PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-5bd94c57-048e-411a-bff6-e44b83a8c515-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-5bd94c57-048e-411a-bff6-e44b83a8c515-415x250-IndiaHerald.jpgకొత్తవాళ్లెవరయినా రాజకీయాలలోకి వచ్చినా వారి గురించి ఆరా తీస్తారు. తమ సామాజిక వర్గం మనుషులు ఎవ్వరయినా వివిధ పార్టీలలో ఉంటే వారి పొజిషన్ ఎలా ఉంది అ న్నది కూడా ఆరా తీస్తారు. ఈ క్రమంలో శ్రీకాకుళం నేతలకూ కేసీఆర్ కు దగ్గర బంధాలు ఉండడం రెండు ప్రాంతాలకూ మంచిదే! ఇందుకు ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా చాలా ఆనందిస్తారు. kcr {#}CBN;dr rajasekhar;BOTCHA SATYANARAYANA;MP;Srikakulam;Prakasam;Vishakapatnam;Uttarandhra;T Subbiramireddy;Krishna River;Makar Sakranti;Party;Telangana;Telangana Rashtra Samithi TRS;KCR;Jagan;Teluguగులాబీ ముల్లు : శ్రీకాకుళంలో కేసీఆర్ ఫ్యాన్స్ ఉన్నారా?గులాబీ ముల్లు : శ్రీకాకుళంలో కేసీఆర్ ఫ్యాన్స్ ఉన్నారా?kcr {#}CBN;dr rajasekhar;BOTCHA SATYANARAYANA;MP;Srikakulam;Prakasam;Vishakapatnam;Uttarandhra;T Subbiramireddy;Krishna River;Makar Sakranti;Party;Telangana;Telangana Rashtra Samithi TRS;KCR;Jagan;TeluguTue, 24 Aug 2021 12:20:31 GMTఒక ప్రాంతం నేతలకు మరో ప్రాంతం నేతలతో
సత్సంబంధాలు ఉండడం ఎంతో మేలు
వాటి కారణంగానే ఇరు రాష్ట్రాల గొడవలు పరిష్కారం అవుతాయి
సామరస్య పూర్వక ధోరణికి స్నేహమే తొలి మెట్టు కాగలదు కూడా!


తెలంగాణ ఇంటి పార్టీ పెద్దగా కేసీఆర్ ఉన్నారు. ఆంధ్రాలో కూడా కేసీఆర్ ఇంటి పెద్దగా ఉన్న సందర్భాలూ ఉన్నాయి. జగన్ ప్రమా ణ స్వీకార సమయంలో ఇటుగా వచ్చి ఆయన తన బిడ్డలా జగన్ ను భావించి ఒకనాటి రాజకీయ సహచరుడు రాజశేఖర్ రెడ్డిని తలుచుకుని వెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇంటిపెద్ద నేనే అని చెప్పి మరీ! వెళ్లారు. కృష్ణా జలాల వినియోగంపై కూడా ఓ రూ ట్ మ్యాప్ ఇస్తానని, ఆ ప్రకారమే ఇరు రాష్ట్రాలూ కలిసి పనిచేయాలని కూడా పిలుపు ఇచ్చారు. కొన్ని పరిణామాల రీత్యా ఇప్పు డంటే కొంచెం ఎడం అన్న మాటే కానీ జగన్ ను ఆయన అంత వేగంగా దూరం పెట్టరు అన్నది వాస్తవం. అదేవిధంగా ఇటు ఆంధ్రా లోనూ కేసీఆర్ అంటే భగ్గున మండే ప్రజలు ఎవ్వరూ లేరు.


ప్రాంతాలు విడిపోయాక కొన్నిచోట్ల కేసీఆర్ ను అమితంగా ఇష్టపడిన నాయకులు కూడా పుట్టారు. అదేవిధంగా కొన్నిచోట్ల ఆయన పేరిట బ్యానర్లూ వచ్చాయి. ప్రకాశం జిల్లాలో  కేసీఆర్ పేరిట సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ బ్యానర్లు వెలిశాయి. అదేవిధంగా తూగో, పగోలలో కూడా కేసీఆర్ కు మంచి అభిమానులే ఉన్నారు. ఇక శ్రీకాకుళంలో ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పాలి. బ్యానర్లు కట్టి హడావుడి చేయరు కానీ ఈ ప్రాంతం నుంచి  వలస పోయిన ఓ కు టుంబంగా కేసీఆర్ ను చూస్తారు. ఆ విధంగా ఆయనంటే అభిమానమే ఇక్కడివారికి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నేతలలో బొత్స కుటుంబం కేసీ ఆర్ కు అత్యంత చేరువ. శ్రీకాకుళం వరకూ ఎర్రన్నాయుడి కుటుంబాన్ని ఇష్ట పడతారు. విశాఖ రాజకీయాల్లో పెద్దగా పేరున్న టి సుబ్బిరామిరెడ్డి ని కాస్త  ఇంటి మిత్రుడిగానే చూస్తారు. ఈ ప్రాంతం నుంచి ఎ న్నికయ్యే ఎంపీలపై కేసీఆర్ ఎలా లేదన్న ప్రత్యేక దృష్టి అయితే నిలిపే ఉంచుతారు.

కొత్తవాళ్లెవరయినా రాజకీయాలలోకి వచ్చినా వారి గురించి ఆరా తీస్తారు. తమ సామాజిక వర్గం మనుషులు ఎవ్వరయినా వివిధ పార్టీలలో ఉంటే వారి పొజిషన్ ఎలా ఉంది అ న్నది కూడా ఆరా తీస్తారు. ఈ క్రమంలో శ్రీకాకుళం నేతలకూ కేసీఆర్ కు దగ్గర బంధాలు ఉండడం రెండు ప్రాంతాలకూ మంచిదే! ఇందుకు ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా చాలా ఆనందిస్తారు.


 సెషన్లో ఎప్పుడు తాను బాగా మాట్లాడినా టీఆర్ఎస్ ఎంపీలు వచ్చి అభినందించి వెళ్తారని, అదేవిధంగా ఆ రోజు  నాన్నతో మంచి బంధాలు  ఉన్న ఉత్తరాది పార్టీల ఎంపీలు కూడా తనను కలిసి అభినందించడం మరువలేనని చెబుతారు ఎంపీ రాము. ఇదే సం దర్భంలో ఎంపీ రాము తో  జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు పలుచోట్ల ప్రసంగాలు ఇప్పించారు. అవి కూడా టీఆర్ ఎస్ శ్రేణులను సైతం ఆకట్టుకున్నాయి. తమకు రాజకీయంగా విభేదం ఏమీ లేదనే కొన్ని సార్లు టీడీపీని ఉద్దేశించి కానీ ఎంపీ రామూ లాంటి లీడర్లను ఉద్దేశించి కానీ కేసీఆర్ వర్గం మనుషులు పలు సందర్భాల్లో ప్రయివేటు సంభాషణల్లో పేర్కొనడం విశేషం.



 



జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్

'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?

వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?

రాజకీయాల్లో చిరు గాడ్ ఫాదర్ అవుతారా..??

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>