MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand08318b7c-add2-4e92-8b1e-2fe3b65b9832-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand08318b7c-add2-4e92-8b1e-2fe3b65b9832-415x250-IndiaHerald.jpgకొవిడ్ మహమ్మారి వల్ల ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. ఫస్ట్ వేవ్‌లో సినిమా షూటింగ్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాగా, ఇక కరోనా అయిపోయిందనుకుని మళ్లీ షూటింగ్స్ షురూ చేసి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసే సమయానికి సెకండ్ వేవ్ వచ్చిసింది. ఇకపోతే త్వరలో థర్డ్ వేవ్ వస్తోందని వార్తలు వస్తుండగా, సినిమాలు విడుదల ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు వచ్చాయి. కానీ, అవన్నీ మెల్లమెల్లగా తొలగిపోతున్నాయి. థియేటర్స్ అన్నీ ఓపెన్ కాగా, ఇప్పుడిప్పుడే జనాలు టాకీసులకు వస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాల విడుదలgopichand{#}mani sharma;maruti;sampath;sampath nandi;Srinivasaa Chitturi;Tarun Kumar;BEAUTY;Kumaar;Success;Telangana;Industry;Beautiful;media;september;Coronavirus;bollywood;Cinema;Newsగోపీచంద్ ‘సీటీమార్’ కొట్టబోతున్నాడు.. ఎప్పుడంటే?గోపీచంద్ ‘సీటీమార్’ కొట్టబోతున్నాడు.. ఎప్పుడంటే?gopichand{#}mani sharma;maruti;sampath;sampath nandi;Srinivasaa Chitturi;Tarun Kumar;BEAUTY;Kumaar;Success;Telangana;Industry;Beautiful;media;september;Coronavirus;bollywood;Cinema;NewsTue, 24 Aug 2021 16:02:00 GMTకొవిడ్ మహమ్మారి వల్ల ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. ఫస్ట్ వేవ్‌లో సినిమా షూటింగ్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాగా, ఇక కరోనా అయిపోయిందనుకుని మళ్లీ షూటింగ్స్ షురూ చేసి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసే సమయానికి సెకండ్ వేవ్ వచ్చిసింది. ఇకపోతే త్వరలో థర్డ్ వేవ్ వస్తోందని వార్తలు వస్తుండగా, సినిమాలు విడుదల ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు వచ్చాయి. కానీ, అవన్నీ మెల్లమెల్లగా తొలగిపోతున్నాయి. థియేటర్స్ అన్నీ ఓపెన్ కాగా, ఇప్పుడిప్పుడే జనాలు టాకీసులకు వస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాల విడుదల తేదీలను అనౌన్స్ చేస్తున్నారు మేకర్స్. 

తాజాగా సంపత్ నంది-గోపీచంద్ కాంబోలో వస్తున్న ‘సీటీమార్’ ఫిల్మ్ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. సెప్టెంబర్ 3న సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో గోపీచంద్‌ సరసన మరో హీరోయిన్‌గా దిగంగన నటించింది. బాలీవుడ్ యాక్టర్ తరుణ్ ఆరోరా ఈ సినిమాలో కనిపించబోతుండగా, ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మా మణిశర్మ మ్యూజిక్ అందించారు. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సినిమా సక్సెస్ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంపత్ నంది డైరెక్షన్‌లో మ్యాచో మ్యాన్ గోపీచంద్ గతంలో ‘గౌతమ్ నంద’ చిత్రంలో నటించారు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇకపోతే గోపీచంద్ నటించిన సినిమాలు దాదాపుగా వరుసగా అనుకన్న స్థాయిలో ఆడటం లేదు. ఈ క్రమంలోనే ఈ ‘సీటీమార్’ సినిమాపైన చాలా హోప్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. గోపీచంద్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ రాశీఖన్నా నటిస్తోంది.



సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులు ఉండవు : సబితా ఇంద్రారెడ్డి

వైరల్ : వామ్మో ఇదేం ఐడియా గురూ.. క్రియేటివిటి పీక్స్ అంతే?

భారతీయుల కోసం ఆపరేషన్ "దేవి శక్తి" !

మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్..!

జక్కన్న పై తారక్, చెర్రీ సెటైర్స్.. ఇలా అయితే కష్టమే అంటూ..?

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>