Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr3e0f4d70-e259-488a-beaa-a087349bd3af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr3e0f4d70-e259-488a-beaa-a087349bd3af-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలకు వచ్చే అతి పెద్ద రెవెన్యూ ఏది అంటే అది కేవలం మద్యం నుంచి మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇక ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లో సగానికి పైగా కేవలం మద్యం ద్వారానే వస్తూ ఉండడం గమనార్హం. అంతలా తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. సాధారణ రోజుల్లోనే ఇక మద్యం షాపుల వద్ద ఎప్పుడూ పెద్ద పెద్ద బాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏదైనా పండుగ దినాలు వచ్చాయంటే చాలు ఇక ప్రతి ఒక్కరు కూడా మద్యం షాపుల వద్ద క్యూ కడుతూ ఉంటారు. అయితే పKcr{#}festival;september;October;Telanganaమందుబాబులకు గుడ్ న్యూస్.. కెసిఆర్ కీలక నిర్ణయం?మందుబాబులకు గుడ్ న్యూస్.. కెసిఆర్ కీలక నిర్ణయం?Kcr{#}festival;september;October;TelanganaTue, 24 Aug 2021 13:00:00 GMTతెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలకు వచ్చే అతి పెద్ద రెవెన్యూ  ఏది అంటే అది కేవలం మద్యం నుంచి మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇక ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లో సగానికి పైగా కేవలం మద్యం ద్వారానే వస్తూ ఉండడం గమనార్హం. అంతలా తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటాయి.  సాధారణ రోజుల్లోనే ఇక మద్యం షాపుల వద్ద ఎప్పుడూ పెద్ద పెద్ద బాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏదైనా పండుగ దినాలు వచ్చాయంటే చాలు ఇక ప్రతి ఒక్కరు కూడా మద్యం షాపుల వద్ద క్యూ కడుతూ ఉంటారు.



 అయితే ప్రస్తుతం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మద్యం షాపులు లేకపోవడంతో ఇక సుదూర ప్రాంతాలకు వెళ్లి జనాలు మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ముఖ్యంగా మందుబాబులకు అయితే ఇలా దగ్గర్లో మద్యం షాపులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు మందుబాబుల ఇబ్బందులను తొలగించేందుకు అటు ప్రభుత్వ ఆదాయాన్ని మరింతగా పెంచుకునేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.



 ప్రస్తుతం ప్రభుత్వ రెవెన్యూ పెంచుకునే క్రమంలో ఏకంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం షాపుల సంఖ్య భారీగా పెంచాలని నిర్ణయించింది. ఇది మద్యం ప్రియులందరికీ ఊహించని గొప్ప శుభవార్త అని చెప్పాలి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 2216 లిక్కర్ షాప్స్ లైసెన్స్ గడువు ముగుస్తుంది. ఇక ఆ తర్వాత కొత్త లైసెన్స్ తో మద్యం షాపులు ప్రారంభమవుతాయి. ఇక ప్రస్తుతం తెలంగాణ నిర్ణయించిన కొత్త మద్యం పాలసీ సెప్టెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు వందల మద్యం షాపులకు అనుమతి ఇవ్వనుందంట తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా అటు లిక్కర్ షాపుల వేలం లైసెన్స్ ఫీజు కూడా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.



జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్

'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?

వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?

రాజకీయాల్లో చిరు గాడ్ ఫాదర్ అవుతారా..??

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>