PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rs50dd6e76-00f1-43a9-b415-6c38dedbd44d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rs50dd6e76-00f1-43a9-b415-6c38dedbd44d-415x250-IndiaHerald.jpgపాత వస్తువులే కదా అని మనం పడేస్తూ ఉంటాం... ఇల్లు సర్దుకునే సమయంలో గాని ఏదైనా పని చేసుకునే సమయంలో అవి మనకు కనపడినా గాని వాటిని పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాని వాటికి మంచి డిమాండ్ ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు. పాత అణాలు, పైసలు, రూపాయి ఇలా ప్రతీ దానికి ఒక విలువ ఉంటుంది. కాని వాటిని మనమే పొగరుతో, లెక్కలేని తనంతో పడేస్తాం. అయితే మీకు పాత నాణేలు లేదా నోట్లను సేకరించే అభిరుచి ఉంటే మాత్రం ఇంట్లో కూర్చోని లక్షాధికారిగా మారవచ్చు. పాత నాణేలు మరియు నోట్లను సేకరించి వాటిని సురక్షితంగా దాచే rs{#}House;Manam;Newsమీ ఇంట్లో ఆ కాయిన్ ఉంటే పది కోట్లు మీవే...?మీ ఇంట్లో ఆ కాయిన్ ఉంటే పది కోట్లు మీవే...?rs{#}House;Manam;NewsTue, 24 Aug 2021 15:02:00 GMTపాత వస్తువులే కదా అని మనం పడేస్తూ ఉంటాం... ఇల్లు సర్దుకునే సమయంలో గాని ఏదైనా పని చేసుకునే సమయంలో అవి మనకు కనపడినా గాని వాటిని పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాని వాటికి మంచి డిమాండ్ ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు. పాత అణాలు, పైసలు, రూపాయి ఇలా ప్రతీ దానికి ఒక విలువ ఉంటుంది. కాని వాటిని మనమే పొగరుతో, లెక్కలేని తనంతో పడేస్తాం. అయితే మీకు పాత నాణేలు లేదా నోట్లను సేకరించే అభిరుచి ఉంటే మాత్రం ఇంట్లో కూర్చోని లక్షాధికారిగా మారవచ్చు.

పాత నాణేలు మరియు నోట్లను సేకరించి వాటిని సురక్షితంగా దాచే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. పాత నాణేలు మరియు నోట్లలో కొన్ని మీకు చాలా వరకు డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. రాత్రికి రాత్రే మిలియనీర్‌ గా మార్చేవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వస్తున్న సమాచారం ప్రత్యేక రూ .1 నాణెం రూ .10 కోట్లకు వేలం వేయబడింది. 1885 లో బ్రిటిష్ పాలనలో ఈ నాణెం ముద్రించారు. కాబట్టి ఇది సాధారణ నాణెం కాదని అంటున్నారు. ఇది గనుక మీ దగ్గర ఉంటె మాత్రం దానిని వేలంలో ఆన్‌లైన్‌లో ఉంచవచ్చు.

ఈ నాణెం ఆన్‌లైన్‌లో వేలం వేయడం ద్వారా మీరు రూ. 10 కోట్ల వరకు పొందవచ్చు అని చెప్తున్నారు. మీరు అరుదైన, పాత నాణేనికి యజమాని అయితే మాత్రం అదృష్టం  మిమ్మల్ని పలుకరించినట్టే. OLX ద్వారా వీటిని విక్రయించే అవకాశం ఉంది. లాగిన్ అయిన తర్వాత కాయిన్ ని మీరు వేలం వేయాలి. అలాగే indiamart.com లో కూడా మీ అకౌంట్ ఓపెన్ చేసి లక్షల రూపాయలను సంపాదించే అవకాశం ఉంది. అదేవిధంగా, మీ వద్ద పాత రూ .5 నోటు ఉంటే మీరు దానిని coinbazzar.com లో విక్రయించవచ్చు. నిమిషాల్లో ఇంట్లో కూర్చుని రూ. 30,000 సంపాదించవచ్చు.



రూ. 500 చెల్లెస్తే.. 10 లక్షల బెనిఫిట్.. అదిరే ఆఫర్?

ప్రముఖ నటి న్యూడ్ వీడియో లీక్..!

అల్లరి నరేష్ @ 100వ చిత్రం.. ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?

మంత్రి హరీష్ పెద్ద మనసు... దారిలో వెళ్తూ వెళ్తూ...?

డ్రగ్స్ కేసు: అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్ హీరోయిన్...?

చరణ్ కథ ఆ హీరో కి వెళ్లిందా..!!

బొట్టు వెనుక గల రహస్యం ఏంటంటే..??

ఆ డైరెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న సుకుమార్..!

జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>