MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhola-shankar941f7af1-7977-4e1b-9b2c-937092a1d261-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhola-shankar941f7af1-7977-4e1b-9b2c-937092a1d261-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ నటిస్తున్న చిత్రం భోళా శంకర్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడగా రాఖీ పండుగ సందర్భంగా ఈ సినిమా యొక్క టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సినిమాలో కీలకమైన హీరో చెల్లెలి పాత్రలో హీరోయిన్ కీర్తిసురేష్ నటిస్తుండగా దీనికి సంబంధించి లుక్ కూడా విడుదల చేసి సినిమాపై మంచి ఆసక్తి ని పెంచారు. ప్రస్తుతం ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచిన చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో రాబోయే గాడ్ ఫాదర్ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు.bhola shankar{#}meher ramesh;God Father;raja;festival;Heroine;Chiranjeevi;Hero;Telugu;Chitram;March;Cinemaభోళా శంకర్ ని అలా పడేసిన మెహర్!!భోళా శంకర్ ని అలా పడేసిన మెహర్!!bhola shankar{#}meher ramesh;God Father;raja;festival;Heroine;Chiranjeevi;Hero;Telugu;Chitram;March;CinemaTue, 24 Aug 2021 10:11:14 GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ నటిస్తున్న చిత్రం భోళా శంకర్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడగా రాఖీ పండుగ సందర్భంగా ఈ సినిమా యొక్క టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సినిమాలో కీలకమైన హీరో చెల్లెలి పాత్రలో హీరోయిన్ కీర్తిసురేష్ నటిస్తుండగా దీనికి సంబంధించి లుక్ కూడా విడుదల చేసి సినిమాపై మంచి ఆసక్తి ని పెంచారు. ప్రస్తుతం ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచిన చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో రాబోయే గాడ్ ఫాదర్ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు.

ఆ తర్వాత కొద్ది గ్యాప్ తో ఈ సినిమాను కూడా షూటింగ్ తీసుకు వెళ్లాలని మెగాస్టార్ నిర్ణయించాడు. . ఇకపోతే మరోవైపు భారీ ఫ్లాప్ సినిమాలు చేసిన మెహర్ రమేష్ పేరు వినడానికి భయపడిపోయేవారు హీరోలు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి ఇంత పెద్ద ప్రాజెక్టును ఆయనకు ఇవ్వడం అందరికీ ఒక్కసారిగా షాక్ లా అనిపించింది. ఇక సినిమా విషయంలో మెహర్ రమేష్ చిరంజీవి ఒప్పించడానికి పెద్దగా కష్టపడలేదు అని తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా రీమేక్ చేయాలనే ఆలోచన చిరిది కాదు మెహర్ రమేష్ ది. 

సినిమా చూసి దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి స్క్రిప్టు తయారు చేసి ఒక పెద్ద హీరో సినిమా చేయాలని చూశాడు. అయితే ఓ కార్యక్రమంలో చిరంజీవిని కలిసి తన పనితనంతో రమేష్ ఆయన్ని మెప్పించాగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చిరు కి వివరించి ఆయన ను ఇంప్రెస్ చేశాడట. దాంతో మెగాస్టార్ చిరంజీవి ఆయనకు మాట ఇవ్వక తప్పలేదు. అలా మెగాస్టార్ చిరంజీవి అనుకోని అదృష్టం మెహర్ కి ఇచ్చాడు. మెహర్ రమేష్ ఈ ప్రాజెక్టు సూపర్ హిట్ చేస్తే భవిష్యత్తులో మరిన్ని పెద్ద సినిమా అవకాశాలు వచ్చే చాన్స్ ఉంది. మరి చిరు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా అనేది చూడాలి. 



వేరే వ్యక్తితో భార్య సహజీవనం.. అడవిలో శమైన మహిళ..??

హుజూరాబాద్‌: కేసీఆర్‌కు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..?

ఇదేం అరాచకం అయ్యా.. గుర్రం మీద లవ్...రేప్?

కరోనా వ్యాక్సిన్ ప్రచారం ఘనం..ఆచరణ శూన్యం.. ఇట్టా అయితే ఎట్టా?

రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు జారీ !

ఆగష్టు 24: చరిత్రలో ఈ నాటి సంఘటనలు..

సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

కరోనా కోసం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా?

ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగులకు నరకం చూపెడుతున్న అధికారులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>