PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-e167a966-1b09-4554-b58a-b2aeb01a5cf1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-e167a966-1b09-4554-b58a-b2aeb01a5cf1-415x250-IndiaHerald.jpgకేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లకు సోషల్ మీడియాలో ఉన్నంత ప్రాచుర్యం మిగతా ఎమ్మెల్యేలు కూడా సాధించలేక పోతున్నారు. మిగతా పార్టీల విషయానికి వస్తే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందన్, కాంగ్రెస్ ఎంపీ, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బీఎస్పీ విషయానికి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జనాల్లో, సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందినంత గా టిఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పొందలేదని, జనాల హృదయాల్లో చోటు సంపాదించుకోలేక పోతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.Political {#}praveen;KTR;revanth;Telangana Rashtra Samithi TRS;Yevaru;MLA;Party;Government;Congress;KCR;Telangana;Bharatiya Janata Partyతెరాస ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి ఎదురు దెబ్బ తగలనుందా..?తెరాస ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి ఎదురు దెబ్బ తగలనుందా..?Political {#}praveen;KTR;revanth;Telangana Rashtra Samithi TRS;Yevaru;MLA;Party;Government;Congress;KCR;Telangana;Bharatiya Janata PartyTue, 24 Aug 2021 16:30:00 GMTపోరాడి సాధించుకున్న టువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం  అనుకున్నంతా  చేయలేదని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో  టిఆర్ఎస్ అంటేనే కేసీఆర్ మాత్రమే ప్రజలందరికీ సుపరిచితుడు. ఇంకా ఒకరు ఇద్దరు మాత్రమే టిఆర్ఎస్ పార్టీ అని మారుమూల ప్రజలకు తెలుసు. అందులో ఒకరు  ప్రస్తుతం బీజేపీలో చేరారు. ఇలా తెరాస పార్టీ  ఎమ్మెల్యేలు జనాల్లోకి వెళ్లడం లో  అంతగా ప్రాచుర్యం పొందలేదు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా కెసిఆర్ పేరు చెబితే తప్ప  వీరి కంటూ సొంత గుర్తింపు ఏమి సాధించుకోలేకపోతున్నారు. జనాల్లోకి  వెళ్లడంలో, సోషల్ మీడియాను ఉపయోగించడంలో  చాలా వెనకబడి పోయారని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదటిసారి నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో ప్రత్యేక తెలంగాణ మీద ప్రేమతో ప్రజలు టిఆర్ఎస్ పార్టీ తరఫున  కెసిఆర్ ఎవరిని చూపించిన వారు ఆ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు.

అలా కేసీఆర్ పేరు తప్ప  తెరాస ఎమ్మెల్యేలు ఎవరు కూడా కెసిఆర్ వెళ్లినంత జనాల మనసులో కి వెళ్లలేదని తెలుస్తోంది. ఇది ఎమ్మెల్యేల విఫలమా..? రెండోసారి అధికారంలోకి వచ్చి కూడా  కొన్ని ప్రాంతాలలో  వారి ఎమ్మెల్యే ఎవరో కూడా జనాలకు తెలియని పరిస్థితి ఉంది. ఇంత కేర్ లెస్ గా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాను ఎందుకు లైట్ తీసుకుంటున్నారు. అనేది తెలియాల్సి ఉంది. టిఆర్ఎస్ పార్టీలో  కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లకు సోషల్ మీడియాలో ఉన్నంత ప్రాచుర్యం మిగతా ఎమ్మెల్యేలు కూడా సాధించలేక పోతున్నారు.

 మిగతా పార్టీల విషయానికి వస్తే  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందన్, కాంగ్రెస్ ఎంపీ, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బీఎస్పీ విషయానికి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జనాల్లో, సోషల్ మీడియాలో  ప్రాచుర్యం పొందినంత గా  టిఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పొందలేదని, జనాల హృదయాల్లో చోటు సంపాదించుకోలేక పోతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులు ఉండవు : సబితా ఇంద్రారెడ్డి

వైరల్ : వామ్మో ఇదేం ఐడియా గురూ.. క్రియేటివిటి పీక్స్ అంతే?

భారతీయుల కోసం ఆపరేషన్ "దేవి శక్తి" !

మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్..!

జక్కన్న పై తారక్, చెర్రీ సెటైర్స్.. ఇలా అయితే కష్టమే అంటూ..?

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>