TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/tv-offers88d336f8-d6f0-4c89-91b1-3af41d777278-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/tv-offers88d336f8-d6f0-4c89-91b1-3af41d777278-415x250-IndiaHerald.jpgఫ్లిప్కార్ట్ త్వరలోనే మరొక భారీ డిస్కౌంట్ తో మన ముందుకు రాబోతుంది. వీటిలో ఎక్కువగా స్మార్ట్ టీవీ లను అతి తక్కువ ధరలకే ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇక స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఆ వివరాలను చూద్దాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్మార్ట్ మొబైల్ బ్రాండ్స్ స్మార్ట్ టీవీ ల తయారీలో కూడా అడుగు పెట్టాయి. ఇక వీటి పై ఊహించని ఆఫర్లను కూడా మనకు ప్రకటిస్తున్నాయి. సరికొత్త ఫీచర్లతో .. చాలా తేలిక పాటి మందమైన స్మార్ట్ టీవీ లను ఫ్లిప్కార్ట్ లో గృహ పరికరాల కింద,TV OFFERS{#}Flipkart;televisionబుల్లిపిట్ట: ఈ స్మార్ట్ టీవీ లపై 70% డిస్కౌంట్..?బుల్లిపిట్ట: ఈ స్మార్ట్ టీవీ లపై 70% డిస్కౌంట్..?TV OFFERS{#}Flipkart;televisionTue, 24 Aug 2021 13:10:30 GMTఫ్లిప్కార్ట్ త్వరలోనే మరొక భారీ డిస్కౌంట్ తో మన ముందుకు రాబోతుంది. వీటిలో ఎక్కువగా స్మార్ట్ టీవీ లను అతి తక్కువ ధరలకే ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇక స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఆ వివరాలను చూద్దాం.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్మార్ట్ మొబైల్  బ్రాండ్స్ స్మార్ట్ టీవీ ల తయారీలో కూడా అడుగు పెట్టాయి. ఇక వీటి పై ఊహించని ఆఫర్లను కూడా మనకు ప్రకటిస్తున్నాయి. సరికొత్త ఫీచర్లతో .. చాలా తేలిక పాటి మందమైన స్మార్ట్ టీవీ లను ఫ్లిప్కార్ట్ లో గృహ పరికరాల కింద, సేల్స్ మొదలు పెడుతున్నాయి. అందులో ముఖ్యంగా సాంసంగ్, మోటోరోలా, mi ,  y1 బ్రాండ్ సంస్థలు కూడా ఆఫర్లను డిస్కౌంట్ రూపంలో ప్రకటించడం జరిగింది.

1).మోటోరోలా zx ప్రో:టీవీ 4k ఎల్ఈడి స్మార్ట్ టీవీ. ఈటీవీ అసలు ధర రూ. 61,999 కానీ 45,999 రూపాయలకు అందించనుంది. ఇది 55 ఇంచుల టీవీ.

2).TCL:టీవీ ని 52 % తో మనకి డిస్కౌంట్ కింద లభిస్తుంది. ఈ టీవీ అసలు ధర  రూ.1,26,990 డిస్కౌంట్ కింద 47,999 రూపాయలకు లభిస్తుంది. ఈ టీవీ 55 అంగుళాలు కలదు.4k led tv.


3).OATHPRO:థామస్ OATHPRO సిరీస్ నుంచి ఈ టీవీ విడుదలైంది. ఈ టీవీ  20% డిస్కౌంట్ తో మనకు లభిస్తుంది. ఈటీవీ అసలు ధర.. రూ.49,999 కాగా రూ.39,999 రూపాయలు కలదు.

4)SAMSUNG CRYSTAL 4K :టీవీ కూడా 4K ఎల్ఈడి స్మార్ట్ టీవీ. దీని అసలు ధర 69,900 రూపాయలు కాగా..53,999 రూపాయలకు లభిస్తుంది.

5).BLAUPUNKT CYBERSOUND:టీవీ 4K HD LED TV. ఈ టీవీ కూడా మనకు ఫ్లిప్కార్ట్లో 26 శాతం డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈటీవీ అసలు ధర 55,999 కాగా దీనిని 40,999 రూపాయలకు లభిస్తోంది.


ఇవే కాకుండా మరికొన్ని టీవీలు కూడా ఫ్లిప్కార్ట్ లో అతి తక్కువ ధరలకే మనకు లభిస్తున్నాయి.





జో బైడెన్ అసమర్థుడు.. చంపకండి?

ముఖ్య‌మంత్రి చెంప ప‌గిలేది..??

గులాబీ ముల్లు : ఆంధ్రాతో సఖ్యత ఉందోయ్ ! నో డౌట్

'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?

వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?

రాజకీయాల్లో చిరు గాడ్ ఫాదర్ అవుతారా..??

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>