PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-92b50165-398f-4309-8fde-00031bb7c9c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-92b50165-398f-4309-8fde-00031bb7c9c0-415x250-IndiaHerald.jpgదీంతో ఎమ్మెల్యేలు అంతా మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి తమ పరిస్థితులను చెప్పుకుంటున్నారని, తమ కూడా నిధులు కేటాయించాలని తెలుపుతున్నారని తెలుస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం తమదైన శైలిలో ముందుకు పోతున్నారని చెప్పవచ్చు. ఈ వ్యూహంతో కెసిఆర్ హుజురాబాద్ లో విజయం సాధిస్తారా.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం హుజురాబాద్ నియోజకవర్గం లో అందరూ నేతలు టిఆర్ఎస్ పార్టీ వైపే వస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. అయితే హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఎన్నికల వరకు వేచి చూడాలి.Political {#}Elections;రాజీనామా;Party;Bharatiya Janata Party;Minister;Telangana Rashtra Samithi TRS;Huzurabad;CM;KCRకేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా..!హుజురాబాద్ లో ఇదే జరుగుతోందా..?కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా..!హుజురాబాద్ లో ఇదే జరుగుతోందా..?Political {#}Elections;రాజీనామా;Party;Bharatiya Janata Party;Minister;Telangana Rashtra Samithi TRS;Huzurabad;CM;KCRTue, 24 Aug 2021 10:10:00 GMTహుజురాబాద్  ఉప ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంటే, అధికార తెరాస పార్టీలో మాత్రం  తీవ్ర అసంతృప్తి బయటకు వస్తోంది. అన్ని దారులు రోమ్ కే అన్నట్టుగా  రాష్ట్రంలో నిధులు పదవులు అన్ని  హుజురాబాద్ నియోజకవర్గనీకే కేటాయిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో నేతలు అంతా తలలు పట్టుకుంటున్నారు. హుజురాబాద్ ఎన్నికల వేళ  అధికార తెరాస పార్టీ  ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సంక్షేమ పథకాల ప్రారంభానికి కేంద్రంగా మరియు పైలెట్ ప్రాజెక్టుగా  ఎంపిక చేసిన  విషయం అందరికి తెలిసిందే. దీనికి తోడుగా అభివృద్ధి పనులు పూర్తిగా  నిధులు మంజూరు చేయడం,  ఈ నియోజకవర్గంలో  త్వరితగతిన  మిగతా పనులన్నీ పూర్తి చేయడం దీంతో రాష్ట్ర వ్యాప్తంగా  టిఆర్ఎస్ ప్రతినిధులు, ఎమ్మెల్యేలపై  ప్రజల నుంచి వ్యతిరేకత  పెరుగుతోంది. రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు ఏమి చేసేది లేక  తమ నియోజకవర్గాలకు సైతం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

 మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను  బర్తరఫ్ చేయడంతో పాటు ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో  హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే విషయం అందరికీ విధి తమే. అయితే ఈటల  బీజేపీ నుంచి పోటీ చేయడంతో అధికార పార్టీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది అని చెప్పవచ్చు. అభివృద్ధి పనులు చేస్తుండడంతో పాటు, వందల కోట్ల రూపాయలు నిధులను కూడా కేటాయిస్తోంది. దళిత బంధు పథకాన్ని కూడా హుజురాబాద్ పైనే పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా  రెండో విడత గొర్రెల పంపిణీ, సైతం ప్రారంభించడం, అభివృద్ధి పనులు సైతం శరవేగంగా జరగడం దీంతో మిగతా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులపై  ఒత్తిడి ప్రజల నుంచి వస్తుందని తెలుస్తోంది.

దీంతో ఎమ్మెల్యేలు  అంతా మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి తమ పరిస్థితులను చెప్పుకుంటున్నారని, తమ కూడా నిధులు కేటాయించాలని తెలుపుతున్నారని తెలుస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం తమదైన శైలిలో  ముందుకు పోతున్నారని చెప్పవచ్చు. ఈ వ్యూహంతో కెసిఆర్ హుజురాబాద్ లో విజయం సాధిస్తారా..  ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం హుజురాబాద్ నియోజకవర్గం లో అందరూ నేతలు  టిఆర్ఎస్ పార్టీ వైపే వస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. అయితే హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల మనసులో  ఏముందో తెలుసుకోవాలంటే ఎన్నికల వరకు వేచి చూడాలి.



వేరే వ్యక్తితో భార్య సహజీవనం.. అడవిలో శమైన మహిళ..??

హుజూరాబాద్‌: కేసీఆర్‌కు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..?

ఇదేం అరాచకం అయ్యా.. గుర్రం మీద లవ్...రేప్?

కరోనా వ్యాక్సిన్ ప్రచారం ఘనం..ఆచరణ శూన్యం.. ఇట్టా అయితే ఎట్టా?

రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు జారీ !

ఆగష్టు 24: చరిత్రలో ఈ నాటి సంఘటనలు..

సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

కరోనా కోసం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా?

ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగులకు నరకం చూపెడుతున్న అధికారులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>