PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8c7abd2e-7955-4ce4-b77a-7b19604b0999-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8c7abd2e-7955-4ce4-b77a-7b19604b0999-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే కొన్ని జిల్లాల పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయి. అనేది ఇప్పుడు టిఆర్ఎస్ వర్గాలలో ఎక్కువగా వినపడుతున్న మాట. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ఏడేళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళినా సరే ఈటెల రాజేందర్ పార్టీ మారిన తర్వాత మాత్రం పరిణామాలు కాస్త ఇబ్బందికరంగా కనబడుతున్నాయి. పార్టీలో కీలక నేతలు కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉండడం అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కాస్త స్పీడ్ గా అడుగులు వేస్తున్న నేపథ్యంలkcr{#}Khammam;pragathi;MP;Revanth Reddy;CM;Congress;KCR;Telangana Chief Minister;Party;Newsబుజ్జగిస్తా అంటున్న కేసీఆర్... ఆ రెండు జిల్లాలే ఇప్పుడు...?బుజ్జగిస్తా అంటున్న కేసీఆర్... ఆ రెండు జిల్లాలే ఇప్పుడు...?kcr{#}Khammam;pragathi;MP;Revanth Reddy;CM;Congress;KCR;Telangana Chief Minister;Party;NewsTue, 24 Aug 2021 16:00:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే కొన్ని జిల్లాల పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయి. అనేది ఇప్పుడు టిఆర్ఎస్ వర్గాలలో ఎక్కువగా వినపడుతున్న మాట. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ఏడేళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళినా సరే ఈటెల రాజేందర్ పార్టీ మారిన తర్వాత మాత్రం పరిణామాలు కాస్త ఇబ్బందికరంగా కనబడుతున్నాయి. పార్టీలో కీలక నేతలు కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉండడం అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కాస్త స్పీడ్ గా అడుగులు వేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలెర్ట్ అవుతున్నారు.

టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి గా ఉన్న కొంతమంది సీనియర్ నేతలను బుజ్జగించడమే కాకుండా వాళ్లకు కీలక పదవులను కూడా ఇచ్చే ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్టుగా ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కొంతమందిని ప్రగతి భవన్ కి పిలవడమే కాకుండా అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు అనే మాట వినపడుతోంది. అదే విధంగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ప్రజల ఆదరణ ఉన్న నాయకులు అలాగే మాజీ ఎంపీలు కొంతమంది...

ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి కూడా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా అవసరమైతే ప్రభుత్వంలో పదవులు కూడా ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాల్లో మీద కేసీఆర్ ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా ఓటర్లు ఉండే ప్రాంతాల మీద కూడా సీఎం కేసీఆర్ దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని త్వరలోనే కొంతమందితో కీలక సమావేశాలు కూడా సీఎం కేసీఆర్ నిర్వహించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది దీనికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం రూట్ మ్యాప్ కూడా రెడీ చేస్తున్నట్టు సమాచారం.అందులో మాజీ మంత్రులు కూడా ఉన్నట్టు సమాచారం.



హుజురాబాద్ లో గెల్లు గెలిస్తే.. ఈ కీలక పదవి రానుందా..?

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?

ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?

జోల పాడుతూనే గిల్లే ఆలోచనలో జగన్...?

ప్రముఖ నటి న్యూడ్ వీడియో లీక్..!

అల్లరి నరేష్ @ 100వ చిత్రం.. ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>