PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-23e15299-3d99-4b1a-bac0-340dfa918c55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-23e15299-3d99-4b1a-bac0-340dfa918c55-415x250-IndiaHerald.jpgరాజకీయాన్ని సృష్టిస్తున్నారు. ఈటెలను ఒంటరి చేసి మరీ ఓడించేందుకు అన్ని దారులను వీరికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీనిపై గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి, ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ విజయం సాధిస్తే ఆయనకు టిఆర్ఎస్ మంత్రివర్గంలో కీలక పదవి అయిన ఉప ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉన్నదని టిఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ విధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. వీటన్నిటికీ దీటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిPolitical {#}kaushik;srinivas;Huzurabad;Eatala Rajendar;రాజీనామా;TDP;Telangana Chief Minister;Revanth Reddy;praveen;Congress;Bharatiya Janata Party;Telangana;Ministerహుజురాబాద్ లో గెల్లు గెలిస్తే.. ఈ కీలక పదవి రానుందా..?హుజురాబాద్ లో గెల్లు గెలిస్తే.. ఈ కీలక పదవి రానుందా..?Political {#}kaushik;srinivas;Huzurabad;Eatala Rajendar;రాజీనామా;TDP;Telangana Chief Minister;Revanth Reddy;praveen;Congress;Bharatiya Janata Party;Telangana;MinisterTue, 24 Aug 2021 17:10:00 GMTతెలంగాణ రాష్ట్రంలోని  అన్ని పార్టీల నాయకులకు, దేశంలోని అందరూ నాయకులకు హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పైనే  కన్ను పడింది అని చెప్పవచ్చు. ఆ సెగ్మెంట్లో ఆయా పార్టీల అభ్యర్థులు విజయం కోసం  శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే  భూ కుంభకోణాలు ఆరోపణలతో  టిఆర్ఎస్ పార్టీకి, మంత్రి పదవికి  రాజీనామా చేసినటువంటి  ఈటల రాజేందర్  బీజేపీ పార్టీలో చేరారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని  రాజకీయ సమీకరణాలు అన్నీ మారిపోయాయి. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీకి  నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి  బిఎస్పిలో చేరారు. దీంతో తెలంగాణ మొత్తం రాజకీయ రగడ  మొదలైందని చెప్పవచ్చు. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ నియోజకవర్గంలో  ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడి విజయమే   అన్ని పార్టీలకు  రాబోవు రోజుల్లో ఊతాన్ని  ఇస్తుందని చెప్పవచ్చు.

దీంతో  హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ లో ఉన్నటువంటి కీలక నేత అయిన పాడి కౌశిక్ రెడ్డిని, టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణను  తెరాసలోకి ఆహ్వానించారు. ఈ సమయంలో వీరికి టిక్కెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కెసిఆర్  మరొక విధంగా  గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు  టికెట్లు ఖరారు చేశారు. దీంతో  హుజురాబాద్ మొత్తం  హరీష్ రావుకు అప్పగించి, విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్. ఆయన వ్యూహాలకు అనుగుణంగానే  హరీష్ రావు ఫాలో అవుతూ నియోజకవర్గంలో ఒక మార్కు రాజకీయాన్ని సృష్టిస్తున్నారు.  ఈటెలను ఒంటరి చేసి మరీ ఓడించేందుకు అన్ని దారులను వీరికి అనుకూలంగా మార్చుకుంటున్నారు.

దీనిపై గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి, ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ విజయం సాధిస్తే  ఆయనకు టిఆర్ఎస్ మంత్రివర్గంలో కీలక పదవి అయిన  ఉప ముఖ్యమంత్రి వచ్చే  అవకాశం ఉన్నదని  టిఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ విధంగా హుజురాబాద్  నియోజకవర్గంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. వీటన్నిటికీ దీటుగా  కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఇంకా కసరత్తు చేస్తోంది.



బడి వద్దు.. ఇల్లు ముద్దు.. 75% పేరెంట్స్ అంతే?

వైరల్ : వామ్మో ఇదేం ఐడియా గురూ.. క్రియేటివిటి పీక్స్ అంతే?

భారతీయుల కోసం ఆపరేషన్ "దేవి శక్తి" !

మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్..!

జక్కన్న పై తారక్, చెర్రీ సెటైర్స్.. ఇలా అయితే కష్టమే అంటూ..?

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>