MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohanlal13e16b2a-f2dc-4c09-9e51-4f5273c25f2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohanlal13e16b2a-f2dc-4c09-9e51-4f5273c25f2e-415x250-IndiaHerald.jpgమలయాళ సూపర్ స్టార్ హీరోలు మమ్ముట్టి , మోహన్ లాల్ లు ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు . యూఏఈ గోల్డెన్ వీసా లకు మలయాళ ఇండస్ట్రీ నుంచి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎంపిక అయ్యారు. యూఏఈ దేశం తనకు గోల్డెన్ వీసాను ప్రకటించినట్లు మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. యూఏఈ ప్రభుత్వం మలయాళ నికి చెందిన నటులకు గోల్డెన్ వీసా ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇదివరకు యూఏఈ గోల్డెన్ వీసాను బాలీవుడ్ చిత్రసీమకు చెందిన షారుక్ ఖాన్ , సంజయ్ దత్ లకు ఈ అరుదైన గౌరవం లభించిన విషయం మనకు తెలిసినదే. తాజాగా ఈ లిస్ట్ లోకి మోహన్ లాలMohanlal{#}Mammootty;Mohanlal;Sanjay Dutt;Rajani kanth;media;Industry;bollywood;Governmentమమ్ముట్టి ,మోహన్ లాల్ కు అరుదైన గౌరవం..!మమ్ముట్టి ,మోహన్ లాల్ కు అరుదైన గౌరవం..!Mohanlal{#}Mammootty;Mohanlal;Sanjay Dutt;Rajani kanth;media;Industry;bollywood;GovernmentTue, 24 Aug 2021 07:30:00 GMTమలయాళ సూపర్ స్టార్ హీరోలు మమ్ముట్టి , మోహన్ లాల్ లు ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు . యూఏఈ గోల్డెన్ వీసా లకు మలయాళ ఇండస్ట్రీ నుంచి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎంపిక అయ్యారు. యూఏఈ దేశం తనకు గోల్డెన్ వీసాను ప్రకటించినట్లు మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. యూఏఈ ప్రభుత్వం మలయాళ నికి చెందిన నటులకు గోల్డెన్ వీసా ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇదివరకు యూఏఈ గోల్డెన్ వీసాను బాలీవుడ్ చిత్రసీమకు చెందిన షారుక్ ఖాన్ , సంజయ్ దత్ లకు ఈ అరుదైన గౌరవం లభించిన విషయం మనకు తెలిసినదే. తాజాగా ఈ లిస్ట్ లోకి మోహన్ లాల్ , మమ్ముట్టి కూడ చేరిపోయారు. ఈ గోల్డెన్ వీసా యూఏఈ ప్రభుత్వం 2019లో ప్రారంభించింది.

 ఈ వీసా పొందినవారికి గౌరవం తో పాటు అనేక వసతులను కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ వీసా ను పొందినవారు ఆ దేశంలో స్థిరనివాసం ఏర్పరచుకొ డానికి అవకాశం కల్పిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఎలాంటి జాతీయ స్పాన్సర్ లేకుండానే పది సంవత్సరాలు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. ఆ 10 సంవత్సరాల గడువు ముగియగానే ఆటోమేటిక్ గా ఆ వీసా రెన్యువల్ అవుతుంది. ఇప్పటికే మోహన్ లాల్ ఈ వీసాలు పొందగా , మరికొన్ని రోజుల్లోనే మమ్ముట్టి కూడా ఈ వీసా ను యూఏఈ లో పొందనున్నారు. ఇలా ఇద్దరు మలయాళ హీరోలు యూఏఈ ప్రభుత్వం నుండి అరుదైన గౌరవాన్ని ఆదుకున్నారు. ఇలా ఈ అరుదైన నా గౌరవాన్ని అందుకున్న ఇద్దరు నటులు సినిమాల ద్వారా కూడా ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్నారు. ఇప్పటికే మోహన్ లాల్ 'దృశ్యం టు' లాంటి సినిమాతో హిట్ కొట్టి పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండగా , మమ్ముట్టి కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.



రాజశేఖర్ హిట్ అందుకునే సమయం ఆసన్నమైందా..!

ఆగష్టు 24: చరిత్రలో ఈ నాటి సంఘటనలు..

సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

కరోనా కోసం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా?

ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగులకు నరకం చూపెడుతున్న అధికారులు

హాల్ మార్కింగ్ రూల్స్ పై జువెలర్స్ నిరసన... ఎందుకు?

ఇండియా ఫర్‌ సేల్‌ : ఎయిర్‌పోర్టుల టార్గెట్‌ రూ.10 వేల కోట్లు..!?

మీ అభిమాన హీరోలకు ఉద్యోగాలొచ్చాయ్..!

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>