PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/keralae2045fdb-d493-442d-b224-a651d320a441-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/keralae2045fdb-d493-442d-b224-a651d320a441-415x250-IndiaHerald.jpgకరోనా రెండో వేవ్ లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న, పడిన రాష్ట్రాల్లో కేరళ ముందు వరుసలో ఉంది. కేరళ మొదటి వేవ్ లో సమర్ధవంతంగా వ్యవహరించినా సరే రెండో వేవ్ లో మాత్రం బాగా ఇబ్బంది పడుతుంది. మూడో వేవ్ కూడా కేరళను ఇబ్బంది పెట్టె అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేరళ సర్కార్ ప్రతీ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను సిద్దంగా ఉంచుతుంది. అటు అధికారులు వ్యాక్సినేషన్ కు సంబంధించి స్పీడ్ పెంచారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మంగళవారం ఆరోగ్య అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. రాబోయే నాలుగు వారాలు కీలకమని, ప్kerala{#}Kerala;tuesday;96;oxygen;Minister;Government;Coronavirusథర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?kerala{#}Kerala;tuesday;96;oxygen;Minister;Government;CoronavirusTue, 24 Aug 2021 11:56:51 GMTకరోనా రెండో వేవ్ లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న, పడిన రాష్ట్రాల్లో కేరళ ముందు వరుసలో ఉంది. కేరళ మొదటి వేవ్ లో సమర్ధవంతంగా వ్యవహరించినా సరే రెండో వేవ్ లో మాత్రం బాగా ఇబ్బంది పడుతుంది. మూడో వేవ్ కూడా కేరళను ఇబ్బంది పెట్టె అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేరళ సర్కార్ ప్రతీ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను సిద్దంగా ఉంచుతుంది. అటు అధికారులు వ్యాక్సినేషన్ కు సంబంధించి స్పీడ్ పెంచారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మంగళవారం ఆరోగ్య అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

రాబోయే నాలుగు వారాలు కీలకమని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ఓనమ్ సంబరాలకు ముందు కేసులు పెరిగినప్పటికీ కరోనా కేసులు ఉన్న ప్రాంతాల మీద దృష్టి పెట్టామని తెలిపింది. రాబోయే నాలుగు వారాల పాటు రాష్ట్రం మరింత అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. 490 ఆక్సిజన్ అమర్చిన పీడియాట్రిక్  బెడ్స్ అలాగే 158 హై డిపెండెన్సీ యూనిట్లు (HDU) బెడ్స్ అలాగే మరియు 96 ఐసియు బెడ్స్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆక్సీజన్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నామని అన్నారు.

రాష్ట్రంలో మొత్తం 870 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని వివరించారు. 77 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగల 33 ఆక్సిజన్ జనరేషన్ యూనిట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె మీడియాకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆసుపత్రులు రోజుకు 13 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి అన్నారు. గత 24 గంటల్లో కేరళలో 13,383 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అయితే లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని పరిస్థితి చేయి దాటితే మాత్రం కచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు.



పోలీసులు గడ్డం పెంచుకోవచ్చా...? కోర్ట్ ఏమంటుంది...?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?

రాజకీయాల్లో చిరు గాడ్ ఫాదర్ అవుతారా..??

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??

అక్కడ ఆన్ లైన్ లో కూడా ఉంటాయి మరి..

వేరే వ్యక్తితో భార్య సహజీవనం.. అడవిలో శమైన మహిళ..??

హుజూరాబాద్‌: కేసీఆర్‌కు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..?

రచయితగా మారిన కమల్ హాసన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>