BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/india0317fdea-3e82-4dfd-9485-8dbb1b385599-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/india0317fdea-3e82-4dfd-9485-8dbb1b385599-415x250-IndiaHerald.jpg కొవిడ్ కార‌ణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్‌, నైజీరియా, ఉగాండా దేశాల పౌరుల రెసిడెన్సీ వీసాల గడువును దుబాయ్ పొడిగించింది. దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) ఈ దేశాల రెసిడెన్సీ వీసాల గడువును ఈ ఏడాది నవంబర్ 10 వరకు పొడిగించింది. పై దేశాల‌కు చెందిన పౌరులెవ‌రైతే యూఏఈ బ‌య‌ట చిక్కుకున్నారో వారి రెసిడెన్సీ గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ మేర‌కు తాజా నిర్ణ‌యాన్ని ఫ్లై దుబాయ్ త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది. దుబాయ్ india{#}Uganda;November;Dubaiన‌వంబ‌రు 10లోపు తిరిగి వెళ్లిపోండి..!న‌వంబ‌రు 10లోపు తిరిగి వెళ్లిపోండి..!india{#}Uganda;November;DubaiTue, 24 Aug 2021 12:28:00 GMT
కొవిడ్ కార‌ణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్‌, నైజీరియా, ఉగాండా దేశాల పౌరుల రెసిడెన్సీ వీసాల గడువును దుబాయ్ పొడిగించింది. దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ)  ఈ దేశాల రెసిడెన్సీ వీసాల గడువును ఈ ఏడాది నవంబర్ 10 వరకు పొడిగించింది. పై దేశాల‌కు చెందిన పౌరులెవ‌రైతే యూఏఈ బ‌య‌ట చిక్కుకున్నారో వారి రెసిడెన్సీ గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ మేర‌కు తాజా నిర్ణ‌యాన్ని ఫ్లై దుబాయ్ త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది. దుబాయ్ జారీచేసిన రెసిడెన్సీ వీసాదారులు ఆరునెల‌ల కంటే ఎక్కువ స‌మ‌యం యూఏఈ బ‌య‌ట ఉంటారో వారికి ఇది వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. 2021 అక్టోబ‌రు 20వ తేదీకి ముందు ఎవ‌రైతే దేశాన్ని విడిచి వెళ్లారో వారికి ఇది వ‌ర్తించ‌ద‌ని తెలిపారు. రెసిడెన్సీ వీసాల స్టేట‌స్‌ను వెబ్‌సైట్‌లో ప‌రీక్షించుకోవాల‌ని సూచించారు.  అంత‌ర్జాతీయంగా ప్ర‌యాణం సాగించే చాలామంది దుబాయ్‌మీదుగానే ప్ర‌యాణిస్తుంటారు. ప్ర‌యాణం మ‌ధ్య‌లో లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న‌వ‌ల్ల దుబాయ్‌లో చిక్కుకుపోయిన‌వారు ఎంతోమంది అక్క‌డే ఉన్నారు.






జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్

'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?

వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?

రాజకీయాల్లో చిరు గాడ్ ఫాదర్ అవుతారా..??

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>