LifeStyleVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/top-5-best-monsoon-places-to-visit-307bb448-5408-4956-b48c-cb10b9bc6939-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/top-5-best-monsoon-places-to-visit-307bb448-5408-4956-b48c-cb10b9bc6939-415x250-IndiaHerald.jpgమాన్ సూన్ అనగానే వేడివేడి టీ, దాంతో పాటు పకోడీ గుర్తొస్తుంది కదా. కానీ మనిషి అన్నాక కాస్త ఉండాలండి. ఎప్పుడూ అదేనా... వర్షాకాలంలో సరదాగా ఓ ట్రిప్ వేసి చూడండి. వర్షం పడుతుంది కదా అనకండి... వర్షం ఎంజాయ్ చేయడానికే ఈ ట్రిప్. తడిసి తడవకుండా ఆ చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి మన ఇండియాలో కొన్ని అద్భుతమైన సందర్శన ప్రాంతాలు ఉన్నాయి. ఈ సీజన్లో ఫ్యామిలీతోనో, లేదంటే జంటగానో, ఫ్రెండ్స్ తోనో వెళ్లి ఎంజాయ్ చేయండి. ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరు ఆంధ్రప్రదేశ్ లో అరకు దీనిని ఆంధ్ర ఊటీగా పిలుస్తారు. పచ్చTop 5 Best Monsoon Places to Visit;{#}Coorg;Huzur Nagar;Coffee;tibetans;Araku Valley;Vishakapatnam;House;Chicken;India;Varshamమాన్ సూన్ ట్రిప్ కోసం 5 బెస్ట్ ప్లేసస్ ఇవేమాన్ సూన్ ట్రిప్ కోసం 5 బెస్ట్ ప్లేసస్ ఇవేTop 5 Best Monsoon Places to Visit;{#}Coorg;Huzur Nagar;Coffee;tibetans;Araku Valley;Vishakapatnam;House;Chicken;India;VarshamMon, 23 Aug 2021 19:00:00 GMTమాన్ సూన్ అనగానే వేడివేడి టీ, దాంతో పాటు పకోడీ గుర్తొస్తుంది కదా. కానీ మనిషి అన్నాక కాస్త  ఉండాలండి. ఎప్పుడూ అదేనా... వర్షాకాలంలో సరదాగా ఓ ట్రిప్ వేసి చూడండి. వర్షం పడుతుంది కదా అనకండి... వర్షం ఎంజాయ్ చేయడానికే ఈ ట్రిప్. తడిసి తడవకుండా ఆ చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి మన ఇండియాలో కొన్ని అద్భుతమైన సందర్శన ప్రాంతాలు ఉన్నాయి. ఈ సీజన్లో ఫ్యామిలీతోనో, లేదంటే జంటగానో, ఫ్రెండ్స్ తోనో వెళ్లి ఎంజాయ్ చేయండి. ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరు


ఆంధ్రప్రదేశ్ లో అరకు

దీనిని ఆంధ్ర ఊటీగా పిలుస్తారు. పచ్చటి ప్రకృతితో అరకు లోయ అందాలు అద్భుతః అనిపిస్తాయి. వైజాగ్ టు అరకు రైలులో ప్రయాణం చేస్తే సూపర్ గా ఉంటుంది. మధ్యలో ఉండే ఫేమస్ బొర్రా గుహలను అస్సలు మిస్ అవ్వొద్దు. ఇంకా వెదురు చికెన్ కూడా.


కర్ణాటకలోని కూర్గ్

రహదారులకు రెండు పక్కల కాఫీ ఎస్టేట్ లు, మిరియాల తోటలు ఉంటాయి. అద్భుతమైన జలపాతాలతో కూర్గ్ మంచి మాన్ సూన్ ట్రిప్ అనిపిస్తుంది. కుషాల్ నగర్ లో ఉన్న టిబెటన్ మాంటిస్సోరీ వెళ్తే మాత్రం నాకు ఇండియాకి వచ్చేశాము అనిపిస్తుంది. 


తమిళనాడులోని కొడైకెనాల్

ఈ ప్లేస్ విజిట్ చేయడానికి సమ్మర్ బెస్ట్ టైం అంటారు. కానీ వర్షాకాలం కూడా ఇక్కడ సూపర్ గా ఉంటుంది. పెద్దగా క్రౌడ్ ఉండదు. అంతేకాకుండా ఫోటోగ్రఫీ ఇదే మంచి సమయం.


కేరళలోని మున్నార్

కేరళ అనగానే మనకు ముందుగా బోట్ హౌస్ గుర్తొస్తుంది. కానీ వెస్ట్రన్ ఘాట్ లో ట్రెక్కింగ్, టెంట్ హౌస్ స్టే, హిట్ టాప్, హిడెన్ వాటర్ ఫాల్స్ లాంటి అందాలెన్నో అక్కడ దాగున్నాయి.


తమిళనాడులోని ఊటీ

సౌత్ ఇండియా లో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఊటీనే. సమ్మర్ లో ఫుల్ క్రౌడ్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఎంజాయ్ చేయాలంటే వర్షాకాలమే బెస్ట్.






కృష్ణ, ఎన్టీఆర్ మధ్య యుద్ధం నిజమే .... కానీ .... ??

కోహ్లీకి షాక్.. ఆర్సీబీ నాలుగో దెబ్బ.. ఆ ప్లేయర్ ఔట్?

మాన్ సూన్ ట్రిప్ కోసం 5 బెస్ట్ ప్లేసస్ ఇవే

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..!

జగన్ ఇప్పుడు పాదయాత్ర చేస్తే?

వామ్మో జబర్దస్త్ రోహిణి.. నట విశ్వరూపం చూపించిందిగా?

హైద‌రాబాద్ లో ఈ ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షం..!

వైరల్: 20 నిముషాల్లో ఆరుగురు నేరస్థులను పట్టించిన సూపర్ డాగ్...

ఏపీ పోలీసుల రికార్డ్స్ లో సాడ్ డే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>