MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar8d3db55a-8665-4af6-9c7a-29e5831c1015-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar8d3db55a-8665-4af6-9c7a-29e5831c1015-415x250-IndiaHerald.jpgతెలుగు స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయిన సుకుమార్. డైరెక్టర్ గా మారక ముందు లెక్కల మాస్టర్ గా పని చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే సుకుమార్ తాజాగా దిల్ రాజు సోదరుడు , నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న 'రౌడీ బాయ్స్' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల సందర్భంగా జరిగిన ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ , వి.వి.వినాయక్ గురించి పొగడ్తల వర్షం కురిపించాడు. సుకుమార్ మాటల ప్రకారం..నేను ఇండస్ట్రీకి రాకముందు లెక్కల మాస్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'ఆది' సినిమా వచSukumar{#}dil raju;v v vinayak;Posters;Master;Ashish Vidyarthi;producer;Producer;Darsakudu;sukumar;Director;Event;October;Heroine;Chitram;Cinema;Varsham;kingఆ డైరెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న సుకుమార్..!ఆ డైరెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న సుకుమార్..!Sukumar{#}dil raju;v v vinayak;Posters;Master;Ashish Vidyarthi;producer;Producer;Darsakudu;sukumar;Director;Event;October;Heroine;Chitram;Cinema;Varsham;kingTue, 24 Aug 2021 13:53:00 GMTతెలుగు స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయిన సుకుమార్. డైరెక్టర్ గా మారక ముందు  లెక్కల మాస్టర్ గా పని చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే సుకుమార్ తాజాగా దిల్ రాజు సోదరుడు , నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న 'రౌడీ బాయ్స్' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల సందర్భంగా జరిగిన ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ , వి.వి.వినాయక్ గురించి పొగడ్తల వర్షం కురిపించాడు. సుకుమార్ మాటల ప్రకారం..నేను ఇండస్ట్రీకి రాకముందు లెక్కల మాస్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'ఆది' సినిమా వచ్చింది. ఆ సినిమా నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆ సినిమాలో చాలా సీన్లు నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.

 ముఖ్యంగా కొన్ని సీన్లను చూసి నేను ఆ సీన్లను బట్టి నా సినిమాలో సన్నివేశాలను తీసే వాడిని అంటూ తెలిపాడు. అది మాత్రమే కాకుండా నా లాంటి ఎంతో మంది దర్శకులకు వివి వినాయక్ ఆదర్శంగా కూడా ఉంటాడు అని సుకుమార్ ఈ సందర్భంగా తెలియజేశాడు. వి.వి.వినాయక్ అలాంటి మంచి సినిమాలు తీసి ఉండకపోతే నేను దర్శకుడు అయ్యే వాడిని కాదు అంటూ కూడా సుకుమార్ వివరించాడు. అదే సందర్భంలో సుకుమార్ దిల్ రాజు గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దిల్ రాజు గురించి  మాట్లాడుతూ 'ఆర్య' కథను ఆ రోజు మీరు ఓకే ఓకే చేసి ఉండకపోతే నేను ఇంత పెద్ద దర్శకుడిని అయ్యే వాడిని కాదు అని, ఇప్పుడు ఈ స్థానంలో ఉండటానికి కారణం మీరే అంటూ సుకుమార్ వివరించాడు. ఆశిష్‌ హీరోగా నటిస్తున్న 'రౌడీ బాయ్స్' సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని అక్టోబర్ లో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను వి వి వినాయక్  విడుదల చేయగా , మోషన్ పోస్టర్ ను సుకుమార్ విడుదల చేశారు.



ఎపిపై కమలనాథుల ఫోకస్

బొట్టు వెనుక గల రహస్యం ఏంటంటే..??

ఆ డైరెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న సుకుమార్..!

జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్

'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?

వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>