BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan1b5bf9d1-7894-447f-a86a-2d113cadbb61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan1b5bf9d1-7894-447f-a86a-2d113cadbb61-415x250-IndiaHerald.jpgఈనెల 15వ తేదీన గుంటూరులో హ‌త్య‌కు గురైన బీటెక్ విద్యార్థిని ర‌మ్య ఇంటికి ఈరోజు జాతీయ ఎస్సీ క‌మిష‌న్ స‌భ్యులు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌కు, భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌ల‌కు ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. విచార‌ణ కోసం వ‌చ్చిన క‌మిష‌న్ స‌భ్యుల‌ను పంపించిన‌ప్పుడు ప‌రామ‌ర్శించ‌డానికి వ‌చ్చిన త‌మ‌ను ఎందుకు పంపించ‌రంటూ బీజేపీ నేత‌లు పోలీసుల‌పై మండిప‌డ్డారు. క‌మిష‌న్ స‌భ్యుల వాహ‌నాల వెంట వైసీపీ నేత‌ల వాహ‌నాలు వెళ్లాల‌య‌ని, వాటికి అనుమ‌తి ఉన్న‌ప్పుడు త‌మ‌కు ఎందుకు అనjagan{#}Scheduled caste;YCP;Bharatiya Janata Partyజ‌గ‌న్‌.. మీకో న్యాయం.. మాకో న్యాయ‌మా?జ‌గ‌న్‌.. మీకో న్యాయం.. మాకో న్యాయ‌మా?jagan{#}Scheduled caste;YCP;Bharatiya Janata PartyTue, 24 Aug 2021 12:46:00 GMTఈనెల 15వ తేదీన గుంటూరులో హ‌త్య‌కు గురైన బీటెక్ విద్యార్థిని ర‌మ్య ఇంటికి ఈరోజు జాతీయ ఎస్సీ క‌మిష‌న్ స‌భ్యులు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌కు, భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌ల‌కు ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. విచార‌ణ కోసం వ‌చ్చిన క‌మిష‌న్ స‌భ్యుల‌ను పంపించిన‌ప్పుడు ప‌రామ‌ర్శించ‌డానికి వ‌చ్చిన త‌మ‌ను ఎందుకు పంపించ‌రంటూ బీజేపీ నేత‌లు పోలీసుల‌పై మండిప‌డ్డారు. క‌మిష‌న్ స‌భ్యుల వాహ‌నాల వెంట వైసీపీ నేత‌ల వాహ‌నాలు వెళ్లాల‌య‌ని, వాటికి అనుమ‌తి ఉన్న‌ప్పుడు త‌మ‌కు ఎందుకు అనుమ‌తి లేదంటూ పోలీసుల‌పై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అరాచ‌కాలు పెరిగిపోయాయ‌ని, మ‌హిళ‌ల‌పై ఆకృత్యాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లను ప్ర‌భుత్వం గాలికొదిలేసింద‌ని, ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత న‌ష్ట‌ప‌రిహారం చెల్లించి చేతులు దులుపుకోవ‌డం ప్ర‌భుత్వానికి ప‌రిపాటిగా మారింద‌న్నారు. నిర్భ‌య చ‌ట్టం అమ‌లుచేయ‌కుండా ప్ర‌జ‌ల‌కు మోస‌పూరిత‌మైన హామీలిస్తున్నార‌ని, రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు, ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ లేద‌ని విమ‌ర్శించారు.


జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్

'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?

వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?

రాజకీయాల్లో చిరు గాడ్ ఫాదర్ అవుతారా..??

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>