MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saira-banu-hit-movies-e610f398-4d97-483c-bc1f-4399bfbabeb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saira-banu-hit-movies-e610f398-4d97-483c-bc1f-4399bfbabeb2-415x250-IndiaHerald.jpgఅలనాటి అందాల నటి సైరా భాను పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఆమె నటించిన మరపురాని, మరువలేని చిత్రాల గురించి తెలుసుకుందాం. పడోసన్‌ కల్ట్ క్లాసిక్ "పడోసన్‌"లో సైరు బాను లుక్‌ని ఎవరు మర్చిపోగలరు ? ఆమె ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాలో తాను నటించిన బిందు పాత్ర తన నిజమైన వ్యక్తిత్వానికి ప్రతిబింబమని వెల్లడించింది. ఈ సినిమాలో తన నటనపై దివంగత నటుడు, ఆమె భర్త దిలీప్ కుమార్ అభినందనలు కురిపించారని వెల్లడించింది. జంగ్లీ సైరా బాను మొదటి చిత్రం "జంగ్Saira Banu Hit Movies ;{#}Bindu;Shammi;bindhu;roshan;victoria;Kathak;Master;Goodachari;Rekha Vedavyas;jeevitha rajaseskhar;dileep;dilip;Silver;Chitram;Dilip Kumar;bhanu;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Heroine;Husband;Blockbuster hit;Girl;Yevaru;Cinema;Kumaarసైరా భానును స్టార్ ను చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే!సైరా భానును స్టార్ ను చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే!Saira Banu Hit Movies ;{#}Bindu;Shammi;bindhu;roshan;victoria;Kathak;Master;Goodachari;Rekha Vedavyas;jeevitha rajaseskhar;dileep;dilip;Silver;Chitram;Dilip Kumar;bhanu;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Heroine;Husband;Blockbuster hit;Girl;Yevaru;Cinema;KumaarMon, 23 Aug 2021 11:10:00 GMTఅలనాటి అందాల నటి సైరా భాను పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఆమె నటించిన మరపురాని, మరువలేని చిత్రాల గురించి తెలుసుకుందాం.

పడోసన్‌
కల్ట్ క్లాసిక్ "పడోసన్‌"లో సైరు బాను లుక్‌ని ఎవరు మర్చిపోగలరు ? ఆమె ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాలో తాను నటించిన బిందు పాత్ర తన నిజమైన వ్యక్తిత్వానికి ప్రతిబింబమని వెల్లడించింది. ఈ సినిమాలో తన నటనపై దివంగత నటుడు, ఆమె భర్త దిలీప్ కుమార్ అభినందనలు కురిపించారని వెల్లడించింది.

జంగ్లీ
సైరా బాను మొదటి చిత్రం "జంగ్లీ". 1961లో విడుదలైన ఈ చిత్రంలో భాను షమ్మీ కపూర్ సరసన హీరోయిన్ గా నటించింది. సుబోధ్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆమె మనోహరమైన, ఉల్లాసమైన రాజకుమారిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

పురబ్ ఔర్ పశ్చిమ్
మనోజ్ కుమార్ "పురబ్ ఔర్ పశ్చిమ్" సినిమాలో సైరా భారతీయ మూలాలతో సంబంధాన్ని కోల్పోయిన అందమైన అమ్మాయిగా అద్భుతమైన నటనను కనబర్చింది.

బ్లఫ్ మాస్టర్
మన్మోహన్ దేశాయ్ "బ్లఫ్ మాస్టర్" కోసం సైరా బాను తన మొదటి సినిమా హీరో షమ్మీ కపూర్‌తో మరోసారి జతకట్టింది. ఇందులో షమ్మీ పాత్రలతో ప్రేమలో పడిన అమ్మాయిగా ఆమె నటించింది. వీరి పెయిర్ ఈ సినిమాలో మరోసారి సూపర్ రొమాన్స్ పండించింది.

గోపి
సైరా ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషించింది. భీంసింగ్ తెరకెక్కించిన "గోపి" చిత్రంలో సైరా తన నిజ జీవిత భర్త దిలీప్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించింది. దిలీప్ కుమార్ ఆత్మకథ 'ది సబ్‌స్టాన్స్ అండ్ ది షాడో'లో దివంగత సూపర్‌స్టార్ సైరాతో పాటు ఆమె కథక్ నృత్య గురు రోషన్ కుమారితో కలిసి "జెంటిల్‌మన్ జెంటిల్‌మన్" పాట కొరియోగ్రాఫ్ కోసం రిహార్సల్‌లో గంటలు గంటలు ఎలా గడిపాడో గుర్తు చేసుకున్నారు. సైరా, దిలీప్ జంటగా మూడు చిత్రాల్లో నటించారు. అందులో "గోపి" ఒక్కటే హిట్.

విక్టోరియా నెం. 203
సైరా "విక్టోరియా నెం. 203"లో వెండి తెరను బ్లాస్ట్ చేసేసింది.  రేఖ రాత్రి సమయంలో సూపర్ ఏజెంట్, పగటిపూట సాధారణ మనిషి వేషంలో విక్టోరియా క్యారేజ్ నడుపుతూ తన తండ్రిని ఎవరు ఫ్రేమ్ చేశారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ గూఢచారి పాత్రలో సైరా ఎంతోమందికి ఆరాధ్య దేవత అయ్యింది.



టీకా వేయించుకున్నారా? లేదా?

స‌జెష‌న్ పాయింట్ : ఒక పాద‌యాత్ర చేయు లోకేశ్

ఈ న్యాచురల్ టిప్స్ తో అందమే అందం..

హుజురాబాద్‌ బరిలో షర్మిల.. ఆ పార్టీల్లో టెన్షన్‌ ?

వరస ప్రాజెక్టులతో ప్రభాస్ భవిష్యత్తు ఏంటి ..?

ప‌సుపు ఫ్యూచ‌ర్ : కౌన్ బ‌నేగా..? : కౌన్ ఆయేగా..?

రూ.కోట్ల ఎర్ర‌చంద‌నం ప‌ట్టివేత‌

పరిస్థితులు ఏం బాగోలేవ్..! చెప్పేవరకు ఎవరూ బయటకు రాకండి..!

తిరుమ‌ల‌: శ్రీ‌వారి ఆదాయం ఎంతంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>