BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan0d05db4b-fa7e-4735-ba59-ffd70452779e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan0d05db4b-fa7e-4735-ba59-ffd70452779e-415x250-IndiaHerald.jpg గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఉండే భ‌ర‌త‌మాత విగ్ర‌హాన్ని అధికారులు తొల‌గించారు. ప‌ట్ట‌ణానికి శోభాయ‌మానాన్ని చేకూర్చే భ‌ర‌త‌మాత విగ్ర‌హాన్ని స్థానికులు ఒక హోదాగా భావిస్తుంటారు. దానిపై వారికి ప్రేమ ఎక్కువ‌. ప్ర‌తిరోజు విగ్ర‌హాన్ని క‌డిగి శుభ్రంగా ఉంచుతారు. తాడేప‌ల్లి వాసుల జీవితాల‌తో అంత‌గా పెన‌వేసుకుపోయిన ఆ విగ్ర‌హాన్ని అధికారులు తొల‌గించారు. దానికి వారు చెప్పిన కార‌ణం ఏమిటంటే.. ముఖ్య‌మంత్రి నివాసం తాడేప‌ల్లిలోనే ఉంది కాబ‌ట్టి.. భ‌ద్ర‌తా కార‌ణాలు సాకుగా చూపించారు. ముఖ్య‌మంత్రిjagan{#}local language;District;prema;Loveసీఎం నివాసం వద్ద ఏం జరుగుతోంది? ఏంటీ అరాచ‌కం!సీఎం నివాసం వద్ద ఏం జరుగుతోంది? ఏంటీ అరాచ‌కం!jagan{#}local language;District;prema;LoveTue, 24 Aug 2021 08:33:27 GMT
గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఉండే భ‌ర‌త‌మాత విగ్ర‌హాన్ని అధికారులు తొల‌గించారు. ప‌ట్ట‌ణానికి శోభాయ‌మానాన్ని చేకూర్చే భ‌ర‌త‌మాత విగ్ర‌హాన్ని స్థానికులు ఒక హోదాగా భావిస్తుంటారు. దానిపై వారికి ప్రేమ ఎక్కువ‌. ప్ర‌తిరోజు విగ్ర‌హాన్ని క‌డిగి శుభ్రంగా ఉంచుతారు. తాడేప‌ల్లి వాసుల జీవితాల‌తో అంత‌గా పెన‌వేసుకుపోయిన ఆ విగ్ర‌హాన్ని అధికారులు తొల‌గించారు. దానికి వారు చెప్పిన కార‌ణం ఏమిటంటే.. ముఖ్య‌మంత్రి నివాసం తాడేప‌ల్లిలోనే ఉంది కాబ‌ట్టి.. భ‌ద్ర‌తా కార‌ణాలు సాకుగా చూపించారు. ముఖ్య‌మంత్రి భ‌ద్ర‌తకు, రోడ్డుమీద ఉండే విగ్ర‌హానికి సంబంధం ఏమిట‌ని స్థానికులు నిల‌దీశారు. అర్థ‌రాత్రి స‌మ‌యంలో క్రేన్ స‌హాయంతో దీన్ని పెకిలించారు. మ‌రోచోట ఎక్క‌డైనా దాన్ని స్థాపిస్తారా? అనేదానిపై కూడా స్ప‌ష్ట‌త‌నివ్వ‌క‌పోవ‌డంపై స్థానిక ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. రాజ‌కీయ నేత‌ల విగ్ర‌హాలుంటే తొల‌గించినా త‌ప్పులేద‌ని, దేశానికి గుర్తుగా ఉండే భ‌ర‌త‌మాత విగ్ర‌హాన్ని తొల‌గించ‌డం స‌రికాద‌ని, దాన్ని య‌థాస్థితిలోనే ఉంచాల‌ని కోరుతున్నారు.



యంగ్ హీరోలలో పెరిగిపోతున్న మల్టీ టాలెంట్ !

ఆగష్టు 24: చరిత్రలో ఈ నాటి సంఘటనలు..

సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

కరోనా కోసం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా?

ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగులకు నరకం చూపెడుతున్న అధికారులు

హాల్ మార్కింగ్ రూల్స్ పై జువెలర్స్ నిరసన... ఎందుకు?

ఇండియా ఫర్‌ సేల్‌ : ఎయిర్‌పోర్టుల టార్గెట్‌ రూ.10 వేల కోట్లు..!?

మీ అభిమాన హీరోలకు ఉద్యోగాలొచ్చాయ్..!

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>