BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/amaravathib1896ea8-28b0-4e3b-a312-08b21b16ed3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/amaravathib1896ea8-28b0-4e3b-a312-08b21b16ed3e-415x250-IndiaHerald.jpg అమ‌రావ‌తి రాజ‌ధానికి సంబంధించిన వ్యాజ్యాల‌ను ఏపీ హైకోర్టు న‌వంబ‌రు 15వ తేదీకి వాయిదా వేసింది. చీఫ్ జ‌స్టిస్ ఓకే గోస్వామి నేతృత్వంలోని బెంచ్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. సీఆర్‌డీఏతోపాటు పాల‌న వికేంద్రీక‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై రైతులు, రైతు సంఘాలు హైకోర్టులో పిటిష‌న్లు వేశాయి. వీటిపై రెగ్యుల‌ర్ విచార‌ణ ఈరోజు నుంచి ప్రారంభించాల‌ని కోర్టు నిర్ణ‌యించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాదులు విచార‌ణ వాయిదా వేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. రాబోయే నాలుగు వారాలు చాలా కీల‌క‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తోంద‌ని, amravathi{#}Andhra Pradesh;court;central governmentన‌వంబ‌రు 15న ఏం జ‌ర‌గ‌నుంది?న‌వంబ‌రు 15న ఏం జ‌ర‌గ‌నుంది?amravathi{#}Andhra Pradesh;court;central governmentMon, 23 Aug 2021 11:16:00 GMT
అమ‌రావ‌తి రాజ‌ధానికి సంబంధించిన వ్యాజ్యాల‌ను ఏపీ హైకోర్టు న‌వంబ‌రు 15వ తేదీకి వాయిదా వేసింది. చీఫ్ జ‌స్టిస్ ఓకే గోస్వామి నేతృత్వంలోని బెంచ్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. సీఆర్‌డీఏతోపాటు పాల‌న వికేంద్రీక‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై రైతులు, రైతు సంఘాలు హైకోర్టులో పిటిష‌న్లు వేశాయి. వీటిపై రెగ్యుల‌ర్ విచార‌ణ ఈరోజు నుంచి ప్రారంభించాల‌ని కోర్టు నిర్ణ‌యించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాదులు విచార‌ణ వాయిదా వేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. రాబోయే నాలుగు వారాలు చాలా కీల‌క‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తోంద‌ని, క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండ‌టంతో మూడోద‌శ‌పై అజాగ్ర‌త్త ప‌నికిరాద‌ని కేంద్రం చెప్పింద‌ని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రోజువారీ విచార‌ణ‌పై ప్ర‌భుత్వం దృష్టిపెట్ట‌లేద‌ని, దీనిపై న్యాయ‌మూర్తులే స్వేచ్ఛ‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు. దీంతో వ్యాజ్యాల విచార‌ణ న‌వంబ‌రు 15వ తేదీకి వాయిదా ప‌డ్డాయి. దేశంలో క‌రోనా మూడోద‌శ ముప్పు పొంచివుంద‌ని కేంద్రంతోపాటు నీతిఆయోగ్ కూడా హెచ్చ‌రిస్తోంది. అక్టోబ‌రులో తీవ్ర‌స్థాయికి చేరే ప్ర‌మాద‌ముంద‌ని, రోజుకు నాలుగు ల‌క్ష‌ల చొప్పున కేసులు న‌మోద‌వుతాయ‌ని చెబుతోంది.



టీకా వేయించుకున్నారా? లేదా?

స‌జెష‌న్ పాయింట్ : ఒక పాద‌యాత్ర చేయు లోకేశ్

ఈ న్యాచురల్ టిప్స్ తో అందమే అందం..

హుజురాబాద్‌ బరిలో షర్మిల.. ఆ పార్టీల్లో టెన్షన్‌ ?

వరస ప్రాజెక్టులతో ప్రభాస్ భవిష్యత్తు ఏంటి ..?

ప‌సుపు ఫ్యూచ‌ర్ : కౌన్ బ‌నేగా..? : కౌన్ ఆయేగా..?

రూ.కోట్ల ఎర్ర‌చంద‌నం ప‌ట్టివేత‌

పరిస్థితులు ఏం బాగోలేవ్..! చెప్పేవరకు ఎవరూ బయటకు రాకండి..!

తిరుమ‌ల‌: శ్రీ‌వారి ఆదాయం ఎంతంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>