MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-movie-sudigadu-8e516682-45f9-4d31-9625-224f0ac28f17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-movie-sudigadu-8e516682-45f9-4d31-9625-224f0ac28f17-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అల్లరి నరేష్. ఈయన ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కానీ ఈ మధ్య కాలంలో దాదాపుగా ఆరు సంవత్సరాల పాటు అల్లరి నరేష్ ఫ్లాప్ లనే చవిచూశాడు. రీసెంట్ గా నాందీ సినిమాతో మంచి హిట్ ను సంపాదించాడు అల్లరి నరేష్. అయితే అల్లరి నరేష్ నటించిన 100వ చిత్రం ఎంత కలెక్షన్ లని రాబట్టింది అనేది ఒకసారి చూద్దాం. అల్లరి నరేష్ నటించిన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది"సుడిగాడు" సినిమా. ఈ సినిమా 2012 వ సంవత్సరం ఆగస్టు 24న థియేటర్లలో విడుదలైంది. అంటే ALLARI NARESH MOVIE SUDIGADU {#}Naresh;allari naresh;Comedy;Allari;Chitram;Cinema;Telanganaఅల్లరి నరేష్ @ 100వ చిత్రం.. ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?అల్లరి నరేష్ @ 100వ చిత్రం.. ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?ALLARI NARESH MOVIE SUDIGADU {#}Naresh;allari naresh;Comedy;Allari;Chitram;Cinema;TelanganaTue, 24 Aug 2021 15:02:00 GMTటాలీవుడ్ లో కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అల్లరి నరేష్. ఈయన ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కానీ ఈ మధ్య కాలంలో దాదాపుగా ఆరు సంవత్సరాల పాటు అల్లరి నరేష్ ఫ్లాప్ లనే చవిచూశాడు. రీసెంట్ గా నాందీ సినిమాతో మంచి హిట్ ను సంపాదించాడు అల్లరి నరేష్. అయితే అల్లరి నరేష్ నటించిన 100వ చిత్రం ఎంత కలెక్షన్ లని రాబట్టింది అనేది ఒకసారి చూద్దాం.


అల్లరి నరేష్ నటించిన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది"సుడిగాడు" సినిమా. ఈ సినిమా 2012 వ సంవత్సరం ఆగస్టు 24న థియేటర్లలో విడుదలైంది. అంటే దాదాపుగా తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ సినిమా విడుదలైంది అన్నమాట. ఇక ఈ సినిమా అల్లరి నరేష్ కు 100వ సినిమా గా రూపొందించడం జరిగింది. ఈ సినిమా తమిళంలో "తమిజ్ పడం"అనే సినిమా నుంచి రీమిక్స్ చేశారట.

అయితే అప్పట్లో అల్లరినరేష్ ఇటువంటి సినిమా తీసిన డబ్బులు బాగా వస్తాయనే కూడా నమ్మకంతో ఈ సినిమాను తీసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా టోటల్ గా ఎంత కలెక్షన్ రాబట్టిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1).నైజాం-7.18 కోట్ల రూపాయలు.
2). ఉత్తరాంధ్ర-2.14 కోట్ల రూపాయలు.
3). సీడెడ్-3.08 కోట్ల రూపాయలు.
4). వెస్ట్-1.22 కోట్ల రూపాయలు.
5). ఈస్ట్-1.57 కోట్ల రూపాయలు.
6). కృష్ణ-1.34 కోటి రూపాయలు.
7). గుంటూరు-1.81 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-59 లక్షలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల పరంగా..18.93 కోట్ల రూపాయలను సాధించింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ కలుపుకొని..1.01 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొత్తం కలెక్షన్లు..19.94 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ఈ సినిమా 8.67 కోట్ల రూపాయలతో తెరకెక్కించగా.. ఈ సినిమా ఏకంగా 19.94 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ఈ సినిమా నుంచి బయ్యర్లకు 11.27 కోట్ల రూపాయలను లాభంగా పొందారు. ఇక ఈ సినిమా అల్లరి నరేష్ కు చివరి హిట్ గా నిలిచింది. ప్రస్తుతం నాంది సినిమా వరకు.





రూ. 500 చెల్లెస్తే.. 10 లక్షల బెనిఫిట్.. అదిరే ఆఫర్?

ప్రముఖ నటి న్యూడ్ వీడియో లీక్..!

అల్లరి నరేష్ @ 100వ చిత్రం.. ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?

మంత్రి హరీష్ పెద్ద మనసు... దారిలో వెళ్తూ వెళ్తూ...?

డ్రగ్స్ కేసు: అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్ హీరోయిన్...?

చరణ్ కథ ఆ హీరో కి వెళ్లిందా..!!

బొట్టు వెనుక గల రహస్యం ఏంటంటే..??

ఆ డైరెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న సుకుమార్..!

జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>