PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kabul-airport838bc891-89ff-442c-93e2-13dccac0d96d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kabul-airport838bc891-89ff-442c-93e2-13dccac0d96d-415x250-IndiaHerald.jpgఆఫ్ఘనిస్తాన్ దేశంలో... ప్రస్తుతం దారుణ పరిస్థితులు నెలకొన్న సంగతి మనకు తెలిసిందే. గత వారం రోజుల కిందట... తాలిబన్లు... దౌర్జన్యంగా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అశ్రఫ్ గని తో సహా అందరు అధికారులు ఇతర దేశాలకు వెళ్ళి తలదాచుకున్నాడు. అటు ఆఫ్ఘనిస్తాన్ సైనికుల పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. ఇక ఇటు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. అయితే తాలిబాన్లకు భయపడి ఆఫ్గనిస్థాన్ దేశంలో.. నివసిస్తున్న ప్రజలు ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. దీంతో కkabul {#}Air India;media;Minister;Shakti;central governmentభారతీయుల కోసం ఆపరేషన్ "దేవి శక్తి" !భారతీయుల కోసం ఆపరేషన్ "దేవి శక్తి" !kabul {#}Air India;media;Minister;Shakti;central governmentTue, 24 Aug 2021 17:45:32 GMTఆఫ్ఘనిస్తాన్ దేశంలో... ప్రస్తుతం దారుణ పరిస్థితులు నెలకొన్న సంగతి మనకు తెలిసిందే. గత వారం రోజుల కిందట... తాలిబన్లు... దౌర్జన్యంగా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అశ్రఫ్ గని తో సహా అందరు అధికారులు ఇతర దేశాలకు వెళ్ళి తలదాచుకున్నాడు. అటు ఆఫ్ఘనిస్తాన్ సైనికుల పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. ఇక ఇటు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. అయితే తాలిబాన్లకు భయపడి ఆఫ్గనిస్థాన్ దేశం లో..  నివసిస్తున్న ప్రజలు ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. 

దీంతో కాబూల్ ఎయిర్ పోర్ట్ రద్దీగా మారి పోయింది. ఇక ఇది ఇలా ఉండ గా... ఆఫ్గనిస్థాన్ దేశంలో నివసిస్తున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోంది. ఇప్పటికే చాలా మంది భారతీయులను... ఢిల్లీకి చేర్చింది మన విదేశాంగ శాఖ.అయితే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉంటున్న మన భారతీయులను... స్వదేశానికి చేర్చే ఆపరేషన్ కు దేవి శక్తి గా నామకరణం చేసింది మోడీ సర్కార్. ఈ విషయాన్ని స్వయంగా మన దేశ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా  వేదికగా కూడా తెలియ  చేశారు. 

ఈ ఆపరేషన్ దేవి శక్తి తో తాజాగా ఏకంగా 78 మంది భారతీ యులను... ఆఫ్ఘ నిస్తాన్ నుంచి స్వ దేశానికి తీసుకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఈ దేవి శక్తి ఆపరేషన్... అలాగే విజయవంతం గా కొనసాగుతుందని... ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటున్న భారతీయులకు అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు. అంతేకాదు... ఈ ఆపరేషన్ దేవి శక్తి కోసం ఎల్లవేళలా పనిచేస్తున్న వాయు సేన, ఎయిర్ ఇండియా మరియు విదేశాంగ శాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు కేంద్రమంత్రి జయశంకర్. ఇక ముందు కూడా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు.



ఈ సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.. సురేష్ బాబు..!

భారతీయుల కోసం ఆపరేషన్ "దేవి శక్తి" !

మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్..!

జక్కన్న పై తారక్, చెర్రీ సెటైర్స్.. ఇలా అయితే కష్టమే అంటూ..?

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?

ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>