PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcrb230fea8-cdd4-4238-b806-6d642fb353de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcrb230fea8-cdd4-4238-b806-6d642fb353de-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ రాజకీయాలకూ, కేసీఆర్ రాజకీయాలకు ఎంతో తేడా ఉంది. సుదీర్ఘ ప్రస్థానంలో కాంగ్రెస్ కారణంగా కొన్ని చీలికలు వచ్చాయి. కొత్త రెడ్లంతా తెరపైకి వచ్చారు. కానీ బలమైన రెడ్లనో కమ్మలనో కేసీఆర్ ఢీ కొన్నారు. కొన్ని సార్లు వారి సాయం తీసుకుని బలమయిన నేతగా ఎదిగారు కూడా! ఇ ప్పుడు రెడ్లంతా కేసీఆర్ ను నమ్ముతున్నారు. kcr{#}srinivas;Nara Lokesh;Sharmila;Rayalaseema;king;politics;Reddy;Kamma;Shakti;CBN;revanth;Congress;Party;KCR;Telanganaగులాబీ ముల్లు : ఆయన కంటి పాపలు సెటిలర్లే !గులాబీ ముల్లు : ఆయన కంటి పాపలు సెటిలర్లే !kcr{#}srinivas;Nara Lokesh;Sharmila;Rayalaseema;king;politics;Reddy;Kamma;Shakti;CBN;revanth;Congress;Party;KCR;TelanganaTue, 24 Aug 2021 13:27:00 GMTపెద్దగా కోపతాపాలకు చోటివ్వని మనిషి
తన రాజకీయంలో తానేంటో నిరూపించుకున్న
మనిషి..ఇప్పుడున్న తెలంగాణకు అవసరం
రేపటి వేళ ఆయనకు ప్రత్యామ్నాయం వెతికితే
రేవంత్ అవుతాడో లేదో షర్మిల పార్టీ అవుతుందో
లేదో అన్నది చెప్పలేం తేల్చలేం.

 
తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ కు అభిమానులు కూడా సెటిలర్లే. తెలంగాణ ఏర్పాటు అయ్యాక కేసీఆర్ తప్ప వారికి మరో ప్రత్యా మ్నాయం లేదు. ఇప్పట్లో రాదు కూడా! రేవంత్ ను తక్కువ అంచనా వేయలేం అని రాయలేం. ఎందుకంటే ఆయనవైపు సెటిలర్లు అంతగా మొగ్గు చూపరు. కాంగ్రెస్ రాజకీయాలకు ఆయనొక పావు అని మాత్రమే ఎవ్వరయినా చెప్పగలరు. అయినా రాజు ను చూ సి ఓటేస్తారు కానీ బంటును చూసి కాదుగా! ఎలా ఉన్నా ఏం అయినా కేసీఆర్ రాజు. ఆ రాజు వైపే ఆంధ్రా సెటిలర్లు. తెలంగాణ రాజ కీయం అంతా ఇదే తరహాలోనే ఉంది. ఉంటుంది కూడా! సెటిలర్ల ప్రభావం భాగ్యనగరిలోనే కాదు దాదాపు ఏడు ఎనిమిది జిల్లాలపై తప్పక ఉంటుంది . కేసీఆర్ తిట్టినా కూడా ఆంధ్రా పాలకులపై ఆ కోపం ఉంటే ఉంటుంది కానీ ప్రజలపై ఆయనకు ఏ తరహా భావోద్వే గాలు ఉండవు. రేవంత్ అరుపులు ఎవ్వరూ వినిపించుకోరు కానీ కాస్తయినా వినిపించుకునే అవకాశం ఉంటే కేసీఆర్ నే గౌరవిస్తారు తెలంగాణలో ఉన్నాఆంధ్రులు.



కాంగ్రెస్ రాజకీయాలకూ, కేసీఆర్ రాజకీయాలకు ఎంతో తేడా ఉంది. సుదీర్ఘ ప్రస్థానంలో కాంగ్రెస్ కారణంగా కొన్ని చీలికలు వచ్చాయి. కొత్త రెడ్లంతా తెరపైకి వచ్చారు. కానీ బలమైన రెడ్లనో కమ్మలనో కేసీఆర్ ఢీ కొన్నారు. కొన్ని సార్లు వారి సాయం తీసుకుని బలమయిన నేతగా ఎదిగారు కూడా! ఇ ప్పుడు రెడ్లంతా కేసీఆర్ ను నమ్ముతున్నారు. కమ్మ వారికీ ఆయనంటే ఇష్టమే. చంద్రబాబు పార్టీ లేనందున మరో పార్టీకి ఓటేసే సీన్ లేదు..తెలంగాణలో! శ్రీనివాస్ యాదవ్ లాంటి లీడర్లు కొన్ని తప్పులు చేసినా కూడా యాదవ్ సామాజికవర్గం కేసీఆర్ మాట రేవంత్ కన్నా బాగానే ఉంటుంది. బలం ఉన్న పార్టీ అని రాయను కానీ బలం పెంచుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్న పార్టీ, తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులకూ కాస్తో కూస్తో మేలు చేసే పార్టీ టీఆర్ఎస్ అని మాత్రం చెప్పగలం. షర్మిలను ఎందుకు నమ్మరు ? అని అడిగితే ఆమెకు పరిపక్వత లేదు కనుక నమ్మరు. ఏపీలో రాజకీయాలు నెరపి ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టడం వెనుక ఆంతర్యం అంత సబబుగా లేదు కనుక నమ్మరు. ఆమె పార్టీ పెట్టిన కారణం ఒక్కటంటే ఒక్కటి కూడా అంగీకరించదగ్గ విధం లేదు. అధికార దాహం బాగా ఉంది అన్న మాట ఆమె విషయమై ఇప్పటికే బాగా ప్రచారంలో ఉంది.ఈ ప్రచారం కేసీఆర్ కు మేలు. రాయల సీమ నుంచి భాగ్యనగరికి వలస వచ్చిన రెడ్లు కూడా కేసీఆర్ తోనే ఉంటారు. కానీ రేవంత్ కు కానీ షర్మిల కు కానీ తమ మద్దతు ఇవ్వరు.. ఎందుకంటే వారు స్థిరం లేని నేతలు. ఏ విధంగా చూసినా సెటిలర్లు కేసీఆర్ నే నమ్ముతారు ఆ స్ధాయిలో వాళ్లను ఎవ్వరయినా నమ్మిస్తే వారే ప్రత్యా మ్నాయ రాజకీయాల కు ప్రతినిధులు కాగలరు. ఇప్పటికిప్పుడు ఆ శక్తి రెడ్డి నేత రేవంత్ లో కానీ మరో రెడ్డి నేత షర్మిల లో కానీ రేపటి వేళ ఇక్కడికి వచ్చి తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించబోయే కమ్మ నేత చంద్రబాబులో కానీ లోకేశ్ లో కానీ లేదు గాక లేదు.





జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్

'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?

వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?

రాజకీయాల్లో చిరు గాడ్ ఫాదర్ అవుతారా..??

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>