BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vidyarhtipai-rendella-patu-teacher-athyahcram70f4a8a7-4d55-4bb6-aff7-3a433baacbde-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vidyarhtipai-rendella-patu-teacher-athyahcram70f4a8a7-4d55-4bb6-aff7-3a433baacbde-415x250-IndiaHerald.jpgఆధునిక యుగంలో కూడా కొన్ని ఆటవిక లక్షణాలు ప్రజలను ఇబ్బందిలకు గురి చేస్తూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన ఇప్పుడు ప్రజలను కలవరపెడుతు వస్తుంది. తాజాగా తెలంగాణాలో ఒక ఘటన కన్నీరు పెట్టించింది. మహబూబాబాద్ జిల్లాలో మైనర్ బాలిక శీలానికి గ్రామ పెద్దలు వేలకట్టారు. మాయ మాటలతో నమ్మబలికి వరుసకు సోదరి అయ్యే మైనర్ బాలికను గర్భవతిని చేసాడు ఒక ప్రబుద్ధుడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా గ్రామ పెద్దలు సెటిల్ మెంట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని బొత్తల తండాలో దారుణం ts{#}Mahabubabad;maya;policeశీలం దోచుకుంటే సెటిల్ చేసారు... చివరికి...?శీలం దోచుకుంటే సెటిల్ చేసారు... చివరికి...?ts{#}Mahabubabad;maya;policeMon, 23 Aug 2021 15:30:27 GMTఆధునిక యుగంలో కూడా కొన్ని ఆటవిక లక్షణాలు ప్రజలను ఇబ్బందిలకు గురి చేస్తూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన ఇప్పుడు ప్రజలను కలవరపెడుతు వస్తుంది. తాజాగా తెలంగాణాలో ఒక ఘటన కన్నీరు పెట్టించింది. మహబూబాబాద్ జిల్లాలో మైనర్ బాలిక శీలానికి గ్రామ పెద్దలు వేలకట్టారు. మాయ మాటలతో నమ్మబలికి వరుసకు సోదరి అయ్యే మైనర్ బాలికను గర్భవతిని చేసాడు ఒక ప్రబుద్ధుడు.

బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా గ్రామ పెద్దలు సెటిల్ మెంట్  చేయడం ఆశ్చర్యం కలిగించింది. మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని బొత్తల తండాలో దారుణం ఘటన కన్నీరు పెట్టించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బాలిక తల్లి తండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.



కేసీఆర్ ను టార్గెట్ చేసిన మరో ఐపిఎస్...?

ఏపీ పోలీసుల రికార్డ్స్ లో సాడ్ డే...?

మా ఎన్నికల డేట్ ఫిక్స్ .. గెలిచేదెవరూ ..?

ఎవరి ‛షేర్’మిల?

మూడో వేవ్... పిల్లలు సేఫ్...? కానీ మేటర్ ఏంటంటే...?

మెగాస్టార్ ను ఢీ కొట్టే విలన్ అతనేనా..?

అగ్రీ గోల్డ్ బాధితులకు జగన్ గుడ్ న్యూస్...?

కేసీఆర్ బ్రతికి ఉండగా అది జరగదు: హరీష్

సిక్కోలులో ఘోర రోడ్డు ప్రమాదం... ఊహించని దారుణం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>