MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-senior-heroes10214b7b-0b64-40a0-98f3-28b518cbb0ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-senior-heroes10214b7b-0b64-40a0-98f3-28b518cbb0ce-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ను ఏర్పరుచుకుని ఇప్పుడు వస్తున్న హీరోలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న హీరో మన మెగాస్టార్ చిరంజీవి. ఈయన సినిమాలు చూస్తూ పెరిగిన ఎంతో మంది ఇప్పుడు హీరోలుగా వెలుగొందుతున్నారు. కాలం పెరిగే కొద్దీ చిరంజీవి వయసు మీద పడడంతో ముఖంలో ఆ వర్చస్సు కొంచెం తగ్గిందనే చెప్పాలి. రెండు రోజుల క్రితమే తన 66 వ పుట్టిన రోజును అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. TOLLYWOOD-SENIOR-HEROES{#}Saira Narasimhareddy;Khaidi No 150;lord siva;Shiva;producer;Producer;Director;Khaidi.;Khaidi new;Industry;Ram Charan Teja;Success;Chiranjeevi;Hero;Tollywood;Cinemaమెగాస్టార్ కు నిర్మాతలు దొరక్కపోవడం... అన్యాయం ?మెగాస్టార్ కు నిర్మాతలు దొరక్కపోవడం... అన్యాయం ?TOLLYWOOD-SENIOR-HEROES{#}Saira Narasimhareddy;Khaidi No 150;lord siva;Shiva;producer;Producer;Director;Khaidi.;Khaidi new;Industry;Ram Charan Teja;Success;Chiranjeevi;Hero;Tollywood;CinemaTue, 24 Aug 2021 15:00:00 GMTటాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ను ఏర్పరుచుకుని ఇప్పుడు వస్తున్న హీరోలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న హీరో మన మెగాస్టార్ చిరంజీవి. ఈయన సినిమాలు చూస్తూ పెరిగిన ఎంతో మంది ఇప్పుడు హీరోలుగా వెలుగొందుతున్నారు. కాలం పెరిగే కొద్దీ చిరంజీవి వయసు మీద పడడంతో ముఖంలో ఆ వర్చస్సు కొంచెం తగ్గిందనే చెప్పాలి. రెండు రోజుల క్రితమే తన 66 వ పుట్టిన రోజును అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. 2017 లో వచ్చిన చిరు 150 వ మూవీ "ఖైదీ నంబర్ 150" నుండి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నింటికీ తన కొడుకు స్టార్ హీరో రామ్ చరణ్ నిర్మాత కావడం విశేషం. అభిమానుల్లో ఒక ప్రశ్న పుట్టవచ్చు. ఎందుకు చిరంజీవి సినిమాలను రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

దీనికి సరైన సమాధానం ఏదైనప్పటికీ, ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఫీలింగ్ ఏర్పడింది. చిరంజీవి కెరీర్ అప్పట్లోనే ముగిసిపోయింది. ఖైదీ నంబర్ 750 మూవీలో కూడా డైలాగ్ డెలివరీ లో కొంచెం ఆ వేగం తగ్గిందని అంటున్నారు. ఇప్పటికే 60 ప్లస్ లో ఉండడంతో నిర్మాతలు ఎవరూ కూడా ఇతనిపై పెట్టుబడి పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. ఒకవేళ చిరంజీవి మీద గౌరవం లేదా ప్రేమతో పెట్టుబడి పెట్టినా, కాస్తో కూస్తో పెట్టలేని పరిస్థితి. అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే తీయాలి. తీరా అంత  బడ్జెట్ పెట్టినా లాభాలు వస్తాయా అన్నది సందేహమే ? ఇలాంటి ఆలోచనలతో టాలీవుడ్ నిర్మాతలు చిరుతో సినిమాలు చేయడానికి బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఇక చేసేది ఏమీ లేక సినిమా మరియు నటన మీద ఉన్న ఇష్టంతో చిరంజీవి సినిమాలు చేస్తున్నారు.

అందుకే తన సినిమాలన్నీ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటి వరకు నిర్మించిన ఖైదీ నంబర్ 150 లాభాలు తెచ్చి పెట్టగా, సైరా నరసింహారెడ్డి సినిమా రామ్ చరణ్ కు స్వల్ప నష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు ఆచార్య సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై చిత్ర బృందం నమ్మకంగా ఉన్నారు. మరి దీని ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా ఫలితాన్ని బట్టి అయినా చిరంజీవికి బయట నిర్మాతలు దొరుకుతారా అన్నది చూడాలి ఉంది.



రూ. 500 చెల్లెస్తే.. 10 లక్షల బెనిఫిట్.. అదిరే ఆఫర్?

ప్రముఖ నటి న్యూడ్ వీడియో లీక్..!

అల్లరి నరేష్ @ 100వ చిత్రం.. ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?

మంత్రి హరీష్ పెద్ద మనసు... దారిలో వెళ్తూ వెళ్తూ...?

డ్రగ్స్ కేసు: అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్ హీరోయిన్...?

చరణ్ కథ ఆ హీరో కి వెళ్లిందా..!!

బొట్టు వెనుక గల రహస్యం ఏంటంటే..??

ఆ డైరెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న సుకుమార్..!

జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>