MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan6fba6320-91dd-40cf-ac96-018020654191-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan6fba6320-91dd-40cf-ac96-018020654191-415x250-IndiaHerald.jpgమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ముఖ్యంగా చరణ్ కి సంబంధించిన ఏ అప్డేట్ అయినా ఉపాసన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.అయితే చరణ్ గురించి ఉపాసన పెట్టే పోస్టుల్లో ఎప్పుడూ ఓ ఆసక్తికరమైన విషయం ఉంటుంది.దాన్ని ఎప్పుడైనా గమనించారా?సరిగ్గా ఆ సోషల్ మీడియా పోస్టులను పరిశీలిస్తే అర్ధమవుతుంది. ఇంతకీ అదేంటంటే..ఉపాసన పెట్టే పోస్టుల్లో ఆమె ఎప్పుడూ చరణ్ అని కానీ, రామ్ చరణ్ అని కానీ,చెర్రీ అని గానీ రాయరు.చాలావరకు Mr.C అని రాస్తారు. RamCharan{#}Upasana;Mister;Gift;media;ram pothineni;NTR;Ram Charan Tejaఉపాసన 'మిస్టర్ సి' పిలుపు వెనక అసలు రహస్యం ఇదే..?ఉపాసన 'మిస్టర్ సి' పిలుపు వెనక అసలు రహస్యం ఇదే..?RamCharan{#}Upasana;Mister;Gift;media;ram pothineni;NTR;Ram Charan TejaTue, 24 Aug 2021 18:00:00 GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ముఖ్యంగా చరణ్ కి సంబంధించిన ఏ అప్డేట్ అయినా ఉపాసన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.అయితే చరణ్ గురించి ఉపాసన పెట్టే పోస్టుల్లో ఎప్పుడూ ఓ ఆసక్తికరమైన విషయం ఉంటుంది.దాన్ని ఎప్పుడైనా గమనించారా?సరిగ్గా ఆ సోషల్ మీడియా పోస్టులను పరిశీలిస్తే అర్ధమవుతుంది. ఇంతకీ అదేంటంటే..ఉపాసన పెట్టే పోస్టుల్లో ఆమె ఎప్పుడూ చరణ్ అని కానీ, రామ్ చరణ్ అని కానీ,చెర్రీ అని గానీ రాయరు.చాలావరకు Mr.C అని రాస్తారు.

అయితే ఈ 'మిస్టర్ సి' అంటే ఏంటో అని అభిమానులు కూడా ఎప్పుడూ ఆలోచించలేదు.దానికి కారణం 'C' అంటే చరణ్ అని అనుకోవడమే.కానీ Mr. C అంటే చరణ్ కాదట?దానికి వేరే అర్థం ఉందట.. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణే చెప్పాడు.ఉపాసన తనను Mr.C అని ఎందుకు అంటుందో తాజాగా వివరించారు చరణ్.'ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న'ఎవరు మీలో కోటీశ్వరులు'షోకి చరణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే.ఈ షోలో Mr.C గురించి ఎన్టీఆర్ చరణ్ ని అడిగాడు.నీ గురించి ఉపాసన పపెట్టే సోషల్ మీడియా పోస్టుల్లో Mr.C అని ఉంటుంది.. ఏంటి Mr.C అని అడిగాడు తారక్.

దానికి చరణ్ సమాధానమిస్తూ..చరణ్, ఉపాసనఓ సారి లాస్ ఏంజిలెస్ లోని ఓ హోటల్ కి వెళ్లారట. దాని పేరే Mr.C.. ఇక ఆ హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడి బోర్డు చూసి ఉపాసన తనను అలా అనడం మొదలు పెట్టారట.నిజానికి మిస్టర్ సి అంటే చరణ్ అనే అర్ధమే.. కానీ ఆ మాట వచ్చింది మాత్రం ఆ హోటల్ ని చూసిన తర్వాత అని చెప్పాడు చరణ్.ఇక ఆ మిస్టర్ సి అనేది ఉపాసనకు ఎంతగా నచ్చింది అంటే.. చరణ్ ఓ సారి ఇచ్చిన గిఫ్ట్ గా ఇచ్చిన చెప్పుల మీద కూడా మిస్టర్ సి అని రాయించి మరి ఇచ్చారట.సో మొత్తానికి రామ్ చరణ్ ని ఉపాసన మిస్టర్ సి అని అనడం వెనక ఉన్న అసలు కథ ఇదన్న మాట.ఇక ఇదే షోలో రాంచరణ్ మరికొన్ని తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకోవడం విశేషం..!!



మెహర్ రమేష్ అంటే వారికి ఎందుకు అంత కోపం...?

భారతీయుల కోసం ఆపరేషన్ "దేవి శక్తి" !

మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్..!

జక్కన్న పై తారక్, చెర్రీ సెటైర్స్.. ఇలా అయితే కష్టమే అంటూ..?

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?

ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>