BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag57176b02-d464-4670-aa7f-b62e90fdc782-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag57176b02-d464-4670-aa7f-b62e90fdc782-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. ఓ వైపు కృష్ణా నది జలాల వినియోగంపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు.. ఒకరపై మరొకరు కోర్టుల్లో కేసులు వేసుకున్నాయి. అలాగే కేంద్రానికి కూడా పలు ఫిర్యాదులు చేశాయి. అయితే దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి కేంద్ర జలశక్తి శాఖ... ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సూచించింది. అయితే తెలుగు రాష్ట్రాలతో చర్చించేందుకు యత్నించిన కేఆర్ఎంబీకి అది మాత్రం సాధ్యం కావటం లేదు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెలKrishna{#}yajamanya;Aqua;Hyderabad;Krishna River;News;Telugu;wednesday;central governmentకేఆర్ఎంపీ మీటింగ్ మళ్లీ వాయిదాకేఆర్ఎంపీ మీటింగ్ మళ్లీ వాయిదాKrishna{#}yajamanya;Aqua;Hyderabad;Krishna River;News;Telugu;wednesday;central governmentTue, 24 Aug 2021 14:27:00 GMTతెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. ఓ వైపు కృష్ణా నది జలాల వినియోగంపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు.. ఒకరపై మరొకరు కోర్టుల్లో కేసులు వేసుకున్నాయి. అలాగే కేంద్రానికి కూడా పలు ఫిర్యాదులు చేశాయి. అయితే దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి కేంద్ర జలశక్తి శాఖ... ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సూచించింది. అయితే తెలుగు రాష్ట్రాలతో చర్చించేందుకు యత్నించిన కేఆర్ఎంబీకి అది మాత్రం సాధ్యం కావటం లేదు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 27న జరగాల్సిన సమావేశాన్ని మరోసారి వాయిదా వేసింది. ఇదే విషయాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, జల వనరుల శాఖ అధికారులకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సమాచారం అందించారు. ఈ నెల 27న జరగాల్సిన ఈ సమావేశాన్ని వచ్చే నెల 1న జరపనున్నట్లు కూడా తెలిపారు. ఈ నెల ఒకటవ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని జలసౌధలో సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు.





డ్రగ్స్ కేసు: అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్ హీరోయిన్...?

చరణ్ కథ ఆ హీరో కి వెళ్లిందా..!!

బొట్టు వెనుక గల రహస్యం ఏంటంటే..??

ఆ డైరెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న సుకుమార్..!

జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్

'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?

వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>