Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagna2245bf5b-a962-4e10-b628-f8b91152a48d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagna2245bf5b-a962-4e10-b628-f8b91152a48d-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి గా మారిన తర్వాత అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే లక్ష 30 వేలకు పైగా వార్డు వాలంటీర్ల ఉద్యోగాలను కల్పించింది. దీంతో ఏపీ నిరుద్యోగులు అందరూ ఎంతగానో మురిసిపోయాడు. మొదట ప్రభుత్వం తక్కువ వేతనం ఇచ్చినప్పటికీ ఆ తర్వాత బతుకులు మారుతాయి అనుకున్నారు. ఎంతో మంది వాలంటీర్లు ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేస్తుంది అని అనుకున్నారు. ఇలా జగన్ ఇJagna{#}rani;Vijayawada;Thota Chandrasekhar;Santosham;job;Kurnool;Y. S. Rajasekhara Reddy;Andhra Pradesh;Government;police;Jagan;Partyమరో ఆత్మహత్య.. ఇంకెన్ని ప్రాణాలు జగనన్న?మరో ఆత్మహత్య.. ఇంకెన్ని ప్రాణాలు జగనన్న?Jagna{#}rani;Vijayawada;Thota Chandrasekhar;Santosham;job;Kurnool;Y. S. Rajasekhara Reddy;Andhra Pradesh;Government;police;Jagan;PartyTue, 24 Aug 2021 13:15:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి గా మారిన తర్వాత అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే లక్ష 30 వేలకు పైగా వార్డు వాలంటీర్ల   ఉద్యోగాలను కల్పించింది. దీంతో ఏపీ నిరుద్యోగులు అందరూ ఎంతగానో మురిసిపోయాడు. మొదట ప్రభుత్వం తక్కువ వేతనం ఇచ్చినప్పటికీ ఆ తర్వాత  బతుకులు మారుతాయి అనుకున్నారు.  ఎంతో మంది వాలంటీర్లు ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేస్తుంది అని అనుకున్నారు. ఇలా జగన్ ఇచ్చిన ఉద్యోగం తో ఎంతో సంతోషం లో మునిగిపోయారు.



 కానీ ఆ సంతోషం వాలంటీర్లకు ఎక్కువ రోజులు మిగలలేదు. జగన్ ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చే ఐదు వేల జీతంతో రోజురోజుకు బ్రతుకు భారంగా మారటం మొదలైంది. అదే సమయంలో అటు వాలంటీర్లకు పని ఒత్తిడి కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఎంతో మంది వాలంటీర్లు మనస్తాపం చెందుతున్నారు.  ఇక భవిష్యత్తు తలచుకుంటే భయమేస్తుంది అని భావించి చివరికి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులు నుండి ఏపీ లో వాలంటీర్ గా పనిచేస్తున్న వారు ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 ఎంత మంది వాలంటీర్లు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ అటు ప్రభుత్వం మాత్రం ఈ ఆత్మహత్యలపై స్పందించక పోవడం గమనార్హం. ఇటీవలే మరో ప్రాణం బలి అయ్యింది.గుంటూరు జిల్లాలో వాలంటీరుగా పనిచేస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సీతానగరం పుష్కరఘాట్ వద్ద షేక్ లాల్ భాష అనే 26 ఏళ్ల యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు విజయవాడ కృష్ణలంక రాణి గారి తోట వాసీగా గుర్తించారు  ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కాగా గత వారం రోజుల క్రితమే కర్నూలు చిత్తూరు లో ఇద్దరు వాలంటీర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం గమనార్హం.  దీంతో జగన్ అన్న ఇంకెన్ని ప్రాణాలు కావాలి ఇకనైనా వాలంటీర్ల విషయంలో దయచూపు అంటూ ఎంతో మంది వాలంటీర్లు ప్రభుత్వాన్ని  వేడుకుంటున్నారు.



జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్

'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?

వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?

రాజకీయాల్లో చిరు గాడ్ ఫాదర్ అవుతారా..??

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>