Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr4bfacd6d-d7f2-4163-bd8f-fd5204237c2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr4bfacd6d-d7f2-4163-bd8f-fd5204237c2f-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరిగిపోతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు జరుగుతున్న ప్రతి పరిణామం కూడా ఎంతో చర్చనీయాంశంగా మారిపోయింది. ఒకప్పుడు ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితం అయ్యాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్న ముఖ్యమంత్రి ఇక ఈటల వ్యవహారం తర్వాత ఎక్కువగా ప్రజల్లోనే కనిపిస్తున్నారు. ఇక టిఆర్ఎస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే రాజీనామా తెలంగాణ రాజకీయాలని ఊపేస్తోంది. అంతేకాదు ప్రస్తుతం తెలంగాణలో తిరుగులేని పార్టీగా ఉన్న టిఆర్ఎస్ కు ఈటెల రాజీనామా ప్రస్తుతం పరుగులు పెట్టిస్తోంది. ఎక్కడ హుజKcr{#}House;MLA;Eatala Rajendar;Huzurabad;రాజీనామా;central government;Telangana Chief Minister;CM;Bharatiya Janata Party;Telangana;KCR;Telangana Rashtra Samithi TRSకెసిఆర్ టార్గెట్ బిజెపి కాదు.. అసలు టార్గెట్?కెసిఆర్ టార్గెట్ బిజెపి కాదు.. అసలు టార్గెట్?Kcr{#}House;MLA;Eatala Rajendar;Huzurabad;రాజీనామా;central government;Telangana Chief Minister;CM;Bharatiya Janata Party;Telangana;KCR;Telangana Rashtra Samithi TRSTue, 24 Aug 2021 14:00:00 GMTతెలంగాణ రాష్ట్రం లో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగి పోతోంది.   హుజురా బాద్ ఉప ఎన్నికలకు ముందు జరుగుతున్న ప్రతి పరిణామం కూడా ఎంతో చర్చనీయాంశం గా మారి పోయింది. ఒకప్పుడు ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితం అయ్యాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్న  ముఖ్య మంత్రి ఇక ఈటల వ్యవహారం తర్వాత ఎక్కువగా ప్రజల్లోనే కనిపిస్తున్నారు. ఇక టిఆర్ఎస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే రాజీనామా తెలంగాణ రాజకీయాలని ఊపేస్తోంది. అంతే కాదు ప్రస్తుతం తెలంగాణ లో తిరుగు లేని పార్టీగా ఉన్న టిఆర్ఎస్ కు ఈటెల రాజీనామా ప్రస్తుతం పరుగులు పెట్టిస్తోంది.



 ఎక్కడ హుజురా బాద్ ఉప ఎన్నికల్లో ఈటెల గెలుస్తాడో అని భయం తో ప్రస్తుతం టీఆర్ఎస్ నేతలు అందరూ హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ సైతం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను టార్గెట్ చేస్తూ ఎన్నో నిధులు విడుదల చేస్తున్నారు. అయితే టిఆర్ఎస్ పార్టీని వదిలి ఈటల రాజేందర్ బీజేపీ లో చేరారు. అయితే ఈటెల బిజెపిలో చేరినప్పటికీ కేసీఆర్ మాత్రం బీజేపీని కాకుండా కేవలం ఈటెల ను మాత్రమే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.  కేసిఆర్ చేస్తున్న ప్రతి విమర్శ కూడా ఈటెలను ఉద్దేశిస్తూ మాత్రమే చేస్తూ ఉండటం గమనార్హం.



 ఎప్పుడో ఓసారి తప్పితే అటు బిజెపిపై విమర్శలు చేసిన దాఖలాలు మాత్రం తక్కువగానే కనిపిస్తున్నాయి. అదే సమయం లో అటు కేంద్ర ప్రభుత్వం తో మంచి సంబంధాలను కొనసాగిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇలా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడించాలి అనే ఉద్దేశం తో కాకుండా కేవలం ఈటెల ఫై గెలవాలి అనే ఉద్దేశం తోనే కెసిఆర్ ముందుకు సాగు తున్నారు. ఇలా కెసిఆర్ టార్గెట్ బీజేపీ కాదు కేవలం ఈటల మాత్రమే అని అంటున్నారు విశ్లేషకులు.



అగ్ర హీరోలకు హీరోయిన్ల సమస్య... ఇలా చేస్తే ?

ఆ డైరెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న సుకుమార్..!

జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్

'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?

వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?

రాజకీయాల్లో చిరు గాడ్ ఫాదర్ అవుతారా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>