‌పై అఖిల ప‌క్ష‌పార్టీల రౌండ్‌టేబుల్ స‌మావేశం జ‌రిగింది. రాజాతోపాటు సీపీఐ కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ‌, ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు పాల్గొన్నారు. 30 ల‌క్ష‌ల ఇళ్ల‌ప‌ట్టాల పేరుతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేసిన అవినీతి అంద‌రికీ తెలుస‌ని, దీనివ‌ల్ల ఆయ‌న చ‌రిత్ర‌హీనులుగా మిగిలిపోవ‌డం ఖాయ‌మ‌న్నారు. అధికారంలోకి వ‌చ్చి రెండు సంవ‌త్స‌రాలు దాటిపోయిన‌ప్ప‌టికీ క‌ట్టిన ఇళ్ల‌ను ల‌బ్ధిదారుల‌కు ఇవ్వ‌లేక‌పోయిన ప్ర‌భుత్వం త‌న చేత‌కానిత‌నాన్ని చాటుకుంటోంద‌న్నారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడే ఇళ్ల నిర్మాణం పూర్త‌యింద‌ని, ల‌బ్ధిదారుల‌కు తాళం చెవులు ఇచ్చే స‌మ‌యంలోనే ప్ర‌భుత్వం మారింద‌న్నారు.



విపక్షాల విమర్శలకు,ప్రతిపక్షాల అందోళనలకు చెక్ పెట్టిన నేషనల్ ఎస్సి కమీషన్

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?

ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?

జోల పాడుతూనే గిల్లే ఆలోచనలో జగన్...?

ప్రముఖ నటి న్యూడ్ వీడియో లీక్..!

అల్లరి నరేష్ @ 100వ చిత్రం.. ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>