PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8c7abd2e-7955-4ce4-b77a-7b19604b0999-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8c7abd2e-7955-4ce4-b77a-7b19604b0999-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... నిన్న విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి... సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో సెప్టెంబర్‌ ఫస్ట్‌ నుంచి తెలంగాణలో బడిగంటలు మోగనున్నాయి. అంగన్వాడీల నుంచి పీజీ వరకూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. అయితే కరోనా జాగ్రత్తలను పాటిస్తూ, తరగతులను నిర్వహించాలని సూచించింది తెలంగాణ ప్రభుత్వం. మరో వైపు థర్డ్‌ వేవ్ వచ్చే అవకాశం ఉందని, అది కూడా అక్టోబర్‌లో పీక్‌ స్టేజ్‌ కి వస్తుందని హెచ్చరించింది cm kcr{#}Krishna River;Coronavirus;Minister;central government;Telangana Chief Minister;Telanganaసీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?cm kcr{#}Krishna River;Coronavirus;Minister;central government;Telangana Chief Minister;TelanganaTue, 24 Aug 2021 08:13:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... నిన్న విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి... సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో  సెప్టెంబర్‌ ఫస్ట్‌ నుంచి తెలంగాణలో బడిగంటలు మోగనున్నాయి. అంగన్వాడీల నుంచి పీజీ వరకూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి.  అయితే కరోనా జాగ్రత్తలను పాటిస్తూ, తరగతులను నిర్వహించాలని సూచించింది తెలంగాణ ప్రభుత్వం. మరో వైపు థర్డ్‌ వేవ్ వచ్చే అవకాశం ఉందని, అది కూడా అక్టోబర్‌లో పీక్‌ స్టేజ్‌ కి వస్తుందని హెచ్చరించింది కేంద్ర హోం శాఖ.  

NIDM నిపుణులు ఇచ్చిన ఈ రిపోర్ట్‌ లో.. ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారని తెలిపింది. థర్డ్‌ వేవ్ ప్రభావం ఎక్కువగా పిల్లల మీద నే ఉంటుందని.. దేశంలో చిన్నారుల్ని ట్రీట్‌ మెంట్‌ చేసే వ్యవస్థ ను మెరుగు పరచాలని నిపుణుల కమిటీ సూచించింది. ఇలాంటి పరిస్థితు ల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనా? నూరు శాతం నిబంధనల మధ్య విద్యాసంస్థలు నడపడం ఎంత వరకు జరుగుతుంది? అనే సందేహం అందరి లోనూ ఉంది. ఇక అటు కరోనా హెచ్చరికలను పక్కకు పెట్టి.. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి కూడా ఆగస్టు 16 నుంచి అన్ని విద్యాసంస్థలను పున ః ప్రారంభించారు.

ప్రస్తుతం  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో అన్ని పాఠశాలలు మరియు విద్యాసంస్థలు రీ ఓపెన్‌ అయ్యాయి. కానీ పాఠశాలల్లో ఉన్నటు వంటి సిబ్బంది, ఉపాధ్యాయుల తో పాటు విద్యార్థులకు కరోనా సోకుతోంది.  దీనికి ఉదాహారణ... కృష్ణా జిల్లా. ఆ జిల్లాలోని పలు మండల పరిషత్‌ పాఠశాలల్లో పదుల సంఖ్య కరోనా కేసులు బయట పడ్డాయి. దీంతో ఆయా పాఠశాలలకు రెండు రోజులు సెలవులు కూడా ప్రకటించేశారు. ఇలాంటి తరుణంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా.. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ కూడా విద్యాసంస్థల రీ ఓపెనింగ్‌ కే మొగ్గు చూపారు.  మరీ కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.  



సీఎం నివాసం వద్ద ఏం జరుగుతోంది? ఏంటీ అరాచ‌కం!

సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

కరోనా కోసం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా?

ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగులకు నరకం చూపెడుతున్న అధికారులు

హాల్ మార్కింగ్ రూల్స్ పై జువెలర్స్ నిరసన... ఎందుకు?

ఇండియా ఫర్‌ సేల్‌ : ఎయిర్‌పోర్టుల టార్గెట్‌ రూ.10 వేల కోట్లు..!?

మీ అభిమాన హీరోలకు ఉద్యోగాలొచ్చాయ్..!

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త

మరోసారి బుల్లితెర టైగర్ అనిపించుకున్న ఎన్టీఆర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>