BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ktrfc82cb0d-cac7-4763-9509-cfdb0efec8a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ktrfc82cb0d-cac7-4763-9509-cfdb0efec8a6-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే కూడా ఇప్పుడు మరింత వేగంగా ట్రాఫిక్ పెరగడం సమస్యగా మారింది. దీనిపై అధికారులు ఎక్కడిక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ తగ్గించడానికి అనువైన మార్గాలను వెతుకుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు తేవాలని కేటీఆర్ సూచనలు చేసారు. నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని హైదరాబాదు సీపీ కి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ వాసుల విజ్ఞప్తి మేరకు దీన్ని పరిశీలించిన మంత్రి... పలktr{#}Hyderabad;sunday;KTR;Eveningహైదరాబాద్ వాసులకు కేటిఆర్ గుడ్ న్యూస్...?హైదరాబాద్ వాసులకు కేటిఆర్ గుడ్ న్యూస్...?ktr{#}Hyderabad;sunday;KTR;EveningTue, 24 Aug 2021 11:19:00 GMTగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే కూడా ఇప్పుడు మరింత వేగంగా ట్రాఫిక్ పెరగడం సమస్యగా మారింది. దీనిపై అధికారులు ఎక్కడిక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ తగ్గించడానికి అనువైన మార్గాలను వెతుకుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు తేవాలని కేటీఆర్ సూచనలు చేసారు.

నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని హైదరాబాదు సీపీ కి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ వాసుల విజ్ఞప్తి మేరకు దీన్ని పరిశీలించిన మంత్రి... పలు సూచనలు చేసారు. సాయంత్రం  5 గంటల నుండి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ చేసారు. ట్యాంక్ బండ్ అందాలను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉండేలా ట్రాఫిక్ ఆంక్షలను విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



ఇదేం పోయేకాలం : మరీ ఇంత అరాచకమా?

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??

అక్కడ ఆన్ లైన్ లో కూడా ఉంటాయి మరి..

వేరే వ్యక్తితో భార్య సహజీవనం.. అడవిలో శమైన మహిళ..??

హుజూరాబాద్‌: కేసీఆర్‌కు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..?

రచయితగా మారిన కమల్ హాసన్..?

ఇదేం అరాచకం అయ్యా.. గుర్రం మీద లవ్...రేప్?

కరోనా వ్యాక్సిన్ ప్రచారం ఘనం..ఆచరణ శూన్యం.. ఇట్టా అయితే ఎట్టా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>