MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/roja33da20dc-b1a7-440d-a204-332242c697ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/roja33da20dc-b1a7-440d-a204-332242c697ab-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి, రోజా ఈ కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చింది అంటే విజిల్స్ తో థియేటర్లు మోత మోగి పోవాల్సిందే. అంతలా వీరిద్దరు కలిసి వెండితెర మీద మ్యాజిక్ చేశారు. సినిమాలు మాత్రమే కాకుండా బయట కూడా మంచి ఫ్రెండ్స్ లా ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, మరియు రోజా కూడా రాజకీయాల్లోకి దిగడం ఆ కారణాల వల్ల వీరి స్నేహం కాస్త తగ్గింది. కానీ ఆ తర్వాత మళ్లీ విరు మంచి స్నేహితులుగా మారారు. ఇదిలా ఉంటే తాజాగా రోజా తన భర్Roja{#}Prabhu Deva;Soundarya;Brahmanandam;surekha vani;Roja;college;Husband;Yevaru;Smart phone;ramya krishnan;Manam;producer;Producer;Chiranjeevi;Cinemaరోజా పొగరు దించడానికి ఆ చిత్ర బృందం అంత పని చేసిందా..!రోజా పొగరు దించడానికి ఆ చిత్ర బృందం అంత పని చేసిందా..!Roja{#}Prabhu Deva;Soundarya;Brahmanandam;surekha vani;Roja;college;Husband;Yevaru;Smart phone;ramya krishnan;Manam;producer;Producer;Chiranjeevi;CinemaTue, 24 Aug 2021 15:36:00 GMTమెగాస్టార్ చిరంజీవి, రోజా ఈ కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చింది అంటే విజిల్స్ తో థియేటర్లు మోత మోగి పోవాల్సిందే. అంతలా వీరిద్దరు కలిసి వెండితెర మీద మ్యాజిక్ చేశారు. సినిమాలు మాత్రమే కాకుండా బయట కూడా మంచి ఫ్రెండ్స్ లా ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, మరియు రోజా కూడా రాజకీయాల్లోకి దిగడం ఆ కారణాల వల్ల వీరి స్నేహం కాస్త తగ్గింది. కానీ ఆ తర్వాత మళ్లీ విరు మంచి స్నేహితులుగా మారారు. ఇదిలా ఉంటే తాజాగా రోజా తన భర్త సెల్వమణి తో కలిసి సోషల్ మీడియాలో ఒక లైవ్ వీడియో లో పాల్గొంది. అందులో చిరంజీవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి మధ్య ఉన్న స్నేహం గురించి కొన్ని విషయాలను తెలియజేసింది. నేను చిరంజీవి కి కాలేజీ రోజుల నుంచే పెద్ద అభిమానిని అని, ఇప్పటికి ఆయనను కలిసిన అలాగే అనిపిస్తుంది అని తెలిపింది. చెన్నైలో ఉన్నప్పుడు షూటింగ్ మధ్య ఏ కాస్త విరామం దొరికిన చిరంజీవి ఇంటికి వెళ్లే వాళ్ళమని సురేఖ అక్క , నన్ను బాగా చూసుకునేది అని కూడా తెలియజేసింది.

 నేను మాత్రమే కాకుండా ప్రభుదేవా , రమ్యకృష్ణ , సౌందర్య ఇలా ఎవరు ఇంటికి వచ్చిన వారికి నచ్చిన వంటలను సురేఖ అక్క వండి పెడుతూ ఉండేది అని రోజా తెలియజేసింది. మరియు అలాగే రోజా సినీ కెరీర్ లో జరిగిన ఒక సంఘటనను గురించి కూడా తెలియజేసింది. అది ఒక దెయ్యం పాట. ఆఫ్టర్ సిక్స్ చిరంజీవి గారు వచ్చి ఏదో చేస్తారు అని బ్రహ్మానందం భయపెడతాడు. బూత్ బంగ్లా లో షూటింగ్ చేస్తూ ఉండగా ఈ అమ్మాయికి చాలా పొగరు కదా అని.. ఆ పొగరు దించడానికి ఒక ప్లాన్ చేశారు. నిర్మాత తో సహా అందరూ దయ్యాల మాస్కులు వేసుకుని నా వెనక కూర్చున్నారు. వాళ్లను అలా చూసేసరికి భయంతో నా కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చాయి,  వాంతులు కూడా చేసుకున్నా. నన్ను అలా చూసి చిరంజీవి అయితే భయపడి  కారులో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఫోన్ చేసి ఎలా ఉంది అని అడిగారు, అప్పుడు నేను రిలాక్స్ అయ్యాను అని రోజా అప్పటి సీక్రెట్ రివీల్ చేసింది.



తాలీబాన్లతో అడ్డంగా దొరికిన అమెరికా...?

వైరల్ : వామ్మో ఇదేం ఐడియా గురూ.. క్రియేటివిటి పీక్స్ అంతే?

భారతీయుల కోసం ఆపరేషన్ "దేవి శక్తి" !

మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్..!

జక్కన్న పై తారక్, చెర్రీ సెటైర్స్.. ఇలా అయితే కష్టమే అంటూ..?

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>