GoldVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/gold-hallmark-today-gold-and-silver-rates-37c35ec2-6064-4ead-8e7e-6c080a2ce1ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/gold-hallmark-today-gold-and-silver-rates-37c35ec2-6064-4ead-8e7e-6c080a2ce1ba-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఉన్న జువెలర్స్ హాల్ మార్కింగ్ రూల్స్ పై వ్యతిరేకత నిరసన తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా హాల్ మార్కింగ్ రూల్స్ ను ఇంక్రిమెంట్ చేసింది. ఆల్ ఇండియా జెం జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇంకా చాలా జ్యువలరీ షాప్స్ స్ట్రైక్ కోసం సిద్ధమవుతున్నాయి అని అన్నారు. ఇప్పటికే పలుచోట్ల కచ్చితంగా జువెలరీ పై హాల్ మార్కింగ్ ఉండాలనే కేంద్ర ప్రభుత్వం నిబంధనపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మరో 350 జువెలరీ అసోసియేషన్స్ స్ట్రైక్ లో భాగంగా కాబోతున్నాయట. గవర్నమgold hallmark{#}Silver;gold;central government;Coronavirus;India;June;Government;Indianహాల్ మార్కింగ్ రూల్స్ పై జువెలర్స్ నిరసన... ఎందుకు?హాల్ మార్కింగ్ రూల్స్ పై జువెలర్స్ నిరసన... ఎందుకు?gold hallmark{#}Silver;gold;central government;Coronavirus;India;June;Government;IndianTue, 24 Aug 2021 07:31:00 GMTదేశవ్యాప్తంగా ఉన్న జువెలర్స్ హాల్ మార్కింగ్ రూల్స్ పై వ్యతిరేకత నిరసన తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా హాల్ మార్కింగ్ రూల్స్ ను ఇంక్రిమెంట్ చేసింది. ఆల్ ఇండియా జెం జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇంకా చాలా జ్యువలరీ షాప్స్ స్ట్రైక్ కోసం సిద్ధమవుతున్నాయి అని అన్నారు. ఇప్పటికే పలుచోట్ల కచ్చితంగా జువెలరీ పై హాల్ మార్కింగ్ ఉండాలనే కేంద్ర ప్రభుత్వం నిబంధనపై అభ్యంతరం వ్యక్తం  చేస్తున్నారు. త్వరలోనే మరో 350 జువెలరీ అసోసియేషన్స్ స్ట్రైక్ లో భాగంగా కాబోతున్నాయట. గవర్నమెంట్ హాల్ మార్కింగ్ యూనిక్ ఐడి పై వ్యతిరేకతను చూపిస్తున్నారు. నిబంధన ప్యూరిటీ కోసం కాదని, కేవలం ట్రాకింగ్ కోసమే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 


కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయడం 50 రోజుల్లో మొదటి దశ ఇంప్లిమెంటేషన్ పూర్తి కానుంది. హాల్ మార్కింగ్ అనేది గోల్డ్ ప్యూరిటీ సర్టిఫికెట్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బంగారం ప్యూరిటీనీ నిర్ధారిస్తుంది. గతంలో ఇది స్వచ్ఛందంగా ఉండేది. కానీ గోల్డ్ కొనుగోలుదారులు మోసపోవద్దని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మరిన్ని హాల్ మార్కింగ్ సెంటర్స్ తేవాలని నిర్ణయించింది. జువెలర్స్ తమ బంగారానికి హాల్ మార్కింగ్ చేయించాలని గతంలో రెండు సార్లు డెడ్లైన్ విధించింది. కానీ కరోనా కారణంగా ఆ విషయాన్ని పక్కకు పెట్టింది. 


న్యూ రూల్స్ ప్రకారం గోల్డ్ పై పై హాల్ మార్కింగ్, ప్రిషియస్ మెటల్ పై సర్టిఫికెట్ వంటి నిబంధనలు వచ్చే ఏడాది జూన్ 16 నుంచి మొదటి దశ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా అమలు కానున్నాయి. దీనికోసం 28 రాష్ట్రాల నుంచి 256 జిల్లాలలో హాల్ మార్కింగ్ సెంటర్లను నిర్వహించబోతోంది. జువెలర్స్ ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే వారు అమ్మిన జ్యువెలరీ విలువకు ఐదు రెట్లు ఎక్కువగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది.. లేదా ఏడాదిపాటు జైలు కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,270 ఉంది. కేజీ వెండి ధర రూ.66,700 కు చేరుకుంది.




సీఎం నివాసం వద్ద ఏం జరుగుతోంది? ఏంటీ అరాచ‌కం!

సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

కరోనా కోసం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా?

ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగులకు నరకం చూపెడుతున్న అధికారులు

హాల్ మార్కింగ్ రూల్స్ పై జువెలర్స్ నిరసన... ఎందుకు?

ఇండియా ఫర్‌ సేల్‌ : ఎయిర్‌పోర్టుల టార్గెట్‌ రూ.10 వేల కోట్లు..!?

మీ అభిమాన హీరోలకు ఉద్యోగాలొచ్చాయ్..!

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త

మరోసారి బుల్లితెర టైగర్ అనిపించుకున్న ఎన్టీఆర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>