MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-and-ntr281171b3-15ff-44f8-b8aa-48566f90f1b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-and-ntr281171b3-15ff-44f8-b8aa-48566f90f1b3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ అగ్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో తాజాగా ఆగస్టు 22 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక మొదటి ఎపిసోడ్ కి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు.ఇక ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమోలు షోపై ఆసక్తిని పెంచగా.. తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ రాజమౌళి పై సెటైర్లు వేశారు.రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు కేటాయించాల్సిందే.ఇక రాజమౌళి గురించి ఎన్టీఆర్ కామెంట్స్ చేస్తూ.. రాజమౌళRam Charan And NTR{#}Jr NTR;Rajamouli;ram pothineni;NTR;Tollywood;Episode;Ram Charan Teja;Ukraine;October;Hero;Director;Yevaru;Cinema;netizens;Newsజక్కన్న పై తారక్, చెర్రీ సెటైర్స్.. ఇలా అయితే కష్టమే అంటూ..?జక్కన్న పై తారక్, చెర్రీ సెటైర్స్.. ఇలా అయితే కష్టమే అంటూ..?Ram Charan And NTR{#}Jr NTR;Rajamouli;ram pothineni;NTR;Tollywood;Episode;Ram Charan Teja;Ukraine;October;Hero;Director;Yevaru;Cinema;netizens;NewsTue, 24 Aug 2021 17:00:00 GMTటాలీవుడ్ అగ్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో తాజాగా ఆగస్టు 22 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక మొదటి ఎపిసోడ్ కి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు.ఇక ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమోలు షోపై ఆసక్తిని పెంచగా.. తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ రాజమౌళి పై సెటైర్లు వేశారు.రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు కేటాయించాల్సిందే.ఇక రాజమౌళి గురించి ఎన్టీఆర్ కామెంట్స్ చేస్తూ.. రాజమౌళి ఈ రోజు గడ్డం ఏంటి పెద్దగా ఉంది...

ఆ జుట్టు ఏంటి తక్కువగా ఉందని చెబుతూ ఉంటారని కామెంట్స్ చేయగా..మూడు సంవత్సరాలు సినిమా తీస్తే గడ్డం, జుట్టులో మార్పులు రాకుండా ఉంటాయా జక్కన్న అంటూ చరణ్ జక్కన్న పై పంచులు పేల్చాడు.దీంతో రాజమౌళి పై తారక్, చరణ్ పేల్చిన సెటైర్లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక మరోవైపు రాజమౌళిసినిమా తీయడానికి కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు తీసుకుంటే కష్టమేనని నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం రాజమౌళి వయసు 47 సంవత్సరాలు కాగా డైరెక్టర్ గా జక్కన్న మరో 20 సంవత్సరాలైనా తన కెరీర్ ను కొనసాగించే అవకాశం ఉంది.

అందుకే ఇకనైనా రాజమౌళి సినిమా తీయడానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తే బాగుంటుందని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఇక ప్రస్తుతం తారక్, చరణ్ లతో జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే ఉక్రెయిన్ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకోగా.. అక్టోబర్ 13 న ఈ సినిమా రిలీజ్ ని ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు.కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించేలా లేకపోవడంతో మరోసారి సినిమాని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుతున్న సమాచారం ప్రకారం 2022 ఉగాదికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.ఇంకా రాజమౌళి అండ్ టీమ్ రిలీజ్ డేట్ పై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇవ్వాల్సి ఉంది...!!





తాలీబాన్లతో అడ్డంగా దొరికిన అమెరికా...?

వైరల్ : వామ్మో ఇదేం ఐడియా గురూ.. క్రియేటివిటి పీక్స్ అంతే?

భారతీయుల కోసం ఆపరేషన్ "దేవి శక్తి" !

మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్..!

జక్కన్న పై తారక్, చెర్రీ సెటైర్స్.. ఇలా అయితే కష్టమే అంటూ..?

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>