Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/army7a2e0e42-3545-4f9d-9572-87b43a9cdc69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/army7a2e0e42-3545-4f9d-9572-87b43a9cdc69-415x250-IndiaHerald.jpgకేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టవంతంగా మారిపోతుంది. మునుపెన్నడూ లేని విధంగా ఎంతో అధునాతన ఆయుధాలను భారత అమ్ములపొదిలో చేర్చుకుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అటు రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తూ ఉండడంతో ప్రస్తుతం అధునాతన ఆయుధాలు భారత అమ్ములపొదిలో చేరుతున్నాయి. ఇప్పటికే ఎంతో అత్యాధునికంగా ప్రత్యేకంగా తయారు చేయించిన రాఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేన లో చేరాయి. దీంతో ఇక భారత ఆర్మీ ఎంతో పటిష్టంగా మారిపోయింది. అదే సమయంలో భారత రక్షణ రంగ పరArmy{#}Russia;Army;central government;India;Success;Bharatiya Janata Partyమరో అస్త్రం రాబోతుంది.. ఇక భారత్ కి తిరుగే లేదు?మరో అస్త్రం రాబోతుంది.. ఇక భారత్ కి తిరుగే లేదు?Army{#}Russia;Army;central government;India;Success;Bharatiya Janata PartyTue, 24 Aug 2021 12:43:00 GMTకేంద్రంలో బిజెపి అధికారం లోకి వచ్చిన తర్వాత భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టవంతంగా మారిపోతుంది. మునుపెన్నడూ లేని విధంగా ఎంతో అధునాతన ఆయుధాలను భారత అమ్ములపొదిలో చేర్చుకుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అటు రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తూ ఉండడంతో ప్రస్తుతం అధునాతన ఆయుధాలు భారత అమ్ములపొదిలో చేరుతున్నాయి. ఇప్పటికే ఎంతో అత్యాధునికంగా ప్రత్యేకంగా తయారు చేయించిన రాఫెల్ యుద్ధ విమానాలు భారత  వాయుసేన లో చేరాయి. దీంతో ఇక భారత ఆర్మీ ఎంతో పటిష్టంగా మారిపోయింది.



 అదే సమయంలో  భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో కూడా వరుసగా ఆయుధాలను అభివృద్ధి చేస్తూ ప్రయోగాలు నిర్వహిస్తూ సక్సెస్ అవుతుంది. దీంతో భారత్ కి తిరుగు లేకుండా పోతుంది అని చెప్పాలి. అదే సమయంలో భారత్ ఆయుధ విక్రయాలను  కూడా ప్రారంభించడం గమనార్హం. ఎన్నో చిన్న చిన్న దేశాలు భారత్ తయారుచేసిన ఆయుధాలను కొనుగోలుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇక ఇప్పుడు మరో అద్భుతమైన ఆయుధం భారత అమ్ములపొదిలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.


 ఇక ఈ ఆయుధం రాకతో అటు భారత వాయు సేన మరింత పటిష్టవంతం గా మార బోతుంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ప్రపంచం లోనే అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థలో ఒకటి ఎస్ 400.  ఇక ఈ అద్భుతమైన ఆయుధం త్వరలో భారత అమ్ములపొదిలో చేరబోతోంది. ఈ ఏడాది చివరిలోగా భారత్కు ఈ ప్రపంచ నెంబర్వన్ ఆయుధాన్ని సరఫరా చేయనున్నట్లు రష్యా ఆయుధ తయారీ కంపెనీ తెలిపింది. దాదాపు 600 కిలోమీటర్ల పరిధిలో ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వీటిని పరిశీలించేందుకు ఇప్పటికే సైన్యం శిక్షణ కూడా తీసుకుంటుంది. ఈ ఆయుధం రాకతో అటు చైనాకు దీటుగా సమాధానం చెప్ప గలుగుతుంది భారత్.



జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్

'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?

వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?

రాజకీయాల్లో చిరు గాడ్ ఫాదర్ అవుతారా..??

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>