BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/atal-pension-beema-yojana-sceam-20d7d88b-fa76-4b9d-bffd-4e986bd58ed2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/atal-pension-beema-yojana-sceam-20d7d88b-fa76-4b9d-bffd-4e986bd58ed2-415x250-IndiaHerald.jpgడబ్బుల కోసం ఈ మధ్య కాలంలో కొందరు ఏది పడితే అది చేస్తున్నారు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. నందికొట్కూరు మండలం 10 బొల్లవరంలో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. డబ్బులకు కక్కుర్తి పడి కట్టుకున్న భర్తను చంపేసింది. ముంబయి వెళ్లిన భర్త చని పోయాడని వితంతు పింఛను తీసుకుంటున్న మహిళ ఘన కార్యానికి అధికారులు కూడా షాక్ అయ్యారు. ముంబయి నుంచి రెండు రోజుల క్రితం స్వగ్రామం వచ్చిన భర్త అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు. తాను బతికే ఉన్నానని అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిmoney{#}Nandikotkur;Mumbai;Husband;Mahi;Panchayatiపెన్షన్ కోసం భర్తను చంపేసింది...?పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?money{#}Nandikotkur;Mumbai;Husband;Mahi;PanchayatiTue, 24 Aug 2021 11:26:00 GMTడబ్బుల కోసం ఈ మధ్య కాలంలో కొందరు ఏది పడితే అది చేస్తున్నారు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. నందికొట్కూరు మండలం 10 బొల్లవరంలో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. డబ్బులకు కక్కుర్తి పడి కట్టుకున్న భర్తను చంపేసింది. ముంబయి వెళ్లిన భర్త చని పోయాడని వితంతు పింఛను తీసుకుంటున్న మహిళ ఘన కార్యానికి అధికారులు కూడా షాక్ అయ్యారు.

ముంబయి నుంచి రెండు రోజుల క్రితం స్వగ్రామం వచ్చిన భర్త అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు. తాను బతికే ఉన్నానని అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళల వితంతు పింఛనును అధికారులు కట్ చేసారు. ఇంతవరకూ తీసుకున్న ఫించన్ డబ్బులు వసూలు చేస్తామని పంచాయతీ అధికారులు తెలిపారు. అయితే మహిళపై చీటింగ్ కేసు నమోదు చేసారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.



బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న జగన్...? ఎవరు ఎన్ని అన్నా...?

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??

అక్కడ ఆన్ లైన్ లో కూడా ఉంటాయి మరి..

వేరే వ్యక్తితో భార్య సహజీవనం.. అడవిలో శమైన మహిళ..??

హుజూరాబాద్‌: కేసీఆర్‌కు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..?

రచయితగా మారిన కమల్ హాసన్..?

ఇదేం అరాచకం అయ్యా.. గుర్రం మీద లవ్...రేప్?

కరోనా వ్యాక్సిన్ ప్రచారం ఘనం..ఆచరణ శూన్యం.. ఇట్టా అయితే ఎట్టా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>