MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mehar-rameshc3eb4420-a5ad-4d3e-9243-c0a1e89c2bf6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mehar-rameshc3eb4420-a5ad-4d3e-9243-c0a1e89c2bf6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక ఫ్లాప్ ఎదురైతే ఆ దర్శకుడి ని హీరోలు సైతం పక్కనపెట్టి హిట్ ట్రాక్ లో ఉన్న దర్శకులతో మాత్రమే పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. గతంలో వారు ఎన్ని హిట్ సినిమాలు చేసినా ఒక ఫ్లాప్ సినిమా వారి కెరీర్ ను మొత్తం మార్చేస్తుంది. ఆ విధంగా వరుస ప్లాప్ సినిమాలతో ఫ్లాప్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుని తెలుగు ప్రేక్షకులలో బ్యాడ్ నేమ్ సంపాదించుకున్నాడు మెహర్ రమేష్. దర్శకుడిగా టాలీవుడ్ లో కంత్రి సినిమాతో పరిచయమై తొలి సినిమాతోనే భారీ ఫ్లాప్ అందుకున్నాడు. mehar ramesh{#}shankar;Kanthri;Shadow;Venkatesh;NTR;Tollywood;Chitram;Telugu;meher ramesh;Prabhas;Chiranjeevi;Darsakudu;Director;Cinemaమెహర్ రమేష్ లో ఈ యాంగిల్ ఎందుకు చూడడం లేదు!!మెహర్ రమేష్ లో ఈ యాంగిల్ ఎందుకు చూడడం లేదు!!mehar ramesh{#}shankar;Kanthri;Shadow;Venkatesh;NTR;Tollywood;Chitram;Telugu;meher ramesh;Prabhas;Chiranjeevi;Darsakudu;Director;CinemaTue, 24 Aug 2021 16:00:33 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక ఫ్లాప్ ఎదురైతే ఆ దర్శకుడి ని హీరోలు సైతం పక్కనపెట్టి హిట్ ట్రాక్ లో ఉన్న దర్శకులతో మాత్రమే పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. గతంలో వారు ఎన్ని హిట్ సినిమాలు చేసినా ఒక ఫ్లాప్ సినిమా వారి కెరీర్ ను మొత్తం మార్చేస్తుంది. ఆ విధంగా వరుస ప్లాప్ సినిమాలతో ఫ్లాప్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుని తెలుగు ప్రేక్షకులలో బ్యాడ్ నేమ్ సంపాదించుకున్నాడు మెహర్ రమేష్. దర్శకుడిగా టాలీవుడ్ లో కంత్రి సినిమాతో పరిచయమై తొలి సినిమాతోనే భారీ ఫ్లాప్ అందుకున్నాడు.

ఆ తర్వాత అదే ఎన్టీఆర్ తో మరొకసారి సినిమా చేసి శక్తితో భారీ రేంజ్ లోనే ఫ్లాప్ చవి చూశాడు. దీంతో దర్శకుడు మెహర్ రమేష్ ఫ్లాప్ చిత్రాల దర్శకుడి గా పేరు పొందాడు. ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన బిల్లా సినిమా పర్వాలేదనిపించినా వెంకటేష్ హీరోగా చేసిన షాడో సినిమా మాత్రం అత్యంత దారుణంగా ఫ్లాప్ అయ్యింది. దాంతో దర్శకుడిగా మరో చిత్రం చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఆయనకు.  ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో బోళా శంకర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 మెహర్ రమేష్ తొలుత చిరంజీవి తో సినిమా అనగానే మెగా అభిమానుల తో పాటు సినిమా వారు సైతం ఎంతో ఆశ్చర్యపోయారు. ఏం చూసి మెహర్ రమేష్ కు సినిమా అవకాశం ఇచ్చారు అని ప్రశ్నించారు. కానీ చిరంజీవి మెహర్ రమేష్ ను నమ్మి ఈ అవకాశం ఇవ్వగా బోళా శంకర్ సినిమా తో హిట్ కొట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తో పాటు మళ్లీ ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. రమేష్ లో రచయితను పక్కకు పెట్టి డైరెక్టర్ గా చూస్తే తప్పకుండా అతను అందరికీ నచ్చుతాడని, చిరు కూడా అదే యాంగిల్ మెహర్ ను చూశాడని అంటున్నారు. ఇక ఆయన చేసిన సినిమాల్లో డైరెక్షన్ విలువలు చాలా బాగున్నాయి అని కొంత మంది సినీ విశ్లేషకులు మెహర్ రమేష్ లోని పాజిటివ్ పాయింట్స్ చెప్పడం విశేషం. 



సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులు ఉండవు : సబితా ఇంద్రారెడ్డి

వైరల్ : వామ్మో ఇదేం ఐడియా గురూ.. క్రియేటివిటి పీక్స్ అంతే?

భారతీయుల కోసం ఆపరేషన్ "దేవి శక్తి" !

మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్..!

జక్కన్న పై తారక్, చెర్రీ సెటైర్స్.. ఇలా అయితే కష్టమే అంటూ..?

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>