WomenSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/women/70/bottu-ladies-traditional-belief8dac90f6-999f-4a1d-a1ee-d66f1fe8c061-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/women/70/bottu-ladies-traditional-belief8dac90f6-999f-4a1d-a1ee-d66f1fe8c061-415x250-IndiaHerald.jpgఆడవారికి అందం నుదుటన బొట్టే అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. పురాతన కాలం నుంచి ఈ బొట్టు సంప్రదాయం అనేది ఆచారంగా కొనసాగుతూ వస్తుంది. కానీ ఈ మధ్య ఫ్యాషన్ అనే పేరుతో ఆడవాళ్లు బొట్టు పెట్టుకోవడం మానేస్తున్నారు. ఒకవేళ బొట్టు పెట్టుకున్న అది కూడా కనిపించి కనిపించనట్టు పెడుతున్నారు. అసలు మన మన హైందవ ధర్మం ప్రకారం ముఖాన బొట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన పెద్దలు ఎప్పుడు అంటూ ఉంటారు. ముఖాన బొట్టులేకున్నా, ఇంటి ముందు ముగ్గులేకున్నా గాని ఆ ఇంటిలో దరిద్ర దేవత తాండవం చేస్తుందట. అందుకే మీ ఇంట్లో లక్షbottu, ladies, traditional belief{#}Fashion;Manam;Sindhuramబొట్టు వెనుక గల రహస్యం ఏంటంటే..??బొట్టు వెనుక గల రహస్యం ఏంటంటే..??bottu, ladies, traditional belief{#}Fashion;Manam;SindhuramTue, 24 Aug 2021 14:00:00 GMTఫ్యాషన్ అనే పేరుతో ఆడవాళ్లు బొట్టు పెట్టుకోవడం మానేస్తున్నారు. ఒకవేళ బొట్టు పెట్టుకున్న అది కూడా కనిపించి కనిపించనట్టు పెడుతున్నారు. అసలు మన మన హైందవ ధర్మం ప్రకారం ముఖాన బొట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన పెద్దలు ఎప్పుడు అంటూ ఉంటారు. ముఖాన బొట్టులేకున్నా, ఇంటి ముందు ముగ్గులేకున్నా గాని ఆ ఇంటిలో దరిద్ర దేవత తాండవం చేస్తుందట. అందుకే మీ ఇంట్లో లక్షి దేవి నిలవాలంటే మీ ముఖానికి బొట్టు కచ్చితంగా పెట్టుకోవాలి.అసలు బొట్టు వెనుక వున్నా సైన్టిఫిక్ రీజన్ ఏంటో తెలుసుకుందామా.

ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు మొదటగా వారి ద్రుష్టి మన నుదిటి మీద పడుతుంది  మీకు గుర్తు ఉందో లేదో నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. అలాగే ఎవరయినా మన ముఖాన్ని చూస్తే వారి చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన కనుబొమ్మల మధ్యలో పడుతుంది. అలాగే మన శరీరంలో ఉండే నాడులలో కొన్ని సున్నితమైన నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో కేంద్రీ కృతం అయి ఉంటాయి.

ఎప్పుడైతే నరుడు నయాకారాత్మకశక్తి కనుబొమ్మల మధ్యలో పడుతుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సున్నితమైన నాడులు ఒత్తిడికి గురయి ఆ ప్రభావం మెదడుపై పడుతుంది. ఫలితంగా మెదడుకి ఒత్తిడి పెరిగే తలనొప్పి రావడం,  చిరాకు రావడం వంటివి వస్తాయి.అందుకనే  ఎదుటివారి కంటిచూపు నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం మన కనుబొమ్మల మధ్య భాగంలో వాళ్ళ కంటి చూపు పడకుండా ఏదైనా అడ్డంగా పెట్టాలి. అది బొట్టయితే మరి మంచిది. అందుకే బొట్టు పెట్టాలని మన పూర్వికులు చెబుతూ ఉంటారు. బొట్టు పెట్టుకోవడం అనేది సంప్రదాయం ప్రకారమే కాకుండా సైన్స్ ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది. అందుకే బొట్టు పెట్టుకోవాలి అని పెద్దలు అంటూ ఉంటారు. సింధూరం పెట్టుకుంటే వచ్చే కళ మరేమి పెట్టుకున్న రాదు కదా.. !!


ఎపిపై కమలనాథుల ఫోకస్

బొట్టు వెనుక గల రహస్యం ఏంటంటే..??

ఆ డైరెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న సుకుమార్..!

జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్

'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?

వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>