PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6cf86887-016c-4c7f-9759-89a5e31a86c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6cf86887-016c-4c7f-9759-89a5e31a86c9-415x250-IndiaHerald.jpg2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజల్లోకి వెళ్ళిన సందర్భాలు ప్రత్యేకంగా ఏమీ లేవు. దీనితో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనే అభిప్రాయం కూడా చాలావరకు వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పై ఎవరైనా విమర్శలు చేసినా సరే వాళ్ళను ఇబ్బంది పెట్టే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం కూడా పెద్దగా జరగటంలేదు. అంతేకాకుండా ప్రజల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు వెళ్తున్న సరేjagan{#}Telangana Chief Minister;YCP;Jagan;Party;Governmentజోల పాడుతూనే గిల్లే ఆలోచనలో జగన్...?జోల పాడుతూనే గిల్లే ఆలోచనలో జగన్...?jagan{#}Telangana Chief Minister;YCP;Jagan;Party;GovernmentTue, 24 Aug 2021 15:20:00 GMT2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజల్లోకి వెళ్ళిన సందర్భాలు ప్రత్యేకంగా ఏమీ లేవు. దీనితో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనే అభిప్రాయం కూడా చాలావరకు వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పై ఎవరైనా విమర్శలు చేసినా సరే వాళ్ళను ఇబ్బంది పెట్టే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం కూడా పెద్దగా జరగటంలేదు. అంతేకాకుండా ప్రజల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు వెళ్తున్న సరే వాటిని ప్రజల్లోకి అర్థమయ్యే విధంగా తీసుకువెళ్లే ప్రయత్నం వైసిపి నాయకులు చేయలేకపోతున్నారు.

దీనివలన క్షేత్రస్థాయిలో పార్టీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జగన్ అలెర్ట్ అవుతున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో కొన్ని కీలక సమావేశాలను ఆయన నిర్వహించే అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు. రచ్చబండ ద్వారా ప్రజలకు దగ్గర కావాలని భావిస్తున్న జగన్... కొన్ని నియోజకవర్గాల మీద దృష్టి పెట్టినట్టు గా కూడా వైసిపి వర్గాలు అంటున్నాయి. సమర్థవంతంగా పని చేయని నాయకులను అదేవిధంగా ఎమ్మెల్యేలను కొంత మంది ఎంపీలను జగన్ పక్కన పెట్టే అవకాశాలున్నాయని వారి స్థానాల్లో మరొకరికి సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పగించే సూచనలు కనపడుతున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి.

దీనికి సంబంధించి దాదాపు 60 నియోజకవర్గాల మీద జగన్ నివేదికలు తప్పించుకున్నారని అంటున్నారు. ఒక ప్రైవేటు సంస్థలతో సర్వేలు కూడా జగన్ నిర్వహించి వాటి ద్వారా కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉండవచ్చని వైసిపి వర్గాలు అంటున్నాయి. అలాగే అసంతృప్తి ఉన్న నేతలను కూడా జగన్ బుజ్జగించే విధంగా ముందుకు వెళ్లవచ్చు అనేది కొంతమంది చెప్తున్న మాట. మరి ఈ విషయంలో ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వైసీపీలో ఇబ్బంది లేకపోయినా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితం గా మారే సూచనలు ఉన్నాయి.



షార్ట్ ఫిలిం చేయనున్న "రేష్మి - సుధీర్" ?

మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్..!

జక్కన్న పై తారక్, చెర్రీ సెటైర్స్.. ఇలా అయితే కష్టమే అంటూ..?

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?

ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?

జోల పాడుతూనే గిల్లే ఆలోచనలో జగన్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>