PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/drugs621e3995-fb02-40c9-9db4-ca4a277214c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/drugs621e3995-fb02-40c9-9db4-ca4a277214c3-415x250-IndiaHerald.jpgఇండియన్ సినిమాను డ్రగ్స్ వ్యవహారం కలవరపెడుతుంది. హీరోలు, హీరోయిన్ లు ఇలా ప్రతీ ఒక్కరు వాటి వెంట పడుతున్నారు. అభిమానులకు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఇలా చేయడం ఏం బాగాలేదనేది ఫ్యాన్స్ ఆవేదన. ఆరోగ్యం గురించి ప్రకటనలు ఇచ్చే మహానుభావులు ఇలా ఎలా చేస్తారు అంటూ మానవతా వాదులకు కోపం వచ్చేస్తుంది. రాజకీయ నాయకుల సహకారంతో కొందరు డ్రగ్స్ మాఫియాను నడిపించడం కూడా భయపెడుతుంది. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కన్నడ నాట అయితే డ్రగ్స్ కేసులు ప్రతీ నెలా బయటకు వస్తున్నాయి. ఒకరిద్దరి చుdrugs{#}sanjjanaa galrani;Arrest;Drugs;Bujjigadu;2020;Ishtam;advertisement;police;CBI;Heroine;Kannadaడ్రగ్స్ కేసు: అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్ హీరోయిన్...?డ్రగ్స్ కేసు: అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్ హీరోయిన్...?drugs{#}sanjjanaa galrani;Arrest;Drugs;Bujjigadu;2020;Ishtam;advertisement;police;CBI;Heroine;KannadaTue, 24 Aug 2021 14:38:18 GMTఇండియన్ సినిమాను డ్రగ్స్ వ్యవహారం కలవరపెడుతుంది. హీరోలు, హీరోయిన్ లు ఇలా ప్రతీ ఒక్కరు వాటి వెంట పడుతున్నారు. అభిమానులకు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఇలా చేయడం ఏం బాగాలేదనేది ఫ్యాన్స్ ఆవేదన. ఆరోగ్యం గురించి ప్రకటనలు ఇచ్చే మహానుభావులు ఇలా ఎలా చేస్తారు అంటూ మానవతా వాదులకు కోపం వచ్చేస్తుంది. రాజకీయ నాయకుల సహకారంతో కొందరు డ్రగ్స్ మాఫియాను నడిపించడం కూడా భయపెడుతుంది. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు.

కన్నడ నాట అయితే డ్రగ్స్ కేసులు ప్రతీ నెలా బయటకు వస్తున్నాయి. ఒకరిద్దరి చుట్టూనే ఈ కేసులు తిరుగుతున్నాయి. వీటికి సంబంధించి పోలీసులు అలాగే జాతీయ స్థాయిలో సిబిఐ వంటి సంస్థలు దృష్టి పెడుతున్నా నార్కోటిక్స్ డ్రగ్స్ బ్యూరో వంటివి కన్నేసి ఉంచినా మమ్మల్ని ఏం చేయలేరనే ధీమా కొందరిలో స్పష్టంగా కనపడుతుంది. ఇక ఇప్పుడు కన్నడ డ్రగ్స్ కేస్ లో హీరోయిన్ లకు ఉచ్చు బిగుస్తుంది. రాగిణి, సoజన  లు డ్రగ్స్ సేవించినట్టు ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ లో బయటపడింది.

2020 అక్టోబర్ లో ఇద్దరి వెంట్రుక నమూనాలను ఎఫ్ ఎస్ ఎల్ కు పంపిన బెంగుళూరు పోలీసులు... రిపోర్ట్ చూసి షాక్ అయ్యారు. డ్రగ్స్ సేవించినట్టు ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్  ఇవ్వడంతో వారి మీద చర్యలకు రెడీ అవుతున్నారు. మొదట బ్లడ్, యూరిన్ నమూనాలను యాక్టర్ నుండి సేకరించి ల్యాబ్ కు పంపించారు. వాటిలో ఫలితం సరిగ్గా తేలకపొడంతో వెంట్రుకల నమూనాలను పోలీసులు సేకరించి పంపించారు. హైదరాబాధ్ ఎఫ్ ఎస్ ఎల్ కు యాక్టర్ల నమూనాలు రాగా పరీక్షించి వాటిలో డ్రగ్స్ సేవించినట్టు రిపోర్ట్ ఇచ్చారు. దీనితో మరోసారి ఇద్దరికీ సమన్లు జారీ చేయనున్నారు బెంగుళూరు పోలీసులు. అవసరమైతే త్వరలోనే వారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అనే కామెంట్స్ వస్తున్నాయి.కాగా సంజన ప్రభాస్ సరసన బుజ్జిగాడు సినిమాలో నటించింది.



అల్లరి నరేష్ @ 100వ చిత్రం.. ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?

మంత్రి హరీష్ పెద్ద మనసు... దారిలో వెళ్తూ వెళ్తూ...?

డ్రగ్స్ కేసు: అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్ హీరోయిన్...?

చరణ్ కథ ఆ హీరో కి వెళ్లిందా..!!

బొట్టు వెనుక గల రహస్యం ఏంటంటే..??

ఆ డైరెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న సుకుమార్..!

జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>